Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
General Knowledge Questions and Answers Telugu


1/10
Q) Fastrack brand ఏ దేశానికి చెందినది ?
ⓐ అమెరికా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ ఇండియా
ⓓ జపాన్
2/10
Q) 3,4,7,8,11,12....ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏంటి?
ⓐ 7
ⓑ 10
ⓒ 14
ⓓ 15
3/10
Q) షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది ?
ⓐ ఇద్దరు
ⓑ నలుగురు
ⓒ ఆరుగురు
ⓓ ఎనిమిది మంది
4/10
Q) 'రెండు ఆస్కర్లు' అందుకున్న తొలి భారతీయుడు ఎవరు ?
ⓐ ఏ.ఆర్. రహ్మన్
ⓑ భాను అథయా
ⓒ లతా మంగేష్కర్
ⓓ సత్యజిత్ రాయ్
5/10
Q) బుధ గ్రహానికి, భూ గ్రహానికి మధ్యలో ఉన్న గ్రహం ఏది ?
ⓐ శని (Saturn)
ⓑ శుక్రుడు (Venus)
ⓒ బృహస్పతి (Jupiter)
ⓓ యురేనస్
6/10
Q) వెయ్యి స్తంభాల గుడి'ని ఏ రాజవంశీకులు నిర్మించారు?
ⓐ చౌళులు
ⓑ పాండ్యులు
ⓒ కాకతీయులు
ⓓ మొఘల్స్
7/10
Q) 'గురుదేవ్' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
ⓐ మహాత్మా గాంధీ
ⓑ గౌతమ బుద్ధుడు
ⓒ బాలగంగాధర్ తిలక్
ⓓ రవీంద్రనాథ్ ఠాగూర్
8/10
Q) వైటిస్ వినిఫెరా' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం ?
ⓐ ద్రాక్ష
ⓑ ముల్లంగి
ⓒ ఉసిరి
ⓓ చామంతి
9/10
Q) వైటిస్ వినిఫెరా' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం ?
ⓐ ద్రాక్ష
ⓑ ముల్లంగి
ⓒ ఉసిరి
ⓓ చామంతి
10/10
Q) 'పోకేమాన్' పాత్ర సృష్టికర్త ఎవరు ?
ⓐ వాల్డ్ డిస్ని
ⓑ ఇయాన్ ఫ్లెమింగ్
ⓒ సంతోషి తాజిరి
ⓓ జె.కె. రౌలింగ్
Result: