Challenge your general knowledge with this Telugu GK quiz featuring answers. It’s an excellent way to prepare for exams and quizzes while expanding your knowledge.

1/10
Q) 'హైడ్రాలజీ' అంటే దేనికి సంబంధించిన స్టడీ ?
ⓐ నీరు
ⓑ గాలి
ⓒ మట్టి
ⓓ అగ్ని
2/10
Q) 160లో 30% అంటే ఎంత ?
ⓐ 45
ⓑ 48
ⓒ 50
ⓓ 55
3/10
Q) ప్రాచీన కవి 'బద్దెన' రాసిన శతకం పేరేమిటి ?
ⓐ దాశరధి శతకం
ⓑ వేమన శతకం
ⓒ భాస్కర శతకం
ⓓ సుమతీ శతకం
4/10
Q) ఈ క్రిందివాటిలో 'భిన్నమైనది' ఏది ?
ⓐ ఆపిల్
ⓑ మామిడి పండు
ⓒ బొప్పాయి
ⓓ నారింజ
5/10
Q) 'PDF'లో 'D'అంటే ?
ⓐ Data
ⓑ Desk
ⓒ Document
ⓓ Detailed
6/10
Q) ఏ 'పండు' తోమితే 'పళ్ళు' ఒక్కసారికే తెల్లగా మారిపోతాయి?
ⓐ స్టాబెర్రీ
ⓑ అరటిపండు
ⓒ ఆపిల్
ⓓ ద్రాక్ష
7/10
Q) శబ్దానికి భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ పిడో ఫోబియా
ⓑ నియో ఫోబియా
ⓒ ఈక్వినో ఫోబియా
ⓓ ఫోనో ఫోబియా
8/10
Q) మానస సరోవరం ఏ దేశంలో ఉంది ?
ⓐ ఇండియా
ⓑ టిబెట్
ⓒ ఇండోనేషియా
ⓓ బంగ్లాదేశ్
9/10
Q) "ఆంధ్ర కేసరి" బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
ⓐ పొట్టి శ్రీరాములు
ⓑ టంగుటూరి ప్రకాశం పంతులు
ⓒ అన్నమయ్య
ⓓ అల్లసాని పెద్దన
10/10
Q) 'Lenovo brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఇండియా
ⓑ ఇంగ్లాండ్
ⓒ చైనా
ⓓ మొనాకో
Result: