1/100
Q) 'పాపికొండలు' ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
ⓐ కర్ణాటక
ⓑ తెలంగాణ
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ తమిళ్ నాడు
2/100
Q) 'కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు' కీర్తన రాసింది ఎవరు ?
ⓐ కంచెర్ల గోపన్న
ⓑ శంకరాచార్యులు
ⓒ వేమన
ⓓ అన్నమయ్య
3/100
Q) 'నాగ్ పూర్' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ హిమాచల్ ప్రదేశ్
ⓑ కేరళ
ⓒ మధ్యప్రదేశ్
ⓓ మహారాష్ట్ర
4/100
Q) 'లాల్ బహదూర్ శాస్త్రి' గారి జయంతి ఏ రోజు ?
ⓐ ఏప్రిల్ 6వ తేది
ⓑ నవంబర్ 2వ తేది
ⓒ అక్టోబర్ 2వ తేది
ⓓ ఆగస్ట్ 12వ తేది
5/100
Q) 'వందేమాతరం గేయాన్ని' ఏ పుస్తకంలో నుంచి తీసుకున్నారు ?
ⓐ గీతాంజలి
ⓑ ఆనంటడామతం
ⓒ సంకీర్తనం
ⓓ సత్యం
6/100
Q) "అదిగో పులి అంటే, ఇదిగో........... అన్నట్లు" పై సామెతను పూరించండి.
ⓐ మీసం
ⓑ పిల్లి
ⓒ తోక
ⓓ సింహం
7/100
Q) 'పాంచజన్యం' అనేది ఎవరి శంఖం ?
ⓐ శ్రీకృష్ణుడు
ⓑ శ్రీరాముడు
ⓒ ధర్మరాజు
ⓓ అర్జునుడు
8/100
Q) 1939 లో మన దేశాన్ని ఎవరు పాలించేవారు ?
ⓐ పోర్చుగీస్
ⓑ రోమన్స్
ⓒ మొఘల్స్
ⓓ బ్రిటిషర్లు
9/100
Q) అంతర్జాతీయ సంస్థ 'UNO'లో 'U' అంటే ఏంటి ?
ⓐ Unity
ⓑ United
ⓒ Unlimited
ⓓ Universe
10/100
Q) ఇంగ్లీష్ లెటర్స్ లో 'I'ఎన్నవ లెటర్ ?
ⓐ 8
ⓑ 10
ⓒ 9
ⓓ 12
11/100
Q) నిలబడి 'ఆహారం' తింటే ఏమవుతుంది ?
ⓐ త్వరగా అరుగుతుంది
ⓑ పొట్టిగా అవుతారు
ⓒ పొట్ట తగ్గుతుంది
ⓓ లావుగా అవుతారు
12/100
Q) 'Finance minister' పార్లమెంట్లో సంవత్సరానికి ఒకసారి ప్రవేశపెట్టేది ఏది ?
ⓐ Budget
ⓑ Rule
ⓒ Plan
ⓓ Complaint
13/100
Q) 'మహాత్మా గాంధీ' గారు ఏ రాష్ట్రంలో జన్మించారు ?
ⓐ హర్యానా
ⓑ బీహార్
ⓒ గుజరాత్
ⓓ మహారాష్ట్ర
14/100
Q) 10,15,25,45,85....... ఈ సిరీస్ లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి ?
ⓐ 125
ⓑ 165
ⓒ 155
ⓓ 170
15/100
Q) 'రవీంద్రనాథ్ ఠాగూర్' గారు ఏ పొరుగు దేశానికి జాతీయ గీతాన్ని రాసారు ?
ⓐ బంగ్లాదేశ్
ⓑ ఆఫ్ఘనిస్తాన్
ⓒ శ్రీలంక
ⓓ పాకిస్తాన్
16/100
Q) 'తూర్పు పాకిస్తాన్'ను మనం ఏ పేరుతో పిలుస్తున్నాం ?
ⓐ ఆఫ్ఘనిస్తాన్
ⓑ పాకిస్తాన్
ⓒ శ్రీలంక
ⓓ బంగ్లాదేశ్
17/100
Q) 'కాన్ పూర్' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ గుజరాత్
ⓑ హార్యన
ⓒ ఉత్తరప్రదేశ్
ⓓ రాజస్థాన్
18/100
Q) 'ఈజిప్ట్' దేశపు రాజధాని ఏది ?
ⓐ గమ
ⓑ లండన్
ⓒ కైరో
ⓓ సోఫియా
19/100
Q) జిల్లా పోలీస్ అధికారి 'SP'లో 'S' అంటే ఏంటి ?
ⓐ Station
ⓑ Superintendent
ⓒ Staff
ⓓ Sub
20/100
Q) 'ఇంగ్లీష్ లెటర్స్' లో 21వ లెటర్ ఏది ?
ⓐ T
ⓑ W
ⓒ V
ⓓ U
21/100
Q) 'దక్షిణ మధ్య రైల్వేస్' ఏ నగరం కేంద్రంగా ఉంది?
Ⓐ భువనేశ్వర్
Ⓑ సికింద్రాబాద్
Ⓒ గుజరాతీ
Ⓓ ముంబాయ్
22/100
Q) "ఎంత చెట్టుకు అంత ................?" పై సామెతను పూరించండి.
Ⓐ కాలి
Ⓑ గాలి
Ⓒ పండు
Ⓓ ఆకు
23/100
Q) 'ఛలో ఢిల్లీ' అనే నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది?
Ⓐ మహాత్మా గాంధీ
Ⓑ లాల్ బహదూర్ శాస్త్రి
Ⓒ సుభాష్ చంద్రబోస్
Ⓓ ఏపీజే అబ్దుల్ కలాం
24/100
Q) దుర్గాష్టమి,మహర్నవమి ఆ మరునాడు వచ్చే పండుగ ఏది?
Ⓐ శ్రీరామనవమి
Ⓑ వినాయక చవితి
Ⓒ శివరాత్రి
Ⓓ దసరా
25/100
Q) 'గీతా రహస్య' అనే పుస్తకాన్ని రాసిన స్వాతంత్య్ర సమర యోధుడెవరు?
Ⓐ బాల గంగాధర తిలక్
Ⓑ లాలా లజపతిరాయ్
Ⓒ రవీంద్రనాథ్ ఠాగూర్
Ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
26/100
Q) ఏది ఎక్కువగా తింటే 'జుట్టు' రాలిపోతుంది?
Ⓐ ఉప్పు
Ⓑ కారం
Ⓒ చక్కెర
Ⓓ పసుపు
27/100
Q) 'వస్తు ప్రదర్శన శాల'ను ఇంగ్లీష్ లో ఏమంటారు?
Ⓐ Exhibition
Ⓑ Library
Ⓒ Lab
Ⓓ Museum
28/100
Q) 'బావర్చి' అంటే ఎవరు?
Ⓐ వైద్యుడు
Ⓑ ఉపాధ్యాయుడు
Ⓒ వంటవాడు
Ⓓ ఈత కొట్టేవాడు
29/100
Q) '2022 జనవరి 1వ తేది' ఏ రోజు వచ్చింది?
Ⓐ సోమవారం
Ⓑ శనివారం
Ⓒ ఆదివారం
Ⓓ శుక్రవారం
30/100
Q) 'సచిన్ టెండూల్కర్' సొంత రాష్ట్రం ఏది?
Ⓐ హర్యానా
Ⓑ మహారాష్ట్ర
Ⓒ తమిళనాడు
Ⓓ రాజస్థాన్
31/100
Q) 'Garden City of India' అని ఏ నగరాన్ని అంటారు?
Ⓐ బెంగళూర్
Ⓑ చెన్నై
Ⓒ హైదరాబాద్
Ⓓ కలకత్తా
32/100
Q) 'కొబ్బరి చెట్ల'కు పేరొందిన రాష్ట్రం ఏది?
Ⓐ తమిళనాడు
Ⓑ ఆంధ్రప్రదేశ్
Ⓒ కర్ణాటక
Ⓓ కేరళ
33/100
Q) '5 నిముషాలు' అంటే ఎన్ని సెకెండ్లు?
Ⓐ 200 సెకెండ్లు
Ⓑ 420 సెకెండ్లు
Ⓒ 450 సెకెండ్లు
Ⓓ 300 సెకెండ్లు
34/100
Q) సాధారణంగా 'టెన్నిస్' ఆడే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
Ⓐ కోర్ట్
Ⓑ గ్రౌండ్
Ⓒ లాంప్
Ⓓ సర్కిల్
35/100
Q) అమెరికాలోని 'వైట్ హౌస్' ఏ నగరంలో ఉంది?
Ⓐ చికాగో
Ⓑ వాషింగ్టన్ డి.సి
Ⓒ మియామీ
Ⓓ న్యూయార్క్
36/100
Q) తెలుగు క్యాలెండర్ ప్రకారం 'చవితి' తర్వాత వచ్చే తిథి ఏది?
Ⓐ పాడ్యమి
Ⓑ ద్వాదశ
Ⓒ పంచమి
Ⓓ దశమి
37/100
Q) 'PhD degree'లో 'Ph' అంటే ఏంటి?
Ⓐ Philosophy
Ⓑ Physics
Ⓒ Pharmacy
Ⓓ Psychology
38/100
Q) ప్రసిద్ధి చెందిన 'హవా మహల్' ఏ రాష్ట్రంలో ఉంది?
Ⓐ మహారాష్ట్ర
Ⓑ అస్సాం
Ⓒ బిహార్
Ⓓ రాజస్థాన్
39/100
Q) మొట్టమొదటిగా 'కోళ్ల'ను తినడం ఏ దేశంలో మొదలుపెట్టారు?
Ⓐ చైనా
Ⓑ పాకిస్థాన్
Ⓒ ఇజ్రాయిల్
Ⓓ ఇండియా
40/100
Q) 'ఆర్థిక మంత్రి'ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
Ⓐ Education Minister
Ⓑ Agriculture minister
Ⓒ Chief minister
Ⓓ Finance Minister
41/100
Q) సినిమాల్లో 'కథానాయకుడి'ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
Ⓐ హీరో
Ⓑ ప్రొడ్యూసర్
Ⓒ డైరెక్టర్
Ⓓ రైటర్
42/100
Q) 'సప్త స్వరాల'లో మూడవది ఏది?
Ⓐ మ
Ⓑ ప
Ⓒ స
Ⓓ గ
43/100
Q) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 'మంత్రాలయం' ఏ రాష్ట్రంలో ఉంది?
Ⓐ మహారాష్ట్ర
Ⓑ తెలంగాణ
Ⓒ గోవా
Ⓓ ఆంధ్రప్రదేశ్
44/100
Q) 'మలేషియా' దేశపు రాజధాని ఏది?
Ⓐ ఖాట్మండు
Ⓑ ఓస్లో
Ⓒ లండన్
Ⓓ కౌలా లంపూర్
45/100
Q) మహాభారతం ప్రకారం మయసభలో అవమానాన్ని పొందింది ఎవరు?
Ⓐ శ్రీకృష్ణుడు
Ⓑ అర్జునుడు
Ⓒ దుర్యోధనుడు
Ⓓ ద్రౌపది దేవి
46/100
Q) 'అరకు వ్యాలీ' ఏ రాష్ట్రంలో ఉంది?
Ⓐ కేరళ
Ⓑ కర్ణాటక
Ⓒ హిమాచల్ ప్రదేశ్
Ⓓ ఆంధ్ర ప్రదేశ్
47/100
Q) 'అబ్రహం లింకన్' ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు?
Ⓐ ఇటలీ
Ⓑ ఆఫ్రికా
Ⓒ అమెరికా
Ⓓ ఆస్ట్రేలియా
48/100
Q) 'భద్రాచలం' పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?
Ⓐ ఆంధ్రప్రదేశ్
Ⓑ తమిళ్ నాడు
Ⓒ కేరళ
Ⓓ తెలంగాణ
49/100
Q) కంప్యూటర్ డెస్క్ టాప్ మీద ఒక ఫైల్ ను సెలెక్ట్ చేసి 'F2' ప్రెస్ చేస్తే ఏ పని చేయడానికి ఆప్షన్ వస్తుంది?
Ⓐ Open
Ⓑ Delete
Ⓒ Scan
Ⓓ Rename
50/100
Q) బంగ్లాదేశ్, స్విజర్లాండ్, జపాన్.. ఈ మూడు దేశాల జాతీయ పతాకాల్లో కామన్ గా ఉండే కలర్ ఏది?
Ⓐ రెడ్
Ⓑ గ్రీన్
Ⓒ ఆరెంజ్
Ⓓ యెల్లో
51/100
Q) ఈ క్రిందివాటిలో 'గుడ్లు' పెట్టని జంతువు ఏది?
Ⓐ కోడి
Ⓑ పెంగ్విన్
Ⓒ కంగారూ
Ⓓ నాగు పాము
52/100
Q) 'శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం' ఏ నగరంలో ఉంది?
Ⓐ రాజమండ్రి
Ⓑ తిరుపతి
Ⓒ ఏలూరు
Ⓓ విజయనగరం
53/100
Q) 'జె.కె.రౌలింగ్' సృష్టించిన మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఏది?
Ⓐ మిక్కీ మౌస్
Ⓑ జెర్రీ
Ⓒ హరీ పోటర్
Ⓓ స్పైడర్ మ్యాన్
54/100
Q) 'న్యుమోనియా' ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది?
Ⓐ N
Ⓑ S
Ⓒ O
Ⓓ P
55/100
Q) 'పెరుగు'తో ఏం తింటే ప్రమాదం?
Ⓐ క్యాబేజ్
Ⓑ బొప్పాయి
Ⓒ పచ్చి మిరపకాయ
Ⓓ చేపలు
56/100
Q) మన దేశంలో 'Driving License' రావాలంటే ఎంత వయస్సు ఉండాలి?
Ⓐ 12
Ⓑ 18
Ⓒ 16
Ⓓ 17
57/100
Q) ఏ దేశపు 'జాతీయ జెండా' దీర్ఘచతురస్రాకారంలో (Rectangle) ఉండదు?
Ⓐ బెల్జియం
Ⓑ జపాన్
Ⓒ థాయిలాండ్
Ⓓ నేపాల్
58/100
Q) 'సీతాకోకచిలుక'కు ఎన్ని రెక్కలు ఉంటాయి?
Ⓐ 4
Ⓑ 6
Ⓒ 8
Ⓓ 3
59/100
Q) ఏ ఖండాన్ని 'Dark Continent' అంటారు?
Ⓐ ఆఫ్రికా
Ⓑ ఆసియా
Ⓒ యూరోప్
Ⓓ అంటార్కిటికా
60/100
Q) ఈ క్రిందివాటిలో 'Internet browser'కానిది ఏది?
Ⓐ Internet Explorer
Ⓑ Mozilla Firefox
Ⓒ Google Chrome
Ⓓ Skype
61/100
Q) ఏ జీవి నివసించేదాన్ని ఇంగ్లీష్ లో 'Den' అంటారు?
Ⓐ ఆవు
Ⓑ కుక్క
Ⓒ గుర్రం
Ⓓ సింహము
62/100
Q) పురాణాల ప్రకారం 'గణపతి'కి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి?
Ⓐ 11
Ⓑ 108
Ⓒ 51
Ⓓ 124
63/100
Q) 'Soda water' తయారీలో ఉపయోగించే గ్యాస్ ఏది?
Ⓐ కార్బన్ డయాక్సైడ్
Ⓑ నైట్రోజన్
Ⓒ హైడ్రోజన్
Ⓓ ఆక్సిజన్
64/100
Q) 'పేపర్'ను వేటి నుండి తయారు చేస్తారు?
Ⓐ చెట్లు
Ⓑ పక్షులు
Ⓒ జంతువులు
Ⓓ కీటకాలు
65/100
Q) ఈ క్రిందివాటిలో 'Vitamin C' అధికంగా ఉండే పండేది?
Ⓐ ఆపిల్
Ⓑ మామిడి పండు
Ⓒ అరటి
Ⓓ నారింజ
66/100
Q) 'వారణాసి' ఏ రాష్ట్రంలో ఉంది?
Ⓐ ఉత్తరాఖండ్
Ⓑ ఉత్తర్ ప్రదేశ్
Ⓒ హిమాచల్
Ⓓ బిహార్
67/100
Q) 'ది హిందుస్థాన్ షిప్ యార్డ్' ఏ నగరంలో ఉంది?
Ⓐ హైదరాబాద్
Ⓑ ముంబై
Ⓒ విశాఖపట్నం
Ⓓ కలకత్తా
68/100
Q) పదవిలో ఉండగానే హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు?
Ⓐ పి.వి నరసింహారావు
Ⓑ రాజీవ్ గాంధీ
Ⓒ లాల్ బహదూర్ శాస్త్రి
Ⓓ ఇందిరాగాంధీ
69/100
Q) 'సతీష్ భావన్ స్పేస్ సెంటర్' ఎక్కడ ఉంది?
Ⓐ కొత్తపేట
Ⓑ శ్రీహరి కోట
Ⓒ నాయుడుపేట
Ⓓ చిలకలూరి పేట
70/100
Q) 'టోపీ'ను ఏ దేశంలో కనిపెట్టారు?
Ⓐ ఇండియా
Ⓑ ఈజిప్ట్
Ⓒ జపాన్
Ⓓ చైనా
71/100
Q) 'White Revolution' దేని ఉత్పత్తికి సంబంధంచినది?
Ⓐ నీళ్ళు
Ⓑ కొబ్బరి నీళ్ళు
Ⓒ పాలు
Ⓓ శీతల పానీయాలు
72/100
Q) ఈ క్రిందివాటిలో మన 'జాతీయగీతం'లో లేని రాష్ట్రం ఏది?
Ⓐ పంజాబ్
Ⓑ హిమాచల్ ప్రదేశ్
Ⓒ బీహార్
Ⓓ గుజరాత్
73/100
Q) ఈ నాలుగింటిలో భిన్నమైనది ఏది?
Ⓐ Street
Ⓑ State
Ⓒ Pin code
Ⓓ City
74/100
Q) అంతరిక్షంలో మొట్టమొదటిగా ఆడిన ఆట ఏది?
Ⓐ హాకి
Ⓑ బ్యాడ్మింటన్
Ⓒ ఫుట్ బాల్
Ⓓ చెస్
75/100
Q) చదువుకి సంబంధించి 'SSC'లో రెండో 'S' అంటే ఏంటి?
Ⓐ Study
Ⓑ School
Ⓒ South
Ⓓ Syllabus
76/100
Q) అక్టోబర్ 2వ తేదీ న జన్మించిన మన భారతప్రధాని ఎవరు?
Ⓐ మహాత్మా గాంధీ
Ⓑ లాల్ బహుదూర్ శాస్త్రి
Ⓒ అటల్ బిహారీ వాజ్పాయి
Ⓓ పి.వి నరసింహారావు
77/100
Q) 'చిప్కో ఉద్యమం' దేనికి సంబంధించినది?
Ⓐ పక్షుల్ని పెంచండి
Ⓑ పరిశుభ్రత పాటించండి
Ⓒ చెట్లు నరకవద్దు
Ⓓ జంతువుల్ని చంపొద్దు
78/100
Q) 'గౌహతి నగరం' ఏ నది ఒడ్డున ఉంది?
Ⓐ బ్రహ్మపుత్ర
Ⓑ తుంగభద్ర
Ⓒ కావేరి
Ⓓ గంగా
79/100
Q) మహాభారతం ప్రకారం 'ద్రోణాచార్యుడి' కొడుకు ఎవరు?
Ⓐ ద్రుష్టద్యుమ్నుడు
Ⓑ అశ్వత్థామ
Ⓒ ఏకలవ్యుడు
Ⓓ వికర్ణుడు
80/100
Q) 389 - 298 = ఎంత?
Ⓐ 81
Ⓑ 91
Ⓒ 101
Ⓓ 111
81/100
Q) 'సట్లెజ్ నది' ఏ నదికి ఉపనది?
Ⓐ గంగా
Ⓑ సింధు
Ⓒ బ్రహ్మపుత్ర
Ⓓ గోదావరి
82/100
Q) చావు తప్పి..........లొట్టబోయినట్లు. పై సామెతను పూరించండి.
Ⓐ కన్ను
Ⓑ పన్ను
Ⓒ చెయ్యి
Ⓓ కాలు
83/100
Q) కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించిన అతిపెద్ద సరస్సు ఏది?
Ⓐ పులికాట్ సరస్సు
Ⓑ సాంబార్ సరస్సు
Ⓒ పుష్కర్ సరస్సు
Ⓓ కొల్లేరు సరస్సు
84/100
Q) ఈ క్రిందివాటిలో 'బరువు తగ్గించేది' ఏది?
Ⓐ కాల్చిన మొక్కజొన్న
Ⓑ ఉడకపెట్టిన మొక్కజొన్న
Ⓒ పాప్ కార్న్
Ⓓ పైవన్నీ
85/100
Q) 'భారత జాతియ ఆర్మీ' లీడర్ ఎవరు?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ సర్దార్ వల్లభాయ్ పటేల్
ⓒ సుభాష్ చంద్రబోస్
ⓓ భగత్ సింగ్
86/100
Q) 'Washington D.C'లో D.C అంటే ఏంటి?
ⓐ District of capital
ⓑ District of America
ⓒ District of Columbia
ⓓ District City
87/100
Q) ఈ క్రిందివాటిలో ఏ 'భారతీయ రాష్ట్రం' చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉంది?
ⓐ బిహార్
ⓑ నాగాలాండ్
ⓒ మణిపూర్
ⓓ అరుణాచల్ ప్రదేశ్
88/100
Q) 'సీతాకోకచిలుక పిల్ల'ని ఏమంటారు?
ⓐ Spiderling
ⓑ Ducking
ⓒ Chick
ⓓ Caterpillar
89/100
Q) పురాణాల ప్రకారం 'కుబేరుడి వాహనం' ఏది?
ⓐ ఏనుగు
ⓑ ఎద్దు
ⓒ మనిషి
ⓓ చిలుక
90/100
Q) 11²-8²=ఎంత?
ⓐ 37
ⓑ 47
ⓒ 57
ⓓ 97
91/100
Q) ప్రసిద్ధి చెందిన 'అజ్మీర్ దర్గా' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ సిక్కిం
ⓒ గుజరాత్
ⓓ రాజస్థాన్
92/100
Q) 'స్వామి వివేకానంద' అమెరికాలో అద్భుతమైన ప్రసంగం ఎక్కడ చేశారు?
ⓐ వాషింగ్టన్
ⓑ టెక్సాస్
ⓒ చికాగో
ⓓ న్యూయార్క్
93/100
Q) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రసిద్ధి చెందిన 'సైన్స్ సిటీ' ఏది?
ⓐ హైదరాబాద్
ⓑ కలకత్తా
ⓒ న్యూ ఢిల్లీ
ⓓ చెన్నె
94/100
Q) తెలుగు పద్యానికి తప్పకుండా ఉండాల్సింది ఏది?
ⓐ హవిన్సు
ⓑ ఉషస్సు
ⓒ తపస్సు
ⓓ చంధస్సు
95/100
Q) 'ఉత్తరప్రదేశ్' రాష్ట్రపు రాజధాని ఏది?
ⓐ లక్నో
ⓑ జైపూర్
ⓒ వారణాసి
ⓓ ఆగ్రా
96/100
Q) 'కాకి గూడు'లో తన గుడ్లను పెట్టే పక్షి ఏది?
ⓐ పావురం
ⓑ రామచిలుక
ⓒ కోకిల
ⓓ నెమలి
97/100
Q) 'గోల్ఫ్ కోర్స్' లో మొత్తం ఎన్ని కన్నాలు ఉంటాయి?
ⓐ 50
ⓑ 36
ⓒ 20
ⓓ 18
98/100
Q) 'తందనానా ఆహి......' ఈ పాటను రచించి, గానం చేసింది ఎవరు?
ⓐ అన్నమయ్య
ⓑ నన్నయ
ⓒ త్యాగయ్య
ⓓ రామదాసు
99/100
Q) 'బాస్మతి బియ్యం' ఏ దేశానికి చెందిన పంట?
ⓐ చైనా
ⓑ పాకిస్తాన్
ⓒ ఇండియా
ⓓ అమెరికా
100/100
Q) 'బార్బీ బొమ్మ'ను రూపొందించిన 'మాటెల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరికా
ⓑ రష్యా
ⓒ జపాన్
ⓓ జర్మనీ
Result: