Enjoy 10 free interesting GK questions in Telugu. Perfect for practice and enhancing your general knowledge without any cost.
1/10
Q) 'చైనా' దేశం పై దాడి చేసిన 'తొలి భారతీయ' చక్రవర్తి ఎవరు?
2/10
Q) రోజులో ఎక్కువ కాలం నిద్ర పోయే జీవి ఏది?
3/10
Q) గుడ్లు మరియు పాలను ఇచ్చే జీవి ఏది?
4/10
Q) ఈ క్రింది వాటిలో 'మెదడు'(Brain) లేని జీవి ఏది?
5/10
Q) 'Vivo' కంపెనీ ఏ దేశానికి చెందినది?
6/10
Q) మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది?
7/10
Q) ఈ క్రింది దేశాలలో 'యూరో'ని కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఏది?
8/10
Q) 'చిప్స్ పాకెట్స్'లో ఏ 'గ్యాస్'ని నింపుతారు?
9/10
Q) ‘Prestige' కంపెనీ ఏ దేశానికి చెందినది?
10/10
Q) 'చింత' యొక్క శాస్త్రీయ నామం (Scientific name) ఏమిటి?
Result: