2/10
Q) నాయాగరా వాటర్ ఫాల్స్' ఏ రెండు దేశాల మధ్య ఉన్నాయి ?
3/10
Q) 'ఇండియా' ఏ ఖండానికి సంబంధించిన దేశం ?
4/10
Q) అభిమన్యుడి భార్య ఎవరు ?
5/10
Q) 'పండ్ల ఉత్పత్తిని పెంచడాన్ని' ఏ రెవల్యూషన్ అంటారు ?
6/10
Q) గోదావరి నది యొక్క 'ప్రవాహ ప్రాంతం' అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
7/10
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తేయాకు తోటలు (Tea) అధికంగా ఉంటాయి ?
8/10
Q) అత్యంత కాంతివంతమైన 'గ్రహం' ఏది ?
9/10
Q) 'చలి'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
10/10
Q) 'ప్రపంచ మాతృభాషా దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
Result:
0 Comments