Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
GK Bits in Telugu for Competitive Exams


1/10
Q) పది రోజుల'కు ఎన్ని గంటలు ?
ⓐ 220
ⓑ 230
ⓒ 250
ⓓ 240
2/10
Q) 'లేపాక్షి దేవాలయం' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ తెలంగాణ
ⓑ మహారాష్ట్ర
ⓒ ఆంధ్రప్రదేశ్
ⓓ తమిళ్ నాడు
3/10
Q) 'భారత్ రత్న' అవార్డును పొందిన ఫస్ట్ 'స్పోర్ట్స్ పర్సన్' ఎవరు ?
ⓐ సచిన్ టెండుల్కర్
ⓑ విరాట్ కోహ్లి
ⓒ ధోని
ⓓ రోహిత్ శర్మ
4/10
Q) కంప్యూటర్ చిప్ ను ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు ?
ⓐ కాపర్
ⓑ సిలికాన్
ⓒ ఐరన్
ⓓ సిల్వర్
5/10
Q) 'కాశీ నగరం' ఏ నది ఒడ్డున ఉంది ?
ⓐ గంగా
ⓑ కృష్ణా
ⓒ గోదావరి
ⓓ మహానది
6/10
Q) మొట్టమొదటి Digital state of India ఏది ?
ⓐ మహారాష్ట్ర
ⓑ రాజస్తాన్
ⓒ కేరళ
ⓓ హర్యానా
7/10
Q) అమెరికా ఏ ఖండంలో ఉంది ?
ⓐ సౌత్ అమెరికా
ⓑ ఆఫ్రికా
ⓒ నార్త్ అమెరికా
ⓓ యూరప్
8/10
Q) ప్రస్తుతం ఇండియాలో వెయ్యిమంది అబ్బాయిలకు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ?
ⓐ 720
ⓑ 840
ⓒ 850
ⓓ 1020
9/10
Q) 'సబర్మతి ఆశ్రమం' ఏ నాయకుడికి సంబందించినది ?
ⓐ మహాత్మాగాంధీ
ⓑ జవహర్ లాల్ నెహ్రూ
ⓒ సుభాష్ చంద్రబోస్
ⓓ సర్దార్ వల్లభాయ్ పటేల్
10/10
Q) 'Good Day brand' ఏ దేశానికి చెందినది?
ⓐ అమెరికా
ⓑ ఇండియా
ⓒ స్పెయిన్
ⓓ జర్మనీ
Result: