1/10
Q) 'ప్లాస్టిక్ కరెన్సీ'ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది ?
2/10
Q) 'వాలీబాల్' ఏ దేశానికి చెందిన క్రీడ ?
3/10
Q) 'నిమ్మకాయల'ను అధికంగా పండించే దేశం ఏది ?
4/10
Q) లక్ష్మణుడి భార్య అయిన 'ఊర్మిళ' తండ్రి ఎవరు ?
5/10
Q) మానవుల్లో అరుదైన 'బ్లడ్ గ్రూప్' ఏది ?
6/10
Q) ఆస్ట్రేలియా ఖండం'లో ఎన్ని దేశాలు ఉంటాయి ?
7/10
Q) ప్రపంచ దేశాలలోకెల్లా 'అతిచిన్న' దేశం ఏది ?
8/10
Q) ఒలింపిక్ గేమ్స్ 'జెండా'లో ఎన్ని రింగ్స్ ఉంటాయి ?
9/10
Q) ఈ క్రిందివాటిలో ఏ 'నగరం' ఏ దేశానికి కూడా రాజధాని కాదు ?
10/10
Q) మొట్టమొదటిగా 'సినిమాలు తీయడం' ఏ దేశం మొదలుపెట్టింది ?
Result: