Enjoy 10 interactive interesting GK bits in Telugu. Perfect for engaging learning and enhancing your general knowledge in an interactive format.

1/10
Q) 'ఒడిషా' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
ⓐ జైపూర్
ⓑ ముంబాయ్
ⓒ భువనేశ్వర్
ⓓ బెంగళూర్
2/10
Q) 'న్యూస్'ని 'cloth' మీద print చేసే దేశం ఏది ?
ⓐ అమెరికా
ⓑ చైనా
ⓒ స్పెయిన్
ⓓ పాకిస్తాన్
3/10
Q) ఈ క్రింది వాటిలో ‘శివుడి’ పేరు కానిది ఏది ?
ⓐ నీలకంఠుడు
ⓑ భైరవుడు
ⓒ రుద్రుడు
ⓓ హరి
4/10
Q) వినాయకుడి వాహనం అయిన ‘ఎలుక’ పేరు ఏమిటి ?
ⓐ మూషికం
ⓑ అనింద్యుడు
ⓒ అనురుడు
ⓓ అగస్త్యుడు
5/10
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ‘అష్టవినాయక క్షేత్రాలు’ ఉన్నాయి ?
ⓐ కర్ణాటక
ⓑ తమిళనాడు
ⓒ మహారాష్ట్ర
ⓓ కేరళ
6/10
Q) ‘వినాయకచవితి’ ఏ మాసంలో వస్తుంది ?
ⓐ ఆషాడ మాసం
ⓑ శ్రావణమాసం
ⓒ కార్తీక మాసం
ⓓ భాద్రపద మాసం
7/10
Q) బ్రిటీష్ కాలంలో ‘గణేషుని ఉత్సవాలు’ మొదలుపెట్టిన స్వాతంత్ర్య సమర యోధుడు ఎవరు ?
ⓐ సుభాష్ చంద్రబోస్
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ బాల గంగాధర తిలక్
ⓓ జవహర్ లాల్ నెహ్రూ
8/10
Q) వినాయకుడు, 'సాక్షి గణపతి'గా ఏ క్షేత్రం దగ్గర దర్శనమిస్తాడు?
ⓐ తిరుపతి
ⓑ భద్రాచలం
ⓒ శ్రీశైలం
ⓓ విజయవాడ
9/10
Q) 'కుడుములు' తయారు చేయడానికి ఏ పిండిని వాడతారు?
ⓐ మైదాపిండి
ⓑ బియ్యం పిండి
ⓒ రాగి పిండి
ⓓ గోధుమపిండి
10/10
Q) వ్యాసుడు, 'వినాయకుడి' చేత ఏ గ్రంధాన్ని రాయించాడు?
ⓐ రామాయణం
ⓑ మహాభారతం
ⓒ భాగవతం
ⓓ వేదాలు
Result: