Test your knowledge with the best 10 interesting GK bits in Telugu. Perfect for an engaging quiz experience and improving your general knowledge.

1/10
Q) భరతనాట్యం' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం ?
ⓐ కెరళ
ⓑ తమిళనాడు
ⓒ గుజరాత్
ⓓ కర్ణాటక
2/10
Q) ఎగరగలిగే ఏకైక 'mammal'(పాలిచిచ్చే జీవి) గబ్బిలం.
ⓐ గబ్బిలం
ⓑ ఉడత
ⓒ గుడ్లగూబ
ⓓ గ్రద్ద
3/10
Q) 'తేనెటీగ' ఎగిరేటప్పుడు దాని రెక్కలను నిమిషానికి ఎన్నిసార్లు ఆడిస్తుంది ?
ⓐ 1100 సార్లు
ⓑ 550 సార్లు
ⓒ 2500 సార్లు
ⓓ 11,400 సార్లు
4/10
Q) మనుషులు తినడానికి ఉపయోగపడే 'ఆహార పదార్థాన్ని' తయారు చేసే ఒకే ఒక 'కీటకం' ఏది ?
ⓐ సీతాకోకచిలుక
ⓑ తేనెటీగ
ⓒ పట్టు పురుగు
ⓓ చీమ
5/10
Q) మనిషి 'చెవి'లో ఎన్ని మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?
ⓐ 3
ⓑ 5
ⓒ 4
ⓓ 2
6/10
Q) 'Samsung' కంపెనీ ఏ దేశానికి చెందినది ?
ⓐ అమెరికా
ⓑ చైనా
ⓒ సౌత్ కొరియా
ⓓ జపాన్
7/10
Q) 'ఆపిల్' శాస్త్రీయ నామం ఏమిటి ?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ అనానాస్ సటైవ
ⓒ మ్యూస ప్యారడైసిక్
ⓓ పైరస్ మాలస్
8/10
Q) 'గొంగళిపురుగు' దేనిగా మారుతుంది ?
ⓐ తూనీగ
ⓑ సీతాకోకచిలుక
ⓒ కందిరీగ
ⓓ గబ్బిలం
9/10
Q) ప్రపంచంలోనే 'పెద్ద గుడ్లు' పెట్టే పక్షి ఏది ?
ⓐ నెమలి
ⓑ ఈము పక్షి
ⓒ నిప్పుకోడి
ⓓ గ్రద్ద
10/10
Q) ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం ఏది ?
ⓐ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
ⓑ స్టాచ్యు ఆఫ్ లిబర్టీ
ⓒ డేవిడ్ స్టాచ్యు
ⓓ లిటిల్ మర్మయిడ్
Result: