1/10
Q) మన 'జాతీయ గీతం'లో ఎన్ని పద్యాలు ఉంటాయి ?
2/10
Q) కన్నీటి'ని ఈ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి ?
3/10
Q) 'అంతర్జాతీయ కార్మిక దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
4/10
Q) 'విశ్వకవి' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
5/10
Q) 'చీకటి'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
6/10
Q) 'తామర' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?
7/10
Q) అత్యధిక దూరం గెంతగలిగే 'జంతువు' ఏది ?
8/10
Q) ఏ 'సముద్రం'లో మనుషులు పడిపోయినా మునిగిపోరు ?
9/10
Q) 'డేవిస్ కప్' ఏ క్రీడకు సంబంధించినది ?
10/10
Q) 'అస్సాం రాష్ట్రపు' రాజధాని ఏది ?
Result: