Stay updated with the latest Telugu general knowledge questions of 2024. Perfect for competitive exams and quizzes, these questions cover a wide range of topics to enhance your general knowledge.

1/10
Q) 'తేలు'కి ఎన్ని కాళ్ళు ఉంటాయి?
ⓐ 6
ⓑ 7
ⓒ 8
ⓓ 9
2/10
Q) ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే వ్యవస్థను ఏ పేరుతో పిలుస్తారు?
ⓐ Software
ⓑ Internet
ⓒ Wifi
ⓓ Microsoft
3/10
Q) మనదేశంలో 'మొహలీ నగరం' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ కర్ణాటక
ⓑ గుజరాత్
ⓒ మహారాష్ట్ర
ⓓ పంజాబ్
4/10
Q) 'డిపో' ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో last letter ఏంటీ?
ⓐ T
ⓑ O
ⓒ W
ⓓ X
5/10
Q) 'ప్రకాశం జిల్లా' ముఖ్య పట్టణం ఏది?
ⓐ గిద్దలూరు
ⓑ గుంటూరు
ⓒ ఒంగోలు
ⓓ తాళ్లూరి
6/10
Q) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 'అన్నవరం' ఏ జిల్లాలో ఉంది?
ⓐ చిత్తూర్
ⓑ తూర్పు గోదావరి జిల్లా
ⓒ పశ్చిమ గోదావరి జిల్లా
ⓓ ప్రకాశం జిల్లా
7/10
Q) 'ప్రకాశం బ్యారేజ్' ఏ నదిపై నిర్మించారు?
ⓐ గోదావరి
ⓑ గంగా
ⓒ కృష్ణా
ⓓ యమునా
8/10
Q) 'తలగడ' లేకుండా పడుకుంటే ఏమవుతుంది?
ⓐ జుట్టు పెరుగుతుంది
ⓑ జుట్టు ఊడిపోతుంది
ⓒ మతిమరపు వస్తుంది
ⓓ వెన్ను నొప్పి పోతుంది
9/10
Q) 'మార్జాలం' అంటే ఏ జీవి?
ⓐ ఎలుక
ⓑ కోతి
ⓒ పిల్లి
ⓓ కుక్క
10/10
Q) 'Bollywood' కి కేంద్రంగా ఉన్న నగరం ఏది?
ⓐ ముంబాయ్
ⓑ బెంగళూర్
ⓒ చెన్నె
ⓓ డిల్లీ
Result: