Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
GK Questions and Quiz With Answers in Telugu


1/10
Q) భారతదేశంలోని 'అతిపెద్ద' ఆలయం ఏది ?
ⓐ తిరుపతి
ⓑ కాశి
ⓒ విజయవాడ
ⓓ రంగనాథస్వామి ఆలయం
2/10
Q) 'శబరిమల' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ తెలంగాణ
ⓑ తమిళనాడు
ⓒ కేరళ
ⓓ కర్ణాటక
3/10
Q) 'ప్రపంచ తల్లిపాల దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
ⓐ ఆగస్ట్ 1వ తేదీ
ⓑ సెప్టెంబర్ 6వ తేదీ
ⓒ నవంబర్ 1వ తేదీ
ⓓ డిసెంబర్ 6వ తేదీ
4/10
Q) 'కుందేలు' గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 30 రోజులు
ⓑ 34 రోజులు
ⓒ 38 రోజులు
ⓓ 32 రోజులు
5/10
Q) '2 వేల' నోటును ముద్రించడానికి, గవర్నమెంట్ 'కి ఎంత కర్చు అయేది ?
ⓐ Rs.10
ⓑ Rs.2.50
ⓒ Rs.3.54
ⓓ Rs.100
6/10
Q) 'హైబిస్కస్ ఎస్కులేంటస్' ఏ మొక్క యొక్క శాస్త్రీయనామం ?
ⓐ మందార
ⓑ గోంగూర
ⓒ చింత
ⓓ బెండ
7/10
Q) 'గుర్రాల'కు భయపడే ఫోబియాను ఏమంటారు ?
ⓐ అండ్రో ఫోబియా
ⓑ హిప్పో ఫోబియా
ⓒ కైనో ఫోబియా
ⓓ అవిటో ఫోబియా
8/10
Q) 'BMW brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ అమెరికా
ⓒ జర్మనీ
ⓓ ఇండియా
9/10
Q) 'శ్రీలంక' ఏ ఖండానికి సంబంధించిన దేశం ?
ⓐ యూరప్
ⓑ ఆఫ్రికా
ⓒ అంటార్కిటికా
ⓓ ఏషియా
10/10
Q) 'ప్లాస్టిక్ కరెన్సీ'ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది ?
ⓐ కువైట్
ⓑ టర్కీ
ⓒ ఆస్ట్రేలియా
ⓓ అమెరికా
Result: