Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Telugu GK Questions and Answers


1/10
Q) వంద గుడ్లకు పైగా 'గుడ్ల'ను పెట్టగలిగే పక్షి ఏది ?
ⓐ నిప్పుకోడి
ⓑ ఈము పక్షి
ⓒ కొంగ
ⓓ కాకి
2/10
Q) 'లోకమాన్య' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
ⓐ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓑ బాలగంగాధర్ తిలక్
ⓒ మోహన్ దాస్
ⓓ కరమ్ చంద్ గాంధీ
3/10
Q) 'దులీప్ ట్రోఫీ' ఏ క్రీడకు సంబంధించినది ?
ⓐ వాలీ బాల్
ⓑ హాకీ
ⓒ క్రికెట్
ⓓ ఫుట్ బాల్
4/10
Q) 'కొబ్బరి' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ జియామేజ్
ⓒ అనానస్ సటైవా
ⓓ కోకాస్ న్యూసిఫెరా
5/10
Q) 'ఈము పక్షి' ఏ దేశానికి చెందినది ?
ⓐ న్యూజిలాండ్
ⓑ జపాన్
ⓒ థాయిలాండ్
ⓓ ఆస్ట్రేలియా
6/10
Q) 'భగవద్గీత'లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి ?
ⓐ 700
ⓑ 800
ⓒ 900
ⓓ 1000
7/10
Q) 'Colgate brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ ఇండియా
ⓒ అమెరికా
ⓓ చైనా
8/10
Q) 'జియామేజ్' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయనామం ?
ⓐ వరి
ⓑ గోధుమ
ⓒ మొక్కజొన్న
ⓓ రాగులు
9/10
Q) 'ప్రపంచ జనాభా దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము ?
ⓐ జూన్ 11వ తేది
ⓑ జూలై 11వ తేది
ⓒ జనవరి 11వ తేది
ⓓ మార్చ్ 10వ తేది
10/10
Q) 'అధిక చెరువులు' కలిగిన దేశం ఏది ?
ⓐ కెనడా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ బ్రెజిల్
Result: