Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
10 Telugu General Knowledge Questions


1/10
Q) 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము ?
ⓐ జూలై 6వ తేదీ
ⓑ ఆగస్టు 10వ తేదీ
ⓒ జూన్ 5వ తేదీ
ⓓ అక్టోబర్ 6వ తేదీ
2/10
Q) ఈ క్రిందివాటిలో భారతదేశంలోని 'ఏ రాష్ట్రం' 'బ్రిటీషర్స్' తో పరిపాలించ బడలేదు?
ⓐ రాజస్థాన్
ⓑ హర్యానా
ⓒ హిమాచల్ ప్రదేశ్
ⓓ గోవా
3/10
Q) 'అర్థశతాబ్దం' అంటే ఎన్ని సంవత్సరాలు?
ⓐ 60
ⓑ 50
ⓒ 100
ⓓ 70
4/10
Q) ప్రపంచ దేశాలలో 'ధనిక దేశం' ఏది?
ⓐ చైనా
ⓑ దుబాయ్
ⓒ లక్స్0బర్గ్
ⓓ జపాన్
5/10
Q) మన భారతీయ 'జెండా' యొక్క కొలతల ఏమిటి?
ⓐ 2:3
ⓑ 3:5
ⓒ 2:4
ⓓ 3:4
6/10
Q) 'కూచిపూడి' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం?
ⓐ తమిళనాడు
ⓑ తెలంగాణ
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ కేరళ
7/10
Q) ఈ క్రిందివాటిలో 'మాంసం' తినే మొక్క ఏది?
ⓐ క్రయోఫైట్
ⓑ వీనస్ ఫ్లెట్రాప్
ⓒ జిల్లేడు
ⓓ హీలియా ఫైట్
8/10
Q) మామిడి' యొక్క శాస్త్రీయ నామం (scientific name) ఏమిటి ?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ కోకస్ న్యూసిఫెరా
ⓒ టామరిండస్ ఇండికా
ⓓ అనానాస్ సెటైవా
9/10
Q) ప్రపంచంలోకెల్లా 'అరటి పండ్లను' అధికంగా పండించే దేశం ఏది ?
ⓐ సౌదీ అరేబియా
ⓑ అమెరికా
ⓒ చైనా
ⓓ ఇండియా
10/10
Q) 'రాజస్థాన్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
ⓐ ముంబాయ్
ⓑ చెన్నై
ⓒ జైపూర్
ⓓ లక్నో
Result: