1/100
Q) ఒక 'iphone' తయారీలో ఎంత బంగారాన్ని వాడతారు ?
ⓐ 1 గ్రాము
ⓑ 0.034 గ్రాములు
ⓒ 2 గ్రాములు
ⓓ 5 గ్రాములు
2/100
Q) ఆహారానికి భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ పిడో ఫోబియా
ⓑ కైబో ఫోబియా
ⓒ ఎంటమో ఫోబియా
ⓓ పైరో ఫోబియా
3/100
Q) గుర్రం గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 200
ⓑ 270
ⓒ 330
ⓓ 360
4/100
Q) 'Royal Enfield brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ జర్మనీ
ⓑ అమెరికా
ⓒ ఇటలీ
ⓓ ఇండియా
5/100
Q) 31,13,45,54,36,.... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి ?
ⓐ 63
ⓑ 54
ⓒ 61
ⓓ 58
6/100
Q) 'Sugar bowl of India' అని ఏ రాష్ట్రాన్ని అంటారు ?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ ఉత్తర్ ప్రదేశ్
ⓒ హిమాచల్ ప్రదేశ్
ⓓ ఆంధ్ర ప్రదేశ్
7/100
Q) "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను." ఇది ఏ మహాకవి రాసినది ?
ⓐ ఆరుద్ర
ⓑ శ్రీ శ్రీ
ⓒ గురజాడ
ⓓ కాళోజీ
8/100
Q) సాధారణంగా ఏనుగు పిల్ల పుట్టగానే ఎన్ని కిలోల బరువు ఉంటుంది ?
ⓐ 40
ⓑ 70
ⓒ 100
ⓓ 150
9/100
Q) మన దేశంలో మొట్టమొదటి 'యూనివర్సిటీ' ఏ నగరంలో ప్రారంభమైంది?
ⓐ ముంబాయ్
ⓑ హైదారాబాద్
ⓒ కలకత్తా
ⓓ బెంగళూర్
10/100
Q) 'పశుపతినాథ్ దేవాలయం' ఏ దేశంలో ఉంది ?
ⓐ నేపాల్
ⓑ ఇండియా
ⓒ భూటాన్
ⓓ ఆఫ్ఘనిస్తాన్
11/100
Q) మనదేశంలో 'డైమండ్ మైన్స్' ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
ⓐ ఉత్తర్ ప్రదేశ్
ⓑ మధ్యప్రదేశ్
ⓒ రాజస్తాన్
ⓓ పంజాబ్
12/100
Q) 'బేస్ బాల్' ఆటకు ఉపయోగించే ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
ⓐ గోల్డ్
ⓑ ప్లాటినం
ⓒ డైమండ్
ⓓ సిల్వర్
13/100
Q) పాలలో ఉండే 'షుగర్ 'ని ఏమంటారు ?
ⓐ Glucose
ⓑ Sugar
ⓒ Lactose
ⓓ Fructose
14/100
Q) 'క్రిస్టఫర్ కొలంబస్' ఏ దేశంలో జన్మించాడు ?
ⓐ ఫ్రాన్స్
ⓑ జర్మనీ
ⓒ ఇటలీ
ⓓ అమెరికా
15/100
Q) 'పులి' గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 80
ⓑ 125
ⓒ 150
ⓓ 155
16/100
Q) 'Chief' పదానికి అదే అర్థం వచ్చే పదం ఏది ?
ⓐ Powerful
ⓑ Leader
ⓒ Great
ⓓ Best
17/100
Q) 'Lipstick'లో ఏ జంతువుని వాడతారు ?
ⓐ పంది
ⓑ కుందేలు
ⓒ గొర్రె
ⓓ గేదె
18/100
Q) పాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారు ?
ⓐ గోల్డెన్ రెవల్యూషన్
ⓑ పింక్ రెవల్యూషన్
ⓒ వైట్ రెవల్యూషన్
ⓓ గ్రే రెవల్యూషన్
19/100
Q) 'Renault brand'ఏ దేశానికి చెందినది ?
ⓐ జర్మనీ
ⓑ స్విజర్ లాండ్
ⓒ ఫ్రాన్స్
ⓓ ఇండియా
20/100
Q) 6,21,66,201.... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి ?
ⓐ 430
ⓑ 536
ⓒ 600
ⓓ 606
21/100
Q) 'కోడిగుడ్ల'ను ఏ దేశం అధికంగా ఉత్పత్తి చేస్తుంది ?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ రష్యా
22/100
Q) మహాభారతంలో పేర్కొన్న 'ద్వారకా నగరం' ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ మహారాష్ట్ర
ⓑ గుజరాత్
ⓒ ఉత్తర్ ప్రదేశ్
ⓓ మధ్యప్రదేశ్
23/100
Q) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి 'జయలలిత' అసలు పేరు ఏమిటి ?
ⓐ సంధ్య
ⓑ సరోజ
ⓒ కోమలి
ⓓ కోమలవల్లి
24/100
Q) మహాత్మాగాంధీ ఏ దేశంలో 'లా' చదివారు?
ⓐ రష్యా
ⓑ సౌత్ ఆఫ్రికా
ⓒ ఇంగ్లాండ్
ⓓ అమెరికా
25/100
Q) మహాభారతం ప్రకారం 'సంభవామి యుగే యుగే' అని చెప్పిందెవరు?
ⓐ శ్రీకృష్ణుడు
ⓑ అర్జునుడు
ⓒ భీష్ముడు
ⓓ అశ్వద్ధామ
26/100
Q) ఈ క్రింది 'Islands'లో ఏది చిన్నది?
ⓐ సింగపూర్
ⓑ శ్రీలంక
ⓒ బ్రిటన్
ⓓ గ్రీన్ ల్యాండ్
27/100
Q) మన జాతీయ గీతంలో చివరిగా వచ్చే 'నది' ఏది?
ⓐ యమునా
ⓑ గంగా
ⓒ గోదావరి
ⓓ నర్మదా
28/100
Q) తెలుగు సంవత్సరాల్లో మొట్టమొదటిది ఏది?
ⓐ ప్రభవ
ⓑ విభవ
ⓒ జయ
ⓓ విజయ
29/100
Q) 'Lifeline of Madhya Pradesh' అని ఏ నదిని అంటారు?
ⓐ గంగా
ⓑ నర్మదా
ⓒ యమునా
ⓓ కావేరి
30/100
Q) 'గో బ్యాక్ టు వేదాస్' అనే నినాదం ఏ వ్యక్తిది?
ⓐ వివేకానంద
ⓑ స్వామి దయానంద సరస్వతి
ⓒ దాశరధి కృష్ణమాచార్యులు
ⓓ మోతిలాల్ నెహ్రూ
31/100
Q) ఏ పండు 'విత్తనాలు' తింటే చనిపోతారు?
ⓐ పుచ్చకాయ
ⓑ ఆపిల్
ⓒ బొప్పాయి
ⓓ సపోట
32/100
Q) 'Yellow River' ఏ దేశంలో ఉంది?
ⓐ ఇండియా
ⓑ థాయిలాండ్
ⓒ జపాన్
ⓓ చైనా
33/100
Q) 'కజానస్ కజాన్' అనేది ఏ మొక్క యొక్క శాస్త్రీయ నామం?
ⓐ కంది
ⓑ టేకు
ⓒ జీలకర్ర
ⓓ కాఫీ
34/100
Q) ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు?
ⓐ 48
ⓑ 52
ⓒ 56
ⓓ 60
35/100
Q) సూపర్ స్టార్ 'రజినీకాంత్' మాతృ భాష ఏది ?
ⓐ తెలుగు
ⓑ మరాఠీ
ⓒ కన్నడ
ⓓ మలయాళం
36/100
Q) 'ప్రధానమంత్రి' గా ఎవరు ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ?
ⓐ నరేంద్ర మోదీ
ⓑ అటల్ బిహారీ వాజ్పాయి
ⓒ మన్మోహన్ సింగ్
ⓓ పి.వి నరసింహారావు
37/100
Q) పాండవులలో 'వాయుపుత్రుడు' ఎవరు ?
ⓐ ధర్మరాజు
ⓑ నకులుడు
ⓒ అర్జునుడు
ⓓ భీముడు
38/100
Q) 'పారిస్' ఏ దేశానికి రాజధాని ?
ⓐ స్విజర్లాండ్
ⓑ ఇంగ్లాండ్
ⓒ ఫ్రాన్స్
ⓓ జర్మనీ
39/100
Q) 'Mount Everest'ని 'నేపాల్'లో ఏమంటారు ?
ⓐ సాగర
ⓑ సాగరమాత
ⓒ కుంభకోణ
ⓓ సపరా
40/100
Q) 'ఒలంపిక్' జెండాలోని 'ఎల్లో రింగ్' ఏ ఖండాన్ని సూచిస్తుంది ?
ⓐ ఆసియా
ⓑ యూరప్
ⓒ ఆఫ్రికా
ⓓ నార్త్ అమెరికా
41/100
Q) 'చతుష్షష్టి కళలు' అంటే ఎన్ని ?
ⓐ 40
ⓑ 60
ⓒ 46
ⓓ 64
42/100
Q) 'సిలాన్' అని ఏ దేశాన్ని పిలిచేవారు ?
ⓐ ఇండియా
ⓑ నేపాల్
ⓒ శ్రీలంక
ⓓ బంగ్లాదేశ్
43/100
Q) మన దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు ?
ⓐ బాబర్
ⓑ అక్బర్
ⓒ ఔరంగజేబ్
ⓓ షా జహాన్
44/100
Q) 'హౌరా బ్రిడ్జ్' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ వెస్ట్ బెంగాల్
ⓑ తమిళ్ నాడు
ⓒ బీహార్
ⓓ హర్యానా
45/100
Q) ఎలా 'పడుకుంటే' ఆరోగ్యానికి మంచిది ?
ⓐ బోర్ల
ⓑ చేతి పై తల పెట్టుకుని
ⓒ ఎడమ వైపుకు
ⓓ కుడి వైపుకు
46/100
Q) 'The Insider' పుస్తకాన్ని రాసింది ఎవరు ?
ⓐ జవహర్ లాల్ నెహ్రూ
ⓑ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓒ మహాత్మా గాంధీ
ⓓ పి.వి నరసింహారావు
47/100
Q) గోవా ఏ సముద్రానికి దగ్గరలో ఉంది ?
ⓐ బంగాళాఖాతం
ⓑ అరేబియన్ సముద్రం
ⓒ ఎర్ర సముద్రం
ⓓ నల్ల సముద్రం
48/100
Q) బబుల్ గమ్స్ ని ఏ 'దేశం ban చేసింది ?
ⓐ అమెరికా
ⓑ సింగపూర్
ⓒ ఇంగ్లాండ్
ⓓ స్పెయిన్
49/100
Q) 3,6,18,72............. ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి ?
ⓐ 78
ⓑ 250
ⓒ 300
ⓓ 360
50/100
Q) ప్రపంచ దేశాలలో అతి సురక్షితమైన దేశం ఏది ?
ⓐ ఐస్ లాండ్
ⓑ అమెరికా
ⓒ ఆస్ట్రేలియా
ⓓ ఇండియా
51/100
Q) ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన 'సుగంధ ద్రవ్యం' ఏది ?
ⓐ మిరియాలు
ⓑ కుంకుమ పువ్వు
ⓒ యాలికలు
ⓓ దాల్చిన చెక్క
52/100
Q) 'X-Ray'లో ' 'X' అంటే?
ⓐ Exact
ⓑ Unknown
ⓒ Electric
ⓓ Ultra violet
53/100
Q) ప్రపంచంలోనే 'అతిపెద్ద విమానం' ఏ దేశంలో ఉంది ?
ⓐ రష్యా
ⓑ చైనా
ⓒ అమెరికా
ⓓ యుక్రెయిన్
54/100
Q) 1 నుండి Billion వరకు కూడా ఉపయోగించబడని అక్షరం ఏంటి ?
ⓐ H
ⓑ D
ⓒ B
ⓓ S
55/100
Q) ఈ క్రిందివాటిలో 'ఆత్రేయపురం' దేనికి famous?
ⓐ మైసూర్ పాక్
ⓑ సున్నుండలు
ⓒ పూతరేకులు
ⓓ మిఠాయి
56/100
Q) '400001' ఈ pincode ఏ నగరానిది ?
ⓐ డీల్లి
ⓑ కలకత్తా
ⓒ బెంగళూర్
ⓓ ముంబై
57/100
Q) 3power2power2 × 5 = ఎంత ?
ⓐ 11
ⓑ 5
ⓒ 20
ⓓ 25
58/100
Q) జనగణమన గేయం ఏ సంవత్సరంలో 'official' గా ప్రకటించబడింది?
ⓐ 1950
ⓑ 1952
ⓒ 1955
ⓓ 1959
59/100
Q) ఈ క్రిందివాటిలో విమానాలకు 'No flyzone'కానిది ఏది ?
ⓐ తాజ్ మహల్
ⓑ శ్రీహరికోట
ⓒ తిరుపతి
ⓓ చార్మినార్
60/100
Q) 'Fiction' అనే పదానికి వ్యతిరేక పదం ఏది ?
ⓐ Rare
ⓑ Friction
ⓒ Fact
ⓓ Story
61/100
Q) కలకత్తాలోని 'ఈడెన్ గార్డెన్' స్టేడియంలో ఏ ఆటను ఆడతారు ?
ⓐ కబడ్డీ
ⓑ క్రికెట్
ⓒ బాడ్మింటన్
ⓓ ఫుట్ బాల్
62/100
Q) మార్చి,ఏప్రిల్,మే.... మొత్తం ఎన్ని రోజులు ?
ⓐ 90
ⓑ 91
ⓒ 93
ⓓ 92
63/100
Q) 10,9,11,8,12... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి ?
ⓐ 5
ⓑ 17
ⓒ 7
ⓓ 13
64/100
Q) డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్.. ఇవి ఉండే ఆట ఏది?
ⓐ కబడ్డీ
ⓑ క్రికెట్
ⓒ హాకీ
ⓓ ఫుట్ బాల్
65/100
Q) రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న దేశం ఏది ?
ⓐ అమెరికా
ⓑ జర్మనీ
ⓒ జపాన్
ⓓ ఇంగ్లాండ్.
66/100
Q) కురుక్షేత్ర యుద్ధంలో 'ఘటోత్కచుణ్ణి' చంపిందెవరు?
ⓐ దుర్యోధనుడు
ⓑ భీష్ముడు
ⓒ కర్ణుడు
ⓓ శకుని.
67/100
Q) 'బాక్సింగ్' క్రీడా ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
ⓐ గ్రౌండ్
ⓑ రింగ్
ⓒ ఫీల్డ్
ⓓ సర్కిల్
68/100
Q) ప్రపంచవ్యాప్తంగా 90% బియ్యాన్ని పండించే ఖండం ఏది ?
ⓐ యూరోప్
ⓑ ఆసియా
ⓒ ఆఫ్రికా
ⓓ ఆస్ట్రేలియా
69/100
Q) 'రెండు లీపు సంవత్సరాల'కు మొత్తం ఎన్ని రోజులు ?
ⓐ 730
ⓑ 732
ⓒ 734
ⓓ 735
70/100
Q) 'కరతాళ ధ్వనులు' అంటే ఏంటి ?
ⓐ Dance
ⓑ Claps
ⓒ Songs
ⓓ Whistles
71/100
Q) మన దేశంలో మొట్ట మొదటి 'పోస్ట్ ఆఫీస్' ను ఏ నగరంలో ప్రారంభించారు?
ⓐ ముంబై
ⓑ మద్రాస్
ⓒ కలకత్తా
ⓓ డీల్లి
72/100
Q) ఒక అడుగు లో ఎన్ని అంగుళాలు ఉంటాయి?
ⓐ 8
ⓑ 10
ⓒ 12
ⓓ 14
73/100
Q) 'అమరావతి' ఏ నదీ తీరంలో ఉంది?
ⓐ గదావరి
ⓑ కృష్ణా
ⓒ తుంగభద్ర
ⓓ గంగా
74/100
Q) 'విటమిన్ C' ఏ రుచిని కలిగి ఉంటుంది ?
ⓐ చేదు
ⓑ తీపి
ⓒ పులుపు
ⓓ ఏ రుచి ఉండదు
75/100
Q) 'బంగారాన్ని' తింటే ఏమౌతుంది ?
ⓐ ఆరోగ్యం
ⓑ ఏమి అవ్వదు
ⓒ చనిపోతారు
ⓓ సన్నగా అవుతారు
76/100
Q) 'దేవధర్ ట్రోఫీ' ఏ ఆటకు సంబంధించినది?
ⓐ ఫుట్ బాల్
ⓑ బాస్కెట్ బాల్
ⓒ క్రికెట్
ⓓ చెస్
77/100
Q) తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏది ?
ⓐ ఆత్రేయపురం
ⓑ కాకినాడ
ⓒ రాజమండ్రి
ⓓ అమలాపురం
78/100
Q) 6,7,11,20... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి ?
ⓐ 29
ⓑ 32
ⓒ 35
ⓓ 36
79/100
Q) SIM Card' లో 'S' అంటే ?
ⓐ Service
ⓑ Signal
ⓒ Safe
ⓓ Subscriber
80/100
Q) 250 లో 20% అంటే ఎంత ?
ⓐ 40
ⓑ 45
ⓒ 50
ⓓ 55
81/100
Q) 'చికాగో నగరం' ఏ దేశంలో ఉంది?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ ఇటలీ
ⓓ ఇంగ్లాండ్
82/100
Q) పురాణాల ప్రకారం 'ఏడు నాలుకలు' గల దేవుడు ఎవరు?
ⓐ వాయుదేవుడు
ⓑ విష్ణుమూర్తి
ⓒ బ్రహ్మదేవుడు
ⓓ అగ్నిదేవుడు
83/100
Q) ఏ సంస్థానాన్ని పాలించిన వారిని 'నిజాములు' అంటారు?
ⓐ హైదరాబాద్
ⓑ విజయవాడ
ⓒ ఢిల్లీ
ⓓ ముంబాయ్
84/100
Q) 'మైదాపిండి' వేటి నుండి తయారవుతుంది?
ⓐ గోధుమలు
ⓑ మొక్కజొన్న
ⓒ జొన్నలు
ⓓ సగ్గుబియ్యం
85/100
Q) '8 పావలాలు' (చార్ అణాలు) కలిపితే ఎన్ని పైసలు?
ⓐ 150
ⓑ 180
ⓒ 200
ⓓ 250
86/100
Q) చదువుకు సంబంధించి 'BA degree'లో 'A' అంటే ఏంటి?
ⓐ Adversity
ⓑ Author
ⓒ Academy
ⓓ Art
87/100
Q)ఉస్మానియా యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ హర్యానా
ⓑ మధ్యప్రదేశ్
ⓒ తెలంగాణ
ⓓ తమిళ్ నాడు
88/100
Q) ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినవారు?
ⓐ వెస్ట్ బెంగాల్
ⓑ అస్సాం
ⓒ రాజస్థాన్
ⓓ ఉత్తర్ ప్రదేశ్
89/100
Q) 'అన్నం తిన్నాక' స్నానం చేస్తే ఏమవుతుంది?
ⓐ నల్లగా అవుతారు
ⓑ జీర్ణ వ్యవస్థ పాడవుతుంది
ⓒ పొట్ట వస్తుంది
ⓓ కాన్సర్ వస్తుంది
90/100
Q) 'హంపీ' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ తమిళ్ నాడు
ⓑ కర్ణాటక
ⓒ కేరళ
ⓓ గుజరాత్
91/100
Q) 'ఉత్తర్ ప్రదేశ్'లో ప్రవహించే 'పాపులర్ నది' ఏది?
ⓐ గంగా నది
ⓑ యమునా నది
ⓒ సరయూ నది
ⓓ గోదావరి నది
92/100
Q) 'స్వీట్స్' మీద 'సిల్వర్'ని ఎందుకు అతికిస్తారు?
ⓐ రుచి కోసం
ⓑ పాడవ్వకుండా
ⓒ అందం కోసం
ⓓ తీపి కోసం
93/100
Q) 2, 3, 11, 38... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
ⓐ 56
ⓑ 98
ⓒ 102
ⓓ 112
94/100
Q) 'బ్రాయిలర్ కోడి' ఎన్ని రోజులకి ఎదిగిపోతుంది?
ⓐ 15 రోజులు
ⓑ 10 రోజులు
ⓒ 30 రోజులు
ⓓ 48 రోజులు
95/100
Q) 2022లో ఏ సినిమాకి 'దాదా సాహెబ్ అవార్డు' వచ్చింది?
ⓐ భీమ్లా నాయక్
ⓑ ఖిలాడి
ⓒ రాధేశ్యామ్
ⓓ పుష్ప
96/100
Q) 'Lifeboy soap'ని ఏ దేశం లో బ్యాన్ చేశారు?
ⓐ ఇండియా
ⓑ పాకిస్తాన్
ⓒ అమెరికా
ⓓ రష్యా
97/100
Q) 'ఎర్ర చందనాన్ని' ముఖ్యంగా దేనిలో ఉపయోగిస్తారు?
ⓐ వెయిన్
ⓑ మెడిసిన్
ⓒ కుంకుమ
ⓓ కూల్ డ్రింక్స్
98/100
Q) మన అరచేతి బలంలో 'చిటికిన వ్రేలు' ఎంత బలం కలిగి ఉంటుంది?
ⓐ 20%
ⓑ 30%
ⓒ 25%
ⓓ 50%
99/100
Q) గాలిలో ఎగిరే 'balloons'లో ఏ 'గ్యాస్' ని నింపుతారు?
ⓐ కార్బన్ డయాక్సెడ్
ⓑ ఆక్సిజన్
ⓒ LPG
ⓓ హీలియం
100/100
Q) బంగ్లాదేశ్ లోని 'పద్మా నది'ని మన దేశంలో ఏ పేరుతో పిలుస్తారు?
ⓐ గంగా
ⓑ యమునా
ⓒ గోదావరి
ⓓ బ్రహ్మపుత్ర
Result: