Welcome to the Telugu Current Affairs Quiz for November 13, 2024. This quiz helps you test your knowledge with 10 current GK questions in Telugu.

1/10
Q) ఇటీవల ఏ రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ సదస్సును ప్రారంభించింది?
A) గుజరాత్
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) తమిళనాడు
2/10
Q) స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్వాక్ ప్రాజెక్టు 'పొలారిస్ డాన్' విజయవంతమైన సందర్భంలో, 2024 సెప్టెంబర్ 10వ తేదీ అంతరిక్షానికి వెళ్లి, వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు ఎవరు?
A) ఎలన్ మస్క్
B) జెఫ్ బెజోస్
C) రిచర్డ్ బ్రాన్సన్
D) జరేద్ ఇసాక్ మాన్
3/10
Q) ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు?
A) జపాన్
B) జర్మనీ
C) అమెరికా
D) రష్యా
4/10
Q) భారతదేశం VIL-SRSAM క్షిపణి పరీక్షను నిర్వహించడానికి చేసిన తాజా నిర్ణయం ఏమిటి?
A) రక్షణ వ్యవస్థ పరీక్ష
B) నూతన వైమానిక దాడి వ్యవస్థను పరీక్షించడం
C) స్పేస్ క్షిపణి ప్రయోగం
D) సముద్ర రక్షణ పరీక్ష
5/10
Q) భారత ప్రభుత్వం ఇటీవల జికా వైరస్ వ్యాక్సిన్ పై తీసుకున్న నిర్ణయం ఏమిటి?
A) వ్యాక్సిన్ ఆమోదం
B) క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం
C) వ్యాక్సిన్ తయారీ ప్రారంభం
D) వ్యాక్సిన్ విడుదల
6/10
Q) మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏ రికార్డ్ నెలకొల్పారు?
A) 100 సినిమాల్లో నటించడం
B) 500 పాటల్లో పాడడం
C) 24 వేల స్టెప్పులతో 537 పాటల్లో నర్తించడం
D) 200 అవార్డులు గెలుచుకోవడం
7/10
Q) 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైన కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏది?
A) దంగల్
B) తారే జమీన్ పర్
C) లాపతా లేడీస్
D) పీకే
8/10
Q) శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చడానికి ప్రధాన కారణం ఏమిటి?
A) జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం
B) ప్రధానాలయ విస్తీర్ణం మరియు ఎత్తు
C) అరుదైన శిల్పప్రాకారం మరియు ప్రాచీన కట్టడాలు
D) పైవన్నీ
9/10
Q) 'మిన్ ఇండియా వరల్డ్ వైడ్ 2024' టైటిలు ఎవరు గెలుచుకున్నారు?
A) నేహా శర్మ
B) పూజా సింగ్
C) ధ్రువీ పటేల్
D) సిమ్రన్ కౌర్
10/10
Q) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ సినీ నటుడు ఎవరు?
A) అమితాబ్ బచ్చన్
B) రజనీకాంత్
C) మిథున్ చక్రవర్తి
D) కమల్ హాసన్
Result: