Improve your general knowledge with these important Telugu GK bits. Ideal for competitive exam preparation, this set will help you excel in quizzes and tests.

1/10
Q) చిలికి చిలికి ...... అయినట్టు. పై సామెతను పూరించండి.
ⓐ గాలివాన
ⓑ తుఫాను
ⓒ సునామీ
ⓓ కుంభ వృష్టి
2/10
Q) ఏ దేశవాసులను 'డచ్ వాళ్ళు' అంటారు ?
ⓐ శ్రీలంక
ⓑ నెదర్లాండ్స్
ⓒ మలేషియా
ⓓ న్యూజిలాండ్
3/10
Q) ప్రఖ్యాత శాస్త్రవేత్త 'సి.వి.రామన్' ఏ రాష్ట్రంలో జన్మించాడు ?
ⓐ తమిళ్ నాడు
ⓑ వెస్ట్ బెంగాల్
ⓒ కర్ణాటక
ⓓ గుజరాత్
4/10
Q) ఎన్ని కోట్లు 'ఒక బిలియన్' అవుతుంది ?
ⓐ 100
ⓑ 1000
ⓒ 50
ⓓ 100
5/10
Q) గోవాలో అధికార భాష ఏది ?
ⓐ మలయాళం
ⓑ కొంకిణి
ⓒ హిందీ
ⓓ బెంగాలీ
6/10
Q) కంచిపట్టు చీరలకు కేంద్రమైన 'కాంచీపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ ఆంధ్రప్రదేశ్
ⓑ తమిళ్ నాడు
ⓒ కర్ణాటక
ⓓ కేరళ
7/10
Q) Gucci brand ఏ దేశానికి చెందినది ?
ⓐ జర్మనీ
ⓑ ఇండియా
ⓒ స్విజర్ ల్యాండ్
ⓓ ఇటలీ
8/10
Q) 2,6,12,20,30....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
ⓐ 38
ⓑ 40
ⓒ 42
ⓓ 56
9/10
Q) కార్టూన్ ను తెలుగులో ఏమంటారు ?
ⓐ రేఖా చిత్రం
ⓑ వర్ణ చిత్రం
ⓒ చిత్రాతి చిత్రం
ⓓ వ్యంగ్య చిత్రం
10/10
Q) మన దేశంలో అతిపెద్ద జైలు ఏది ?
ⓐ హిడ్లీ జైల్
ⓑ మద్రాస్ సెంట్రల్ జైల్
ⓒ తిహార్ జైల్
ⓓ రాజమండ్రి సెంట్రల్ జైల్
Result: