Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
 GK Questions in Telugu With Answers


1/10
Q) సూర్యకాంతికి భయపడే 'ఫోబియా'ను ఏమంటారు?
ⓐ చినో ఫోబియా
ⓑ హైడ్రో ఫోబియా
ⓒ హీలియో ఫోబియా
ⓓ హెమో ఫోబియా
2/10
Q) 'క్విట్ ఇండియా' ఉద్యమం ఎప్పుడు జరిగింది?
ⓐ 1942
ⓑ 1945
ⓒ 1935
ⓓ 1927
3/10
Q) 'M.S Dhoni' క్రికెట్ ముందు ఏ ఉద్యోగం చేసేవాడు?
ⓐ బ్యాంక్ ఉద్యోగి
ⓑ రైల్వే ఉద్యోగి
ⓒ టీచర్
ⓓ లాయర్
4/10
Q) పాకిస్తాన్ దేశపు 'జాతీయ కూరగాయ' ఏది?
ⓐ వంకాయ
ⓑ బెండకాయ
ⓒ బంగాళదుంప
ⓓ చిక్కుడుకాయ
5/10
Q) కలకత్తా ఏ రాష్ట్రపు రాజధాని?
ⓐ కర్ణాటక
ⓑ మహారాష్ట్ర
ⓒ వెస్ట్ బెంగాల్
ⓓ ఉత్తరాఖండ్
6/10
Q) ఏ 'గ్రంధి'(gland) వలన అధిక ఆవేశం కలుగుతుంది?
ⓐ థైరాయిడ్
ⓑ ఎడ్రినలిన్
ⓒ పిట్యుటరీ
ⓓ అవటు
7/10
Q) 'Canon brand' ఏ దేశానికి చెందినది?
ⓐ చైనా
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ జపాన్
8/10
Q) 'Cater pillar' అంటే ఏంటి?
ⓐ తూనీగ
ⓑ కందిరీగ
ⓒ గొంగళి పురుగు
ⓓ నత్త
9/10
Q) భారతదేశపు మొదటి 'వార్తా పత్రిక' ఏది ?
ⓐ బొంబాయ్ గెజిట్
ⓑ బెంగాల్ గెజిట్
ⓒ బాంబే టైమ్స్
ⓓ హిందూ టైమ్స్
10/10
Q) 'పంచమ వేదము'గా గుర్తింపు పొందినది ఏది ?
ⓐ రామాయణం
ⓑ భగవద్గీత
ⓒ మహాభారతం
ⓓ భాగవతం
Result: