Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Challenging 10 Telugu GK Questions Quiz


1/10
Q) కేరళ రాష్ట్రం యొక్క రాజధాని ఏది?
ⓐ తిరువనంతపురం
ⓑ చెన్నె
ⓒ బెంగళూర్
ⓓ జైపూర్
2/10
Q) నిమ్మకాయలో ఏ విటమిన్ ఉంటుంది?
ⓐ విటమిన్ బి
ⓑ విటమిన్ కె
ⓒ విటమిన్ డి
ⓓ విటమిన్ సి
3/10
Q) 'hp' కంపెనీ ఏ దేశానికి చెందినది?
ⓐ ఇండియా
ⓑ చైనా
ⓒ జపాన్
ⓓ అమెరికా
4/10
Q) ఈ క్రింది వాటిలో McDonald's ని ban చేసిన దేశం ఏది?
ⓐ ఫ్రాన్స్
ⓑ చైనా
ⓒ జర్మనీ
ⓓ ఇరాన్
5/10
Q) ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది?
ⓐ థార్
ⓑ సహారా
ⓒ సోనోరాన్
ⓓ గోబీ
6/10
Q) ప్రపంచంలోకెల్లా అతి పొడవైన 'డామ్' ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరిక
ⓑ చైనా
ⓒ ఇండియా
ⓓ ఇటలీ
7/10
Q) ఈ క్రింది భారతదేశ 'నగరాల'లో అడుక్కునేవాళ్ళు లేని నగరం ఏది?
ⓐ కలకత్తా
ⓑ బెంగళూర్
ⓒ విశాఖపట్నం
ⓓ ఇండోర్
8/10
Q) 'Science' అనే పదం ఏ భాషకు చెందినది?
ⓐ గ్రీక్
ⓑ ఇంగ్లీష్
ⓒ లాటిన్
ⓓ చైనీస్
9/10
Q) ప్రపంచంలో అతి చిన్న 'నది' ఏది?
ⓐ నర్మదా నది
ⓑ కొలంబియా నది
ⓒ నైలు నది
ⓓ రో నది
10/10
Q) 'Telephone' ని ఎవరు కనిపెట్టారు?
ⓐ అలెగ్జాండర్
ⓑ మార్క్ జూకర్ బర్గ్
ⓒ న్యూటన్
ⓓ అలెగ్జాండర్ గ్రహంబెల్
Result: