Prepare for exams with the Telugu Current Affairs Quiz for November 15, 2024. Answer 10 questions on GK and current events in Telugu.

1/10
Q) జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు?
A) షిన్హో అబే
B) యోషిహిదే సుగా
C) షిగెరు ఇషిబా
D) పుమియో కిషిదా
2/10
Q) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా (ఎస్ఈసీ) ఎవరు నియమితులయ్యారు?
A) సుమన్ కుమార్
B) ఐ. రాణీ కుముదిని
C) అనితా రెడ్డి
D) రమేష్ గుప్తా
3/10
Q) భారత నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
A) పివి సింధు
B) మేరీ కోమ్
C) మనూ భాకర్
D) సైనా నెహ్వాల్
4/10
Q) 2026 కామన్వెల్త్ గేమ్స్ను ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
A) లండన్
B) ఎడిన్బర్గ్
C) గ్లాస్కో
D) మాంచెస్టర్
5/10
Q) చెస్ ఒలింపియాడ్ 2024లో భారత పురుషుల జట్టులోని గ్రాండ్ మాస్టర్లు ఎవరు?
A) ఇరిగేశ అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి, పెంటేల హరికృష్ణ
B) విశ్వనాథన్ ఆనంద్, హారిక ద్రోణవల్లి, కోనేరు హంపి, అదితి పటేల్, సాయి కిరణ్
C) సూర్య శేఖర్ గంగూలీ, అభిజిత్ గుప్తా, సేతురామన్, అదిత్య మిట్టల్, నిహాల్ సారిన్
D) ఆదిత్య మిట్టల్, సాయి కిరణ్, హారిక ద్రోణవల్లి, కోనేరు హంపి, సూర్య శేఖర్ గంగూలీ
6/10
Q) చెస్ ఒలింపియాడ్ 2024లో భారత మహిళల జట్టులోని గ్రాండ్ మాస్టర్లు మరియు అంతర్జాతీయ మాస్టర్లు ఎవరు?
A) ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ ముఖ్, వంతిక అగర్వాల్, తానియా సవ్
B) కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, అదితి పటేల్, సాయి కిరణ్, సూర్య శేఖర్ గంగూలీ
C) సూర్య శేఖర్ గంగూలీ, అభిజిత్ గుప్తా, సేతురామన్, ఆదిత్య మిట్టల్, నిహాల్ సారిన్
D) విశ్వనాథన్ ఆనంద్, హారిక ద్రోణపల్లి, కోనేరు హంపి, అదితి పటేల్, సాయి కిరణ్
7/10
Q) ఫ్రాన్స్లో జరిగిన WIT ఛాంపియన్స్ మాంట్పెల్లియర్ 2024 టోర్నమెంట్ లో మొదటి ఎనిమిది స్థానాలకు చేరుకున్న మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఎవరు?
A) సత్యన్ జ్ఞానశేఖరన్
B) మానికా బాత్రా
C) శరత్ కమల్
D) హర్మీత్ దేశాయ్
8/10
Q) 2024లో 'ఇన్ క్లూజన్, ఈక్విటీ & డైవర్సిటీ' మరియు 'మేనేజింగ్ ది డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ ఫోర్స్' కోసం SHRM HR ఎక్సలెన్స్ అవార్డులను ఏ కంపెనీ అందుకుంది?
A) టాటా స్టీల్
B) JSW స్టీల్
C) సెయిల్
D) హిండాల్కో
9/10
Q) భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కర్తార్పూర్ కారిడార్ ఒప్పందం ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది?
A) 2029
B) 2030
C) 2027
D) 2025
10/10
Q) ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం?
A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) రాజస్తాన్
D) మధ్యప్రదేశ్
Result: