This post features 50 general knowledge quiz questions tailored for Telugu medium students. Covering key topics, these questions help students prepare for school and competitive exams effectively.

1➤ ప్రతిరోజు గుడ్డు తినే వారికి ఏ వ్యాది వచ్చే అవకాశం ఉంటుంది?

2➤ పాలని ఏ పదార్ధంతో కలిపి తీసుకుంటే అసిడిటీ వస్తుంది ?

3➤ బీ.పి మందులు వాడుతున్నవారు ఏమి తాగితే ప్రమాదం ?

4➤ ఏ పాత్రలో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది ?

5➤ ఏది ఎక్కువగా తినడం వలన రక్తం పల్చగా మారి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి ?

6➤ కడుపు క్యాన్సర్ వస్తే ముఖంపై ఏ లక్షణాలు కనిపిస్తాయి ?

7➤ సూర్యోదయ దేశం అని దేనిని పిలుస్తారు ?

8➤ మానవ శరీరంలో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి ?

9➤ పెళ్ళిలో వధువురులకు బాసికాలు ఎందుకు కడతారు ?

10➤ ఏ దేశానికి రాత్రి సూర్యుడు అనిపిలుస్తారు?

11➤ టమోటలో ఏ విటమిన్ లభిస్తుంది ?

12➤ ప్రజలు మొదటిసారిగా మీలో నోటీస్ చేసేది ఏది ?

13➤ ఏ కూరగాయ తింటే మనిషి వయసు తక్కువగా కనిపిస్తుంది ?

14➤ శనగలు తింటే ఏమవుతుంది ?

15➤ మన ఎముకలను దృడంగా తయారుచేసే పండు ఏది ?

16➤ మహాత్మా గాంధీ హత్య ఎప్పుడు జరిగింది ?

17➤ స్త్రీలు ఎలాంటి మగవాళ్ళకు అస్సలు ఇష్టపడరు?

18➤ GSTని ప్రారంభించిన మొదటి దేశం ఏది ?

19➤ భారతదేశంలో పాకిస్తాన్ అనే గ్రామం ఎక్కడ ఉంది ?

20➤ నూడిల్స్ తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?

21➤ ఈ క్రింది వాటిలో ఏది తినడం వల్ల అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు ?

22➤ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప ఏది ?

23➤ ఇస్లాం మత సిద్దాంత మూల పురుషుడు ?

24➤ అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ?

25➤ మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండాలంటే ఏం తినాలి ?

26➤ వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి రాదు ?

27➤ గోళ్ళు కోరికే అలవాటు ఉన్నవారికి ఏమవుతుంది ?

28➤ జ్ఞానపిట అవార్డ్లులను ఏ రంగంలో ఇస్తారు ?

29➤ కళ్ళకు గంతలు దేనికి గుర్తు ?

30➤ వాస్కోడి గామ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు ?

31➤ ఏ రంగు బట్టలు దరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయి ?

32➤ మనుషుల DNA తో చింపాంజీ DNA ఎంత శాతం మ్యాచ్ అవుతుంది?

33➤ ఏ దేశ చట్టం అత్యంత కటినమైనదిగా పరిగణించబడుతుంది?

34➤ మహాభారతంలోని భాగాలను ఏమని పిలుస్తారు ?

35➤ మనం వేసుకునే టాబ్లెట్స్ మీద గీత దేన్నీ సూచిస్తుంది ?

36➤ ఒక్క రోజులో వ్యక్తి ఆలోచించడానికి దాదాపుగా ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తాడు ?

37➤ తెల్లగా ఉన్న జుట్టు కొద్దిరోజుల్లోనే నల్లగా మారాలంటే ఏం చేయాలి?

38➤ ఏ కురగాయాలలో విషం ఉంటుంది ?

39➤ ఏ జంతువూ పాలు గడ్డకట్టదు?

40➤ రాకెట్లలో ఇంధనంగా దేనిని వాడుతారు ?

41➤ మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారి తీస్తుంది?

42➤ మానవ శరీరంలో కాన్సర్ సోకని అవయవం ఏది ?

43➤ ఏ దేశంలో ప్రతి సంవత్సరం కుక్కలకు పండుగను జరుపుతారు ?

44➤ ఏ జివి యొక్క దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి ?

45➤ భారతదేశంలోని ఏనుగుల సంఖ్య అత్యేధికంగా ఉన్న రాష్ట్రము ఏది?

46➤ కాంతి కిరణాలు చంద్రుడి నుండి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత ?

47➤ ఏ కాలుష్యం వల్ల గుండె జబ్బులు వస్తాయి ?

48➤ సుగంధ ద్రవ్యాల రాజు అని వేటిని పిలుస్తారు ?

49➤ బ్లాక్ టీ తాగితే ఏమవుతుంది ?

50➤ పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము ఏది ?

Your score is