1/100
Q) 'రిలయన్స్ సంస్థ'ను స్థాపించింది ఎవరు?
ⓐ కోకిలాబెన్ అంబానీ
ⓑ ధీరుబాయ్ అంబానీ
ⓒ ముఖేష్ అంబానీ
ⓓ అనిల్ అంబానీ
2/100
Q) మొట్టమొదట కనుగొన్న 'విటమిన్' ఏది?
ⓐ Vitamin A
ⓑ Vitamin B
ⓒ Vitamin C
ⓓ Vitamin D
3/100
Q) ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'హార్వర్డ్ యూనివర్సిటీ' ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరికా
ⓑ ఇంగ్లాండ్
ⓒ ఫ్రాన్స్
ⓓ జర్మనీ
4/100
Q) 'అంతర్జాతీయ యోగ దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం?
ⓐ జూన్ 10వ తేది
ⓑ జూన్ 12వ తేది
ⓒ జూన్ 21వ తేది
ⓓ జూలై 20వ తేది
5/100
Q) వేడి చేసినప్పుడు ఏది ఎక్కువగా విస్తరణ (Expand) చెందుతుంది?
ⓐ ద్రవపదార్థం
ⓑ ఇసుక
ⓒ గ్యాస్
ⓓ ఘన పదార్థం
6/100
Q) ఈ క్రింది వాటిలో 'Social Media' కానిది ఏది?
ⓐ Google
ⓑ Facebook
ⓒ Youtube
ⓓ Twitter
7/100
Q) 34, 36, 40, 48, 64... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
ⓐ 82
ⓑ 92
ⓒ 96
ⓓ 98
8/100
Q) 'కన్యాకుమారి' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ కేరళ
ⓑ తమిళ్ నాడు
ⓒ రాజస్థాన్
ⓓ ఆంధ్ర ప్రదేశ్
9/100
Q) 'అర్థ సహస్రం' లో సగం అంటే ఎంత?
ⓐ 25
ⓑ 50
ⓒ 150
ⓓ 250
10/100
Q) ఇండియాలో ఎక్కువగా కాలుష్యం ఉన్న నగరాలలో 'హైదరాబాద్' ఎన్ని స్థానంలో ఉంది?
ⓐ 2వ స్థానం
ⓑ 3వ స్థానం
ⓒ 5వ స్థానం
ⓓ 4వ స్ధానం
11/100
Q) 'మహాత్మా గాంధీ' ఇంటి పేరు ఏమిటి?
ⓐ మోహన్ దాస్
ⓑ మహాత్మా
ⓒ కరమ్ చంద్
ⓓ గాంధీ
12/100
Q) మన దేశానికి 'హిమాలయాలు' ఏ దిక్కున ఉన్నాయి?
ⓐ North
ⓑ South
ⓒ East
ⓓ West
13/100
Q) సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడివైపు ఉండే దిక్కు ఏది?
ⓐ East (తూర్పు)
ⓑ West (పడమర)
ⓒ North (ఉత్తర)
ⓓ South (దక్షిణ)
14/100
Q) 'నరేంద్ర మోదీ' గారికి ముందు భారత ప్రధాని ఎవరు?
ⓐ మన్మోహన్ సింగ్
ⓑ అటల్ బిహారీ వాజ్పాయి
ⓒ రాజీవ్ గాంధీ
ⓓ పి.వి నరసింహారావు
15/100
Q) 1942లో మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు?
ⓐ పోర్చుగీస్
ⓑ మొగల్స్
ⓒ బ్రిటిషర్స్
ⓓ కాకతీయులు
16/100
Q) చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ తమిళ్ నాడు
ⓑ కర్ణాటక
ⓒ కేరళ
ⓓ తెలంగాణ
17/100
Q) ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ రాజ్యాంగం పెద్దది?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ రష్యా
ⓓ చైనా
18/100
Q) తాటి ముంజలు తినడం వల్ల దేనికి మంచిది?
ⓐ గుండె
ⓑ లివర్
ⓒ మెదడు
ⓓ కళ్ళు
19/100
Q) 'Ethiopia' దేశం ఏ ఖండంలో ఉంది?
ⓐ యూరప్
ⓑ ఆసియా
ⓒ ఆఫ్రికా
ⓓ నార్త్ అమెరికా
20/100
Q) 'Trains' ఏ సమయంలో వేగంగా ప్రయాణిస్తాయి?
ⓐ ఉదయం
ⓑ మధ్యాహ్నం
ⓒ రాత్రి
ⓓ సాయంత్రం
21/100
Q) సముద్రం లోపలి 'శబ్దాన్ని' వినడానికి, రికార్డ్ చేయడానికి దేనిని వాడుతారు?
ⓐ అల్టి అల్టి మీటర్
ⓑ సోనార్
ⓒ హైడ్రో ఫోన్
ⓓ రేడర్
22/100
Q) మనిషి శరీరంలో ఏ 'భాగాలు' జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి?
ⓐ చెవి, ముక్కు
ⓑ చేతులు
ⓒ కాళ్ళు
ⓓ కళ్ళు
23/100
Q) 'భూపతిరాజు రవిశంకర్ రాజు' అనే సినీ నటుడు, మనకు ఏ పేరుతో బాగా తెలుసు?
ⓐ రవితేజ
ⓑ చిరంజీవి
ⓒ ప్రభాస్
ⓓ అల్లు అర్జున్
24/100
Q) పురాణాల ప్రకారం ఏ నది ని భగీరధి అంటారు?
ⓐ గోదావరి
ⓑ నర్మదా
ⓒ గంగా
ⓓ బ్రహ్మపుత్ర
25/100
Q) ఇండియన్స్ కి అమెరికాలో చదువుకోవాలంటే ఏ 'Visa' ఉండాలి?
ⓐ H-2A Visa
ⓑ H-1B Visa
ⓒ H-2B Visa
ⓓ H-1C Visa
26/100
Q) ఏ చెట్టు నుంచి తీసిన 'నూనె'ను ఎక్కువగా, ఔషధాల్లో ఉపయోగిస్తారు?
ⓐ కొబ్బరి
ⓑ తాటి చెట్టు
ⓒ రావి చెట్టు
ⓓ యూకలిప్టస్
27/100
Q) 1933 లో జర్మనీలో అధికారంలోకి వచ్చిన 'అడాల్ఫ్ హిట్లర్' ఏ పార్టీకి చెందిన నాయకుడు?
ⓐ లేబర్ పార్టీ
ⓑ నాజీ పార్టీ
ⓒ రిపబ్లిక్ పార్టీ
ⓓ డెమోక్రటిక్ పార్టీ
28/100
Q) 'బెల్ బాటమ్' అనే స్టైల్ వేటికి సంబంధించింది?
ⓐ షర్ట్
ⓑ బాగ్స్
ⓒ పాంట్స్
ⓓ హ్యాట్స్
29/100
Q) '8 పక్షాలు' అంటే ఎన్ని రోజులు?
ⓐ 130
ⓑ 140
ⓒ 110
ⓓ 120
30/100
Q) 'ఆధార్ కార్డ్'ని ఇండియాలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
ⓐ 2014
ⓑ 2010
ⓒ 2013
ⓓ 2009
31/100
Q) Average గా ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పీల్చుకుంటాడు?
ⓐ 1000 లీటర్స్
ⓑ 11 వేల లీటర్స్
ⓒ 10 వేల లీటర్స్
ⓓ 100 లీటర్స్
32/100
Q) ' పచ్చి పాలు ' త్రాగితే ఏమౌతుంది?
ⓐ ప్రమాదం
ⓑ తెల్లగా అవుతారు
ⓒ సన్నగా అవుతారు
ⓓ ఆరోగ్యం
33/100
Q) నిరవధికంగా '27 సంవత్సరాలు' జైలు శిక్ష అనుభవించి దేశాధ్యక్షుడు అయిన 'ప్రపంచ నేత' ఎవరు?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ నెల్సన్ మండేలా
ⓓ హిట్లర్
34/100
Q) ఒక రోజులో ఎన్ని 'నిముషాలు' ఉంటాయి?
ⓐ 1000
ⓑ 1250
ⓒ 1440
ⓓ 2020
35/100
Q) 1,1,2,6,24,120... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 720
ⓑ 58
ⓒ 850
ⓓ 930
36/100
Q) 'Alexander' ఏ దేశానికి చెందినవాడు?
ⓐ జర్మనీ
ⓑ ఇటలీ
ⓒ ఫ్రాన్స్
ⓓ గీస్
37/100
Q) ఈ క్రిందివాటిలో చిన్న 'Memory size' ఏంటి?
ⓐ Terabyte (TB)
ⓑ Gigabyte (GB)
ⓒ Kilobyte (KB)
ⓓ Megabyte (MB)
38/100
Q) మొట్టమొదటి 'Artificial గుండె'ను ఏ దేశంలో కనుగొన్నారు?
ⓐ అమెరికా
ⓑ ఇజ్రాయిల్
ⓒ కెనడా
ⓓ జపాన్
39/100
Q) 'మార్కండేయుడి' ప్రాణాల కోసం ఎవరు వచ్చారు?
ⓐ శివుడు
ⓑ యమధర్మరాజు
ⓒ విష్ణుమూర్తి
ⓓ ఇంద్రుడు
40/100
Q) వానపాములు(Earthworms) ఎక్కడ నివసిస్తాయి?
ⓐ సముద్రపు నీటిలో
ⓑ తేమ నేలలో
ⓒ చెరువులలో
ⓓ పైవేవీ కావు
41/100
Q) ఈ క్రిందివాటిలో మొక్క ఎదుగుదలలో ఉపయోగపడని మూలకం ఏది?
ⓐ కాల్షియం
ⓑ సోడియం
ⓒ ఇరాక్
ⓓ పొటాషియం
42/100
Q) 'కోతి జాతి'కి సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది పెద్దది?
ⓐ చింపాంజీ
ⓑ గొరిల్లా
ⓒ కోతి
ⓓ ఒరాంగుటాన్
43/100
Q) 'మచిలీపట్నం' ఏ జిల్లాకు ముఖ్యపట్టణం?
ⓐ తూర్పుగోదావరి
ⓑ పశ్చిమ గోదావరి
ⓒ చిత్తూర్
ⓓ కృష్ణ
44/100
Q) మనదేశంలో 'గవర్నర్'లను ఎవరు నియమిస్తారు?
ⓐ రాష్ట్రపతి
ⓑ ఉపరాష్ట్రపతి
ⓒ ప్రధానమంత్రి
ⓓ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
45/100
Q) 'ఊటీ' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ కేరళ
ⓑ వెస్ట్ బెంగాల్
ⓒ కర్ణాటక
ⓓ తమిళ్ నాడు
46/100
Q) 'మహాబలిపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ హర్యానా
ⓑ తమిళ్ నాడు
ⓒ కేరళ
ⓓ గుజరాత్
47/100
Q) పెళ్లిలో భార్యభర్తలకు 'అరుంధతి నక్షత్రాన్ని' ఎందుకు చూపిస్తారు?
ⓐ మూఢ నమ్మకం
ⓑ పిల్లల కోసం
ⓒ సంపద కోసం
ⓓ ఆదర్శం కోసం
48/100
Q) 'ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా' ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ?
ⓐ ముంబాయ్
ⓑ కలకత్తా
ⓒ న్యూఢిల్లీ
ⓓ చెన్నె
49/100
Q) 'తెలంగాణలోని ఏ పండుగ 'గిన్నిస్ రికార్డుల్లో'కి ఎక్కింది?
ⓐ బతుకమ్మ
ⓑ బోనాలు
ⓒ దసరా
ⓓ పొంగల్
50/100
Q) 'మహాత్మాగాంధీ' తన ఆత్మకథను ఏ భాషలో రాశారు?
ⓐ హిందీ
ⓑ గుజరాతీ
ⓒ ఇంగ్లీష్
ⓓ బెంగాలీ
51/100
Q) చారిత్రక పట్టణం 'అయోధ్య' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ ఉత్తరాఖండ్
ⓑ రాజస్థాన్
ⓒ ఉత్తర ప్రదేశ్
ⓓ మధ్యప్రదేశ్
52/100
Q) పురాణాల ప్రకారం 'పర్వత రాజు' కుమార్తె ఎవరు?
ⓐ సీత
ⓑ ద్రౌపది
ⓒ పార్వతి
ⓓ లక్ష్మీ దేవి
53/100
Q) మన దేశంలో 'ధనిక నగరం' ఏది?
ⓐ ముంబాయ్
ⓑ హైదరాబాద్
ⓒ డిల్లీ
ⓓ బెంగళూర్
54/100
Q) 'మధ్యప్రదేశ్'లో Official language ఏది?
ⓐ బెంగాలీ
ⓑ మలయాళం
ⓒ హిందీ
ⓓ ఉర్దూ
55/100
Q) 190 లో 40% అంటే ఎంత?
ⓐ 55
ⓑ 85
ⓒ 145
ⓓ 76
56/100
Q) శ్రీలంక దేశానికి అతి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టేట్ ఏది?
ⓐ కర్ణాటక
ⓑ కేరళ
ⓒ తమిళ్ నాడు
ⓓ మహారాష్ట్ర
57/100
Q) 'శ్రీకృష్ణదేవరాయలు' పాలించిన సామ్రాజ్యం పేరేమిటి?
ⓐ చోళ
ⓑ కాకతీయ
ⓒ పల్లవ
ⓓ విజయనగర
58/100
Q) ఈ క్రిందివాటిలో Gas(వాయువు) కానిది ఏది?
ⓐ ఆక్సిజన్
ⓑ మెర్క్యూరీ
ⓒ నైట్రోజన్
ⓓ హీలియం
59/100
Q) ఈ క్రిందివాటిలో ఎక్కువ డేటాను భద్రపరిచే పరికరం ఏది?
ⓐ Floppy
ⓑ CD
ⓒ Blu ray disc
ⓓ DVD
60/100
Q) అమెరికా జాతీయ జెండాలోని 'నక్షత్రాలు' వేటిని సూచిస్తాయి?
ⓐ నదులు
ⓑ రాష్ట్రాలు
ⓒ ಜಿಲ್ಲಾಲು
ⓓ యూనివర్సిటీలు
61/100
Q) ఏ దిక్కున తల పెట్టుకుని పడుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది?
ⓐ తూర్పు (East)
ⓑ దక్షిణం (South)
ⓒ పడమర (West)
ⓓ ఉత్తరం (North)
62/100
Q) ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ' ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరికా
ⓑ ఇండియా
ⓒ జర్మనీ
ⓓ ఇంగ్లాండ్
63/100
Q) హిందీ 'అఆ'లు మొత్తం ఎన్ని?
ⓐ 52
ⓑ 62
ⓒ 45
ⓓ 26
64/100
Q) 1,2,4,9,23... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 45
ⓑ 50
ⓒ 64
ⓓ 98
65/100
Q) 'BR.అంబేద్కర్'లో 'R' అంటే ఏంటి?
ⓐ రామన్
ⓑ రవీందర్
ⓒ రావు
ⓓ రామ్ జీ
66/100
Q) కంప్యూటర్ కీబోర్డ్ లో '@' సింబల్ ఏ నెంబర్ మీద ఉంటుంది?
ⓐ 3
ⓑ 8
ⓒ 2
ⓓ 5
67/100
Q) 'Double Tap' అనే పదం ఏ క్రీడకు సంబంధంచినది?
ⓐ హాకి
ⓑ బాక్సింగ్
ⓒ షూటింగ్
ⓓ స్విమ్మింగ్
68/100
Q) Physically challenged sports persons's we Olympics ని ఏమంటారు?
ⓐ Summer Olympics
ⓑ Winter Olympics
ⓒ Youth Olympic Games
ⓓ Paralympic Games
69/100
Q) 'క్వింటాల్' అంటే ఎన్ని కిలోలు?
ⓐ 50
ⓑ 100
ⓒ 150
ⓓ 1000
70/100
Q) తెలంగాణ రాష్ట్రంలో 'సరస్వతి దేవాలయం' ఎక్కడ ఉంది?
ⓐ భద్రాచలం
ⓑ యాదాద్రి
ⓒ వరంగల్
ⓓ బాసర
71/100
Q) 'విశ్వకవి' అని ఎవరిని అంటారు?
ⓐ నన్నయ
ⓑ శంకరాచార్యులు
ⓒ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓓ జవహర్ లాల్ నెహ్రూ
72/100
Q) 'Skin Specialist'ని ఏమంటారు?
ⓐ Oncologist
ⓑ Cardiologist
ⓒ Neurologist
ⓓ Dermatologist
73/100
Q) ఒడిషా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నది ఏది?
ⓐ కృష్ణా నది
ⓑ మహానది
ⓒ గంగా నది
ⓓ గోదావరి
74/100
Q) 'DNA'లో 'A' అంటే ఏంటి?
ⓐ Algebra
ⓑ Atom
ⓒ Acid
ⓓ Alpha
75/100
Q) విదేశీయులకు భయపడే ఫోబియాను ఏమంటారు?
ⓐ గ్లైనో ఫోబియా
ⓑ కైనో ఫోబియా
ⓒ పిడో ఫోబియా
ⓓ ఫ్లూటో ఫోబియా
76/100
Q) రాత్రిపూట ఏ చెట్టు కింద పడుకోకూడదు?
ⓐ వేప చెట్టు
ⓑ మామిడి చెట్టు
ⓒ మర్రి చెట్టు
ⓓ చింత చెట్టు
77/100
Q) 'తేయాకు'ను నీటిలో మరిగిస్తే వచ్చిన ద్రావకాన్ని ఏమంటారు?
ⓐ తేనీరు
ⓑ పులుసు
ⓒ కాఫీ
ⓓ తేనె
78/100
Q) 'Dairy Milk chocolate' ఏ సంవత్సరంలో launch అయ్యింది?
ⓐ 1890
ⓑ 1870
ⓒ 1960
ⓓ 1905
79/100
Q) 1,2,6,24,120... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 240
ⓑ 570
ⓒ 720
ⓓ 360
80/100
Q) ప్రపంచవ్యాప్తంగా 'యువత' అధికంగా ఉన్న దేశం ఏది?
ⓐ చైనా
ⓑ ఇండియా
ⓒ పాకిస్తాన్
ⓓ ఇండోనేషియా
81/100
Q) ఆంధ్రప్రదేశ్ లో 'సింహపురి' అని ఏ పట్టణాన్ని అంటారు?
ⓐ కాకినాడ
ⓑ విశాఖపట్నం
ⓒ నెల్లూరు
ⓓ మచిలీపట్నం
82/100
Q) పురాణాల ప్రకారం 'విధాత' అంటే ఎవరు?
ⓐ శివుడు
ⓑ విష్ణుమూర్తి
ⓒ బ్రహ్మ
ⓓ వినాయకుడు
83/100
Q) 'MCA' Degree లో 'C' అంటే ఏంటి?
ⓐ Computer
ⓑ Coding
ⓒ Course
ⓓ Chemistry
84/100
Q) 'ధవళేశ్వరం డామ్' ఏ నది మీద నిర్మించారు?
ⓐ కృష్ణా
ⓑ కావేరి
ⓒ యమునా
ⓓ గోదావరి
85/100
Q) 'రాష్ట్ర ముఖ్యమంత్రి' చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
ⓐ రాష్ట్రపతి
ⓑ ప్రధానమంత్రి
ⓒ గవర్నర్
ⓓ ఉపరాష్ట్రపతి
86/100
Q) మేక 'గర్భాన్ని' ఎన్ని రోజులు వస్తుంది?
ⓐ 100 రోజులు
ⓑ 149 రోజులు
ⓒ 135 రోజులు
ⓓ 115 రోజులు
87/100
Q) 2 డజన్లలో మూడోవంతు అంటే ఎన్ని?
ⓐ 4
ⓑ 8
ⓒ 6
ⓓ 10
88/100
Q) గుజరాత్ Tourism కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
ⓐ ఐశ్వర్యరాయ్
ⓑ ఎం. ఎస్. ధోని
ⓒ పి. వి. సింధూ
ⓓ అమితాబ్ బచ్చన్
89/100
Q) 'లాల్ బహదూర్ శాస్త్రి' గారి తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయ్యారు?
ⓐ రాజీవ్ గాంధీ
ⓑ ఇందిరా గాంధీ
ⓒ పి.వి నరసింహారావు
ⓓ అటల్ బిహారీ వాజ్పాయి
90/100
Q) ఏ శరీర భాగం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జాండీస్ (కామెర్లు) వస్తుంది?
ⓐ గుండె
ⓑ లివర్
ⓒ కిడ్నీలు
ⓓ మెదడు
91/100
Q) 'దోమలు' మనల్ని ఎలా కనిపెడతాయి?
ⓐ మన బట్టల ద్వారా
ⓑ మన శ్వాస ద్వారా
ⓒ మాటల శబ్దం ద్వారా
ⓓ మన చెమట ద్వారా
92/100
Q) KCR తెలంగాణ కోసం ఎన్ని రోజులు నిరాహర దీక్ష చేసారు?
ⓐ 10 రోజులు
ⓑ 11 రోజులు
ⓒ 20 రోజులు
ⓓ 21 రోజులు
93/100
Q) 1,8,24,48,80... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 84
ⓑ 96
ⓒ 110
ⓓ 120
94/100
Q) 'Temple city of India' అని ఏ నగరాన్ని అంటారు?
ⓐ ముంబాయ్
ⓑ చెన్నై
ⓒ భువనేశ్వర్
ⓓ డిల్లీ
95/100
Q) 'బిహూ పండుగ' ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ⓐ తెలంగాణ
ⓑ మహారాష్ట్ర
ⓒ గుజరాత్
ⓓ అస్సాం
96/100
Q) ప్రభుత్వ సంస్థ BSNL లో 'S' అంటే ఏంటి?
ⓐ సమాచార్
ⓑ సంచార్
ⓒ సంస్థ
ⓓ సర్వర్
97/100
Q) 'ఉజ్జయని మహంకాళి' ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ తమిళ్ నాడు
ⓒ కర్ణాటక
ⓓ రాజస్థాన్
98/100
Q) 'సహస్రం'లో నాలుగో వంతు అంటే ఎంత?
ⓐ 200
ⓑ 250
ⓒ 300
ⓓ 500
99/100
Q) 'గోదావరి నది' చివరిగా ఎందులో కలుస్తుంది?
ⓐ గంగా నది
ⓑ అరేబియా సముద్రం
ⓒ బంగాళాఖాతం
ⓓ హిందూ మహాసముద్రం
100/100
Q) 'నోబుల్ ప్రైజ్'ని గెలుచుకున్న రెండో వ్యక్తి ఎవరు?
ⓐ C.V. రామన్
ⓑ మదర్ తెరిసా
ⓒ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓓ కైలాష్ సత్యార్థి
Result: