Test your knowledge with a Telugu GK quiz featuring 50 multiple-choice questions. These MCQs are ideal for students, quiz enthusiasts, and competitive exam aspirants to test and improve their general knowledge.

1➤ జామ పండు తింటే ఏమవుతుంది ?

2➤ మూత్ర సంబందిత వ్యాధులు తగ్గాలంటే ఏ పండు తినాలి ?

3➤ ఏ నీటితో స్నానం చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది ?

4➤ చిప్స్ ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?

5➤ మధ్యహ్నం పుట పడుకుంటే ఏమవుతుంది ?

6➤ కోళ్ళు ఏ కాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి ?

7➤ తల్లి పాల ఉత్పత్తి కోసం కూరల్లో వేటిని ఎక్కువగా వాడాలి ?

8➤ కాలిన గాయాలపై దేనిని రాస్తే మంట త్వరగా తగ్గుతుంది ?

9➤ అలసట తగ్గాలంటే ఏం తినాలి ?

10➤ టాయిలెట్ ఆపుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?

11➤ పుట్టగొడుగులను తింటే ఏమవుతుంది ?

12➤ ఈ క్రింది వాటిలో బరువు తగ్గించేది ఏది ?

13➤ మన సౌరవ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది ?

14➤ భారతదేశంలో మొట్టమొదటి 3D సినిమా ఏ భాషలో తీసారు?

15➤ సుగంధ ద్రవ్యాల భూమి గా పిలవబడే రాష్ట్రం ఏది ?

16➤ స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ?

17➤ చలికాలములో చర్మం పగలకుండా ఉండాలంటే ఏ నూనే వాడాలి ?

18➤ విపరీతంగా ఒత్తిడి కి లోనయ్యేవారు ఎక్కువ ఏమి చెయ్యాలి?

19➤ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే కూరగాయ ఏది ?

20➤ చలికాలంలో ఏ బిందెలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు ?

21➤ గోవాని పోర్చుగల్ ఎన్ని సంవత్సరాలు పాలించింది ?

22➤ శరీరంలో వాపులు ఎందుకు వస్తాయి ?

23➤ ప్రతిరోజు పప్పు తింటే ఏ వ్యాధి వస్తుంది ?

24➤ భారతదేశపు మొదటి వార్త పత్రిక ఏది ?

25➤ జలకన్య అస్తిపంజరం ఏ దేశంలోని మ్యుజియుంలో ఉంది ?

26➤ హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది ?

27➤ మొదటగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ నుంచి వచ్చాయి ?

28➤ తాటి ముంజలు తింటే ఏమవుతుంది ?

29➤ నువ్వుల లడ్డులు తింటే ఏమవుతుంది ?

30➤ కేవలం 7 రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏమిటి?

31➤ భూమి ఐదు నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ?

32➤ ఏ దేశంలో హోటల్ వెయిటర్లు టిప్పు తీసుకోవడానికి అవమానంగా భావిస్తారు ?

33➤ శరీరంలో వేడి చేసి మోషన్ ఫ్రీ గా అవకపోతే దేనిని వాడాలి ?

34➤ మన చర్మం బ్రైట్ గా పింక్ గ్లో రావాలంటే దేనిని తినాలి ?

35➤ చుండ్రు తగ్గాలంటే ఏం వాడాలి?

36➤ నిద్ర సమస్య తగ్గాలంటే ఏ ఆకుకూర తినాలి ?

37➤ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ?

38➤ ప్రతిరోజు ఉదయం ఏ జ్యూస్ తాగితే బలంగా ఉంటాం?

39➤ మన జాతీయ పథకంలోని తెలుపు రంగు దేనికి ప్రతీకారం ?

40➤ భరతమాత చిత్రాన్ని చిత్రించింది ఎవరు ?

41➤ మొటిమలు తగ్గించడంలో ఏ కూరగాయ పని చేస్తుంది ?

42➤ ఏ పండు తింటే కిళ్ళ నొప్పులు తగ్గుతాయి ?

43➤ బ్లాక్ టీ తాగితే ఏమవుతుంది ?

44➤ కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

45➤ ఏ పాలు తాగితే పొడవుగా అవుతారు ?

46➤ తొలి భారత ఆర్మీని ఎవరు స్దాపించారు ?

47➤ గంగానదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు ?

48➤ క్రింది వాటిలో వెతి నుండి ఒక గ్రాము ఆహార పదార్ధంలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది?

49➤ జంతువులు తమకు కావాల్సిన ఆహరాన్ని సంపాదించడాన్ని ఏమంటారు?

50➤ మన శరీరంలో కార్బో హైడ్రేట్ ఏ రూపంలో నిలువ ఉంటుంది?

Your score is