1/50
Q) 'నూర్జహాన్' ఏ సంవత్సరంలో జన్మించారు?
2/50
Q) మన దేశంలో 'గవర్నర్ పదవి'ని పొందడానికి ఉండవలసిన అర్హత వయస్సు ఎంత?
3/50
Q) ఒక సంవత్సరానికి మొత్తం ఎన్ని వారాలుంటాయి?
4/50
Q) ఆఫ్రికా ఖండంలో మొత్తం ఎన్ని దేశాలున్నాయి?
5/50
Q) 'గేదె పిల్ల'ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
6/50
Q) 'ఇండియా గేట్' వద్ద వెలిగే జ్యోతిని ఏ పేరుతో పిలుస్తారు?
7/50
Q) భూటాన్, నేపాల్ దేశాల మధ్యలో ఉన్న రాష్ట్రం ఏది?
8/50
Q) ఈ నలుగురిలో అత్యధిక సంఖ్యలో 'స్కూల్ పిల్లల'తో సంభాషించిన భారత రాష్ట్రపతి ఎవరు?
9/50
Q) 'వివియన్ రిచర్డ్స్' ఏ క్రికెట్ టీమ్ లో ఆడేవాడు?
10/50
Q) 35x35 = ఎంత?
11/50
Q) 'చర్మం' ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏది?
12/50
Q) భారతదేశంలోని 'అతిపెద్ద బ్యాంక్' ఏది?
13/50
Q) ఏ జీవులు నివసించేదాన్ని ఇంగ్లీషులో 'Stable' అంటారు?
14/50
Q) 'కురుక్షేత్ర యుద్ధం' జరిగిన ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
15/50
Q) కంప్యూటర్ భాషలో 'Pentium' అనే పదం దేనికి వాడతారు?
16/50
Q) సినిమా మొదలయ్యే ముందు తెరపై కనిపించే సర్టిఫికెట్ పేరేంటి?
17/50
Q) పై చిత్రంలోని 'Freedom fighter' ఎవరు?
18/50
Q) విమానాన్ని కనిపెట్టిన 'Wright Brothers' ఏ దేశానికి చెందినవారు?
19/50
Q) 'ఐఫిల్ టవర్' ఏ దేశంలో ఉంది?
20/50
Q) పురాణాల ప్రకారం 'శకుంతల' ఏ అప్సరస కూతురు?
21/50
Q) 'Religious capital of India' అని ఏ నగరాన్ని అంటారు?
22/50
Q) తెలుగులో 'సచివాలయం' ఇంగ్లీష్ లో ఏమంటారు?
23/50
Q) 'గోల్డెన్ గోల్' అనే పదం ఈ నాలుగింటిలో ఏ ఆటకు సంబంధించినది?
24/50
Q) ప్రసిద్ధి చెందిన 'కోటప్పకొండ' ఏ జిల్లాలో ఉంది?
25/50
Q) 1 నుండి 15 వరకు మొత్తం ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయి?
26/50
Q) "మొదట ఇంట గెలిచి ఆ తర్వాత ..................... గెలవాలి." పై సామెతను పూరించండి.
27/50
Q) 'Area' పరంగా భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం ఏది?
28/50
Q) మొక్కలోని ఏ భాగం 'ఆహార తయారీ'కి బాధ్యత?
29/50
Q) 'White Continent' అని ఏ ఖండాన్ని అంటారు?
30/50
Q) భారతదేశంలోని ఏ నగరాన్ని 'పింక్ సిటీ' అంటారు?
31/50
Q) ఒక 'ఫుట్ బాల్ మ్యాచ్'ను ఎంతసేపు ఆడతారు?
32/50
Q) 'అశోక చక్రవర్తి' ఏ వారసత్వానికి చెందిన రాజు?
33/50
Q) రావణాసురుడి కుమారుడైన 'మేఘనాథుడి'ని ఎవరు వధించారు?
34/50
Q) ఈ క్రిందివాటిలో 'కాళ్ళు' లేని జీవి ఏది?
35/50
Q) ఆధ్యాత్మిక కవి అయిన 'కబీర్ దాస్' ఎక్కడ పుట్టారు?
36/50
Q) ఏ దేశాన్ని 'Coffe Bowl Of The World' అంటారు?
37/50
Q) 'క్యారెట్స్' ద్వారా మనకు ఏ విటమిన్ లభిస్తుంది?
38/50
Q) 'సానియా మిర్జా' ఏ ఆటకు సంబంధించినవారు?
39/50
Q) 'బాస్కెట్ బాల్ టీం'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
40/50
Q) ఈ క్రిందివాటిలో ఏ 'Spelling' సరైనది?
41/50
Q) మన దేశ మొట్టమొదటి 'ప్రధానమంత్రి' ఎవరు?
42/50
Q) ఈ క్రిందివాటిలో మన దేశ 'కూరగాయ' కానిది ఏది?
43/50
Q) 'పిల్లి పిల్ల'ను ఇంగ్లీష్ లో ఏమంటారు?
44/50
Q) ఇంటర్నెట్ పరంగా 'www' అంటే full form ఏంటి?
45/50
Q) దోమ'కి ఎన్ని కాళ్ళుంటాయి?
46/50
Q) ఇంగ్లీష్ లోని 'Decade' అంటే?
47/50
Q) సంవత్సరంలో '30 రోజులు' ఉన్న నెలలు మొత్తం ఎన్ని ఉంటాయి?
48/50
Q) హాకీ టీం'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
49/50
Q) 10M అంటే ఎంత?
50/50
Q) 'Ship of Desert' అని ఏ జంతువుని అంటారు?
Result: