Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
10 Telugu General Knowledge Questions


1/10
Q) వినాయకుడు వెలసిన 'కాణిపాకం' ఏ జిల్లాలో ఉంది?
ⓐ కర్నూలు జిల్లా
ⓑ కడప జిల్లా
ⓒ అనంతపురం జిల్లా
ⓓ చిత్తూరు జిల్లా
2/10
Q) 'వినాయకుడి'కి విరిగిన 'దంతం' ఎటువైపు ఉంటుంది?
ⓐ కుడి వైపు
ⓑ ఎడమ వైపు
ⓒ రెండు వైపుల
ⓓ విరిగినదంతం ఉండదు
3/10
Q) ఈ క్రింది వాటిలో 'పార్వతీదేవి' యొక్క పేరు కానిది ఏది?
ⓐ పార్వతి
ⓑ చంచల
ⓒ గౌరీ
ⓓ ఉమాదేవి
4/10
Q) ఈ క్రింది వాటిలో 'శివుడి' పేరు ఏది?
ⓐ కేశవ
ⓑ వాసుదేవుడు
ⓒ హరుడు
ⓓ హరి
5/10
Q) 'ఎలక్ట్రిక్ బల్బు'లో ఏ గ్యాస్ నింపుతారు?
ⓐ ఆక్సిజన్
ⓑ నైట్రోజన్
ⓒ కార్బన్ డైయాక్సైడ్
ⓓ హీలియం
6/10
Q) భూమి మీద బలమైన పదార్థం ఏది?
ⓐ బంగారం
ⓑ ఇనుము
ⓒ డైమండ్
ⓓ ప్లాటినం
7/10
Q) 'బెర్లిన్' ఏ దేశానికి రాజధాని?
ⓐ జర్మనీ
ⓑ ఇటలీ
ⓒ అమెరికా
ⓓ అఫ్ఘనిస్తాన్
8/10
Q) 'పువ్వుల'ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ పాకిస్తాన్
ⓓ నెదర్లాండ్
9/10
Q) మన శరీరంలో జీవితకాలం పెరిగే 'అవయవాలు' ఏవి?
ⓐ చేతులు, కాళ్ళు
ⓑ చెవులు, ముక్కు
ⓒ కళ్ళు
ⓓ మోకాళ్ళు, మోచేతులు
10/10
Q) మన కడుపులో ఏ యాసిడ్ ఉంటుంది?
ⓐ సల్ఫ్యూరిక్ యాసిడ్
ⓑ సిట్రిక్ యాసిడ్
ⓒ హైడ్రోక్లోరిక్ యాసిడ్
ⓓ నైట్రిక్ యాసిడ్
Result: