Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Best Telugu General Knowledge Questions


1/10
Q) 'Sound' ఏ రూపంలో ప్రయాణిస్తుంది?
ⓐ Wave
ⓑ Straight line
ⓒ Circle x
ⓓ Circle
2/10
Q) స్నానం చేసి 'తుడుచుకోకపోతే' ఏమవుతుంది?
ⓐ నల్లగా అవుతారు
ⓑ తెల్లగా అవుతారు
ⓒ ఆరోగ్యం
ⓓ అనారోగ్యం
3/10
Q) 'కంప్యూటర్' ని లాక్ చెయ్యాలంటే '3 బటన్స్ ' ను ప్రెస్ చేయాలి ఒకటి 'control' రెండవది 'Alt' మరి మూడవది ఏంటి?
ⓐ Hash
ⓑ Delete
ⓒ Enter
ⓓ Shift
4/10
Q) హిందీలోకి 'డబ్' అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది?
ⓐ జురాసిక్ పార్క్
ⓑ టైటానిక్
ⓒ ది లయన్ కింగ్
ⓓ స్పైడర్ మాన్
5/10
Q) 1,4,10,22,46... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది?
ⓐ 76
ⓑ 88
ⓒ 94
ⓓ 100
6/10
Q) 'జలపుష్పం' అని ఏ జీవిని అంటారు?
ⓐ కప్ప
ⓑ మొసలి
ⓒ చేప
ⓓ ఆక్టోపస్
7/10
Q) ఈ క్రిందివాటిలో 'మొఘల్ చక్రవర్తులు' నిర్మించనది ఏది?
ⓐ తాజ్ మహల్
ⓑ ఫతేపూర్ సిక్రీ
ⓒ ఆగ్రా కోట
ⓓ జంతర్ మంతర్
8/10
Q) పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించింది ఎవరు?
ⓐ మన్మదుడు
ⓑ శివుడు
ⓒ లక్ష్మీదేవి
ⓓ బ్రాహ్మ
9/10
Q) ఏ రాష్ట్రాన్ని 'Heart of India' అని అంటారు?
ⓐ తమిళ్ నాడు
ⓑ మధ్యప్రదేశ్
ⓒ రాజస్థాన్
ⓓ తెలంగాణ
10/10
Q) 'తేలు'కి ఎన్ని కాళ్ళు ఉంటాయి?
ⓐ 6
ⓑ 7
ⓒ 8
ⓓ 9
Result: