Welcome to our "States and Chief Ministers Quiz" in Telugu! In this quiz, you will have the opportunity to test your knowledge about the chief ministers of various Indian states and their significant contributions to governance. Understanding the political landscape of India is essential for students and anyone interested in general knowledge. This quiz not only provides a fun way to learn about the chief ministers but also enhances your awareness of state politics across the country. Let’s dive in and see how well you know the chief ministers of India!

States and Chief Ministers Quiz in Telugu
States and Chief Ministers Quiz in Telugu


1/28
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
B) నారా చంద్రబాబు నాయుడు
C) కె. చంద్రశేఖర్ రావు
D) పవన్ కళ్యాణ్
2/28
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) పెమా ఖండు
B) మానిక్ సాహా
C) హిమంత బిస్వా శర్మ
D) నిఫియూ రియో
3/28
అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) బిప్లబ్ కుమార్ దేవ్
B) హిమంత బిస్వా శర్మ
C) భూపేంద్ర పటేల్
D) బసవరాజ్ బొమ్మై
4/28
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) నితీష్ కుమార్
B) అరవింద్ కేజ్రివాల్
C) బిప్లబ్ దేవ్
D) భూపేంద్రభాయ్ పటేల్
5/28
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) భూపేశ్ బగేల్
B) విష్ణుదేవ్ సాయ్
C) పినరయి విజయన్
D) ప్రమోద్ సావంత్
6/28
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) మమతా బెనర్జీ
B) ప్రమోద్ సావంత్
C) భూపేంద్ర పటేల్
D) నరేంద్ర మోదీ
7/28
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) భూపేంద్రభాయ్ పటేల్
B) నరేంద్ర మోదీ
C) సిద్దరామయ్య
D) ప్రమోద్ సావంత్
8/28
హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) మనోహర్ లాల్ ఖట్టర్
B) భజన్ లాల్ శర్మ
C) మానిక్ సాహా
D) హిమంత బిస్వా శర్మ
9/28
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) సుఖ్విందర్ సింగ్ సుఖు
B) భూపేశ్ బగేల్
C) సిద్దరామయ్య
D) నితీష్ కుమార్
10/28
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) బసవరాజ్ బొమ్మై
B) యడ్యూరప్ప
C) సిద్దరామయ్య
D) సిహెచ్ విజయశంకర్
11/28
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) రఘువర దాస్
B) హేమంత్ సోరెన్
C) భూపేశ్ బగేల్
D) నరేంద్ర మోదీ
12/28
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) పినరయి విజయన్
B) సిద్దరామయ్య
C) పిఎస్ శ్రీధరన్ పిళ్ళై
D) ఎంకె స్టాలిన్
13/28
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) శివరాజ్ సింగ్ చౌహాన్
B) మోహన్ యాదవ్
C) సిద్దరామయ్య
D) బిప్లబ్ కుమార్ దేవ్
14/28
మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) దేవేంద్ర ఫడ్నవిస్
B) ఏక్‌నాథ్ షిండే
C) ఉద్ధవ్ థాకరే
D) సిపి రాధాకృష్ణన్
15/28
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) ఎన్. బిరెన్ సింగ్
B) త్రివిక్రమ్ పర్నాయక్
C) సిహెచ్ విజయశంకర్
D) పి.ఎస్.శ్రీధరన్ పిళ్ళై
16/28
మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) కాన్రాడ్ సంగ్మా
B) మోహన్ యాదవ్
C) సిద్దరామయ్య
D) భూపేశ్ బగేల్
17/28
మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) లాల్‌ధుహోమా
B) నితీష్ కుమార్
C) సిద్దరామయ్య
D) లాక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
18/28
నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) నిఫియూ రియో
B) కాన్రాడ్ సంగ్మా
C) హిమంత్ బిస్వా శర్మ
D) సిపి రాధాకృష్ణన్
19/28
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) నవీన్ పట్నాయక్
B) భగవంత్ మాన్
C) ప్రహ్లాద్ సింగ్
D) రఘుబర్ దాస్
20/28
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) భగవంత్ మాన్
B) ప్రమోద్ సావంత్
C) హేమంత్ సోరెన్
D) పినరయి విజయన్
21/28
రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) అశోక్ గెహ్లోట్
B) భజన్ లాల్ శర్మ
C) పుష్కర్ సింగ్ ధామి
D) నరేంద్ర మోదీ
22/28
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) ప్రేమ్ సింగ్ తమాంగ్
B) హేమంత్ సోరెన్
C) భూపేశ్ బగేల్
D) పినరయి విజయన్
23/28
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) ఎంకె స్టాలిన్
B) పినరయి విజయన్
C) నరేంద్ర మోదీ
D) భగవంత్ మాన్
24/28
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) కె. చంద్రశేఖర్ రావు
B) బండి సంజయ్
C) అనుముల రేవంత్ రెడ్డి
D) KTR
25/28
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) మాణిక్ సాహా
B) బిప్లబ్ దేవ్
C) నిఫియూ రియో
D) నవీన్ పట్నాయక్
26/28
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) యోగి ఆదిత్యనాథ్
B) మనోహర్ లాల్ ఖట్టర్
C) బసవరాజ్ బొమ్మై
D) భజన్ లాల్
27/28
ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) పుష్కర్ సింగ్ ధామి
B) యోగి ఆదిత్యనాథ్
C) నితీష్ కుమార్
D) భూపేశ్ బగేల్
28/28
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A) మమతా బెనర్జీ
B) ప్రమోద్ సావంత్
C) అశోక్ గెహ్లోట్
D) సిద్దరామయ్య
Result: