Boost your general knowledge with these Telugu questions and answers. This set is perfect for competitive exams and quiz preparation, ensuring you're well-prepared.

1/10
Q) పీవీ.సింధు 'మాతృభాష' ఏది ?
ⓐ హిందీ
ⓑ తెలుగు
ⓒ కన్నడ
ⓓ మలయాళం
2/10
Q) విష్ణుమూర్తి అవతారాల'లో మొదటిది ఏది ?
ⓐ కూర్మావతారం
ⓑ వామనావతారం
ⓒ రామవతారం
ⓓ మత్స్యావతారం
3/10
Q) సంగీత దర్శకుడు 'ఏ.ఆర్ రెహ్మాన్' సొంత రాష్ట్రం ఏది ?
ⓐ కర్ణాటక
ⓑ రాజస్తాన్
ⓒ గుజరాత్
ⓓ తమిళ్ నాడు
4/10
Q) ఏ దేశ సైనిక దళాన్ని 'రెడ్ ఆర్మీ' అంటారు ?
ⓐ రష్యా
ⓑ అమెరికా
ⓒ చైనా
ⓓ పాకిస్తాన్
5/10
Q) "సంస్కారం లేని చదువు, వాసనలేని పువ్వులాంటిది" ఈ statement చెప్పిన వ్యక్తి ఎవరు ?
ⓐ వివేకానంద
ⓑ జవహర్ లాల్ నెహ్రూ
ⓒ మహాత్మా గాంధీ
ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
6/10
Q) 'అబ్రహం లింకన్' ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు ?
ⓐ రష్యా
ⓑ అమెరికా
ⓒ జపాన్
ⓓ పాకిస్తాన్
7/10
Q) ప్రపంచమంతటా ఉపయోగించే 'కూరగాయ' ఏది ?
ⓐ ఉల్లిపాయ
ⓑ పచ్చి మిరపకాయ
ⓒ టమాటా
ⓓ వంకాయ
8/10
Q) ఎముకలకు,దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది ?
ⓐ జింక్
ⓑ ఐరన్
ⓒ కాపర్
ⓓ కాల్షియం
9/10
Q) 'అశ్వం' అంటే ఏ జంతువు ?
ⓐ గాడిద
ⓑ గుర్రం
ⓒ ఏనుగు
ⓓ ఆవు
10/10
Q) ఇంద్రధనస్సులో 'మూడవ రంగు' ఏది ?
ⓐ వైట్
ⓑ వైలెట్
ⓒ రెడ్
ⓓ బ్లూ
Result: