Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
10 Telugu General Knowledge Questions Quiz


1/10
Q) 'చైనా' దేశం పై దాడి చేసిన 'తొలి భారతీయ' చక్రవర్తి ఎవరు?
ⓐ అశోకుడు
ⓑ శివాజీ
ⓒ కనిష్కుడు
ⓓ చంద్రగుప్తుడు
2/10
Q) రోజులో ఎక్కువ కాలం నిద్ర పోయే జీవి ఏది?
ⓐ చీమ
ⓑ పిల్లి
ⓒ కోలా
ⓓ కంగారూ
3/10
Q) గుడ్లు మరియు పాలను ఇచ్చే జీవి ఏది?
ⓐ గబ్బిలం
ⓑ పెంగ్విన్
ⓒ ఈము పక్షి
ⓓ ప్లాటిపస్
4/10
Q) ఈ క్రింది వాటిలో 'మెదడు'(Brain) లేని జీవి ఏది?
ⓐ చీమ
ⓑ స్టార్ ఫిష్
ⓒ తూనీగ
ⓓ పాము
5/10
Q) 'Vivo' కంపెనీ ఏ దేశానికి చెందినది?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ ఆస్ట్రేలియా
6/10
Q) మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది?
ⓐ లక్నో
ⓑ ముంబాయ్
ⓒ పూణే
ⓓ భోపాల్
7/10
Q) ఈ క్రింది దేశాలలో 'యూరో'ని కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఏది?
ⓐ అఫ్ఘనిస్తాన్
ⓑ ఇండోనేషియా
ⓒ స్పెయిన్
ⓓ బంగ్లాదేశ్
8/10
Q) 'చిప్స్ పాకెట్స్'లో ఏ 'గ్యాస్'ని నింపుతారు?
ⓐ ఆక్సిజన్
ⓑ కార్బన్ డైయాక్సైడ్
ⓒ హీలియం
ⓓ నైట్రోజన్
9/10
Q) ‘Prestige' కంపెనీ ఏ దేశానికి చెందినది?
ⓐ చైనా
ⓑ ఇండియా
ⓒ అమెరికా
ⓓ నేపాల్
10/10
Q) 'చింత' యొక్క శాస్త్రీయ నామం (Scientific name) ఏమిటి?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ పైరస్ మాలస్
ⓒ అనానాస్ సటైవా
ⓓ టామరిండస్ ఇండికా
Result: