Prepare for your exams with the best Telugu general knowledge bits. These top bits will help you excel in quizzes and competitive exams with ease.

1/20
Q) సముద్రం లోపలి 'శబ్దాన్ని' వినడానికి, రికార్డ్ చేయడానికి దేనిని వాడుతారు?
ⓐ అల్టి అల్టి మీటర్
ⓑ సోనార్
ⓒ హైడ్రో ఫోన్
ⓓ రేడర్
2/20
Q) మనిషి శరీరంలో ఏ 'భాగాలు' జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి?
ⓐ చెవి, ముక్కు
ⓑ చేతులు
ⓒ కాళ్ళు
ⓓ కళ్ళు
3/20
Q) 'భూపతిరాజు రవిశంకర్ రాజు' అనే సినీ నటుడు, మనకు ఏ పేరుతో బాగా తెలుసు?
ⓐ రవితేజ
ⓑ చిరంజీవి
ⓒ ప్రభాస్
ⓓ అల్లు అర్జున్
4/20
Q) పురాణాల ప్రకారం ఏ నది ని భగీరధి అంటారు?
ⓐ గోదావరి
ⓑ నర్మదా
ⓒ గంగా
ⓓ బ్రహ్మపుత్ర
5/20
Q) ఇండియన్స్ కి అమెరికాలో చదువుకోవాలంటే ఏ 'Visa' ఉండాలి?
ⓐ H-2A Visa
ⓑ H-1B Visa
ⓒ H-2B Visa
ⓓ H-1C Visa
6/20
Q) ఏ చెట్టు నుంచి తీసిన 'నూనె'ను ఎక్కువగా, ఔషధాల్లో ఉపయోగిస్తారు?
ⓐ కొబ్బరి
ⓑ తాటి చెట్టు
ⓒ రావి చెట్టు
ⓓ యూకలిప్టస్
7/20
Q) 1933 లో జర్మనీలో అధికారంలోకి వచ్చిన 'అడాల్ఫ్ హిట్లర్' ఏ పార్టీకి చెందిన నాయకుడు?
ⓐ లేబర్ పార్టీ
ⓑ నాజీ పార్టీ
ⓒ రిపబ్లిక్ పార్టీ
ⓓ డెమోక్రటిక్ పార్టీ
8/20
Q) 'బెల్ బాటమ్' అనే స్టైల్ వేటికి సంబంధించింది?
ⓐ షర్ట్
ⓑ బాగ్స్
ⓒ పాంట్స్
ⓓ హ్యాట్స్
9/20
Q) '8 పక్షాలు' అంటే ఎన్ని రోజులు?
ⓐ 130
ⓑ 140
ⓒ 110
ⓓ 120
10/20
Q) 'ఆధార్ కార్డ్'ని ఇండియాలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
ⓐ 2014
ⓑ 2010
ⓒ 2013
ⓓ 2009
11/20
Q) Average గా ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పీల్చుకుంటాడు?
ⓐ 1000 లీటర్స్
ⓑ 11 వేల లీటర్స్
ⓒ 10 వేల లీటర్స్
ⓓ 100 లీటర్స్
12/20
Q) ' పచ్చి పాలు ' త్రాగితే ఏమౌతుంది?
ⓐ ప్రమాదం
ⓑ తెల్లగా అవుతారు
ⓒ సన్నగా అవుతారు
ⓓ ఆరోగ్యం
13/20
Q) నిరవధికంగా '27 సంవత్సరాలు' జైలు శిక్ష అనుభవించి దేశాధ్యక్షుడు అయిన 'ప్రపంచ నేత' ఎవరు?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ నెల్సన్ మండేలా
ⓓ హిట్లర్
14/20
Q) ఒక రోజులో ఎన్ని 'నిముషాలు' ఉంటాయి?
ⓐ 1000
ⓑ 1250
ⓒ 1440
ⓓ 2020
15/20
Q) 1,1,2,6,24,120... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 720
ⓑ 58
ⓒ 850
ⓓ 930
16/20
Q) 'Alexander' ఏ దేశానికి చెందినవాడు?
ⓐ జర్మనీ
ⓑ ఇటలీ
ⓒ ఫ్రాన్స్
ⓓ గీస్
17/20
Q) ఈ క్రిందివాటిలో చిన్న 'Memory size' ఏంటి?
ⓐ Terabyte (TB)
ⓑ Gigabyte (GB)
ⓒ Kilobyte (KB)
ⓓ Megabyte (MB)
18/20
Q) మొట్టమొదటి 'Artificial గుండె'ను ఏ దేశంలో కనుగొన్నారు?
ⓐ అమెరికా
ⓑ ఇజ్రాయిల్
ⓒ కెనడా
ⓓ జపాన్
19/20
Q) 'మార్కండేయుడి' ప్రాణాల కోసం ఎవరు వచ్చారు?
ⓐ శివుడు
ⓑ యమధర్మరాజు
ⓒ విష్ణుమూర్తి
ⓓ ఇంద్రుడు
20/20
Q) వానపాములు(Earthworms) ఎక్కడ నివసిస్తాయి?
ⓐ సముద్రపు నీటిలో
ⓑ తేమ నేలలో
ⓒ చెరువులలో
ⓓ పైవేవీ కావు
Result: