Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Telugu General Knowledge Questions


1/10
Q) స్వేతం అంటే ఏ రంగు ?
ⓐ నలుపు
ⓑ ఎరుపు
ⓒ తెలుపు
ⓓ నీలం
2/10
Q) 'ఏనుగు' తన తొండంలో ఎన్ని లీటర్ల నీటిని పట్టుకోగలదు?
ⓐ 5 లీటర్లు
ⓑ 15 లీటర్లు
ⓒ 10 లీటర్లు
ⓓ 20 లీటర్లు
3/10
Q) బంగ్లాదేశ్ ' క్రికెట్ బోర్డ్ ' లోగోలో ఏ జంతువు బొమ్మ ఉంటుంది?
ⓐ డాల్ఫిన్
ⓑ పులి
ⓒ సింహం
ⓓ జిరాఫీ
4/10
Q) మన దేశ రాష్ట్రాల పేర్లలో చివరిగా ' ప్రదేశ్ ' అనే వచ్చే రాష్ట్రాలు ఎన్ని?
ⓐ 4
ⓑ 5
ⓒ 6
ⓓ 7
5/10
Q) మీ నాన్నగారి చెల్లి భర్త అత్తగారి ఏకైక కొడుకు మీకు ఏమవుతాడు?
ⓐ తమ్ముడు
ⓑ మామయ్య
ⓒ అల్లుడు
ⓓ నాన్న
6/10
Q) పాలరాయి అధికంగా లభించే దేశం ఏది?
ⓐ భారతదేశం
ⓑ ఆస్ట్రేలియా
ⓒ ఇటలీ
ⓓ జర్మనీ
7/10
Q) ప్రపంచ ' పంచదార పాత్ర ' అని ఏ దేశాన్ని పిలుస్తారు?
ⓐ జపాన్
ⓑ చైనా
ⓒ క్యూబా
ⓓ ఇండియా
8/10
Q) లంకలో హనుమంతుడు దిగిన ' పర్వతం ' పేరేమిటి?
ⓐ మైనాక పర్వతం
ⓑ మహేంద్ర పర్వతం
ⓒ లంకా పర్వతం
ⓓ ఋష్యమూక పర్వతం
9/10
Q) మనదేశంలో ' ఖజురహో శిల్పాలు ' ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ⓐ తెలంగాణ
ⓑ తమిళనాడు
ⓒ మధ్యప్రదేశ్
ⓓ హర్యానా
10/10
Q) 'సింధు నాగరికత 'భారతదేశంలో మొదట ఏ నగరంలో కనుగొనబడింది?
ⓐ వరంగల్
ⓑ భువనేశ్వర్
ⓒ చెన్నె
ⓓ హరప్పా
Result: