1/10
Q) సూర్యకాంతికి భయపడే 'ఫోబియా'ను ఏమంటారు?
2/10
Q) 'క్విట్ ఇండియా' ఉద్యమం ఎప్పుడు జరిగింది?
3/10
Q) 'M.S Dhoni' క్రికెట్ ముందు ఏ ఉద్యోగం చేసేవాడు?
4/10
Q) పాకిస్తాన్ దేశపు 'జాతీయ కూరగాయ' ఏది?
5/10
Q) కలకత్తా ఏ రాష్ట్రపు రాజధాని?
6/10
Q) ఏ 'గ్రంధి'(gland) వలన అధిక ఆవేశం కలుగుతుంది?
7/10
Q) 'Canon brand' ఏ దేశానికి చెందినది?
8/10
Q) 'Cater pillar' అంటే ఏంటి?
9/10
Q) భారతదేశపు మొదటి 'వార్తా పత్రిక' ఏది ?
10/10
Q) 'పంచమ వేదము'గా గుర్తింపు పొందినది ఏది ?
Result: