1/50
Q) 'Evolution' సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
ⓐ చార్లెస్ డార్విన్
ⓑ ఐన్స్టీన్
ⓒ న్యూటన్
ⓓ సి.వి.వి రామన్
2/50
Q) ఓనం పండుగ ఏ రాష్ట్రానికి చెందినది?
ⓐ తమిళనాడు
ⓑ కర్ణాటక
ⓒ కేరళ
ⓓ ఒడిస్సా
3/50
Q) 'బబుల్ గమ్స్'ని దేనితో తయారుచేస్తారు?
ⓐ గోధుమలతో
ⓑ జంతు చర్మాలతో
ⓒ చెట్ల వేర్లతో
ⓓ తుమ్మ జిగురుతో
4/50
Q) 'సుగంధ ద్రవ్యాల భూమి'గా పిలవబడే రాష్ట్రం ఏది?
ⓐ ఆంధ్ర ప్రదేశ్
ⓑ అస్సాం
ⓒ హర్యానా
ⓓ కేరళ
5/50
Q) 'జాతీయ ఓటర్ల దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము?
ⓐ జనవరి 25వ తేదీ
ⓑ జనవరి 26వ తేదీ
ⓒ మార్చి 25వ తేదీ
ⓓ జూన్ 26వ తేదీ
6/50
Q) ఒక మైలు (Mile) అంటే కిలోమీటర్లలో ఎంత దూరం?
ⓐ 2 కిలోమీటర్లు
ⓑ 1 కిలోమీటర్
ⓒ 1.5 కిలోమీటర్
ⓓ 1.6 కిలోమీటర్
7/50
Q) మానవ శరీరంలో అతిచిన్న 'ఎముక' ఏ భాగంలో ఉంటుంది?
ⓐ మెదడు
ⓑ ముక్కు
ⓒ చెవి
ⓓ కన్ను
8/50
Q) 'గంధపుచెక్క' ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
ⓐ తెలంగాణ
ⓑ హర్యానా
ⓒ కర్ణాటక
ⓓ కేరళ
9/50
Q) 'లండన్' ఏ దేశానికి రాజధాని?
ⓐ అమెరికా
ⓑ ఇంగ్లాండ్
ⓒ ఆస్ట్రేలియా
ⓓ స్విజర్లాండ్
10/50
Q) అమెరికాలో 'పెళ్ళి'కి పురుషుడి అర్హత వయసు ఎంత?
ⓐ 18
ⓑ 20
ⓒ 21
ⓓ 25
11/50
Q) పై చిత్రంలోని జెండా ఏ దేశానికి జాతీయ జెండా?
ⓐ భూటాన్
ⓑ ఇండోనేషియా
ⓒ రష్యా
ⓓ టర్కీ
12/50
Q) ప్రపంచంలోనే ఎత్తైన 'జలపాతం' ఏ దేశంలో ఉంది?
ⓐ స్పెయిన్
ⓑ వెనిజులా
ⓒ నార్వే
ⓓ అమెరికా
13/50
Q) 'Bullet trains' మొదటిసారిగా ఏ దేశం పరిచయం చేసింది?
ⓐ చైనా
ⓑ సౌత్ కొరియా
ⓒ జపాన్
ⓓ అమెరికా
14/50
Q) 'సాంబార్ సరస్సు' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ తెలంగాణ
ⓑ అస్సాం
ⓒ రాజస్థాన్
ⓓ ఒడిస్సా
15/50
Q) 'అంతర్జాతీయ యువతా దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
ⓐ ఆగస్టు 15వ తేదీ
ⓑ సెప్టెంబర్ 15 వ తేదీ
ⓒ ఆగస్టు 12వ తేదీ
ⓓ జనవరి 12వ తేదీ
16/50
Q) మహాసముద్రాలలోకెల్లా అతిచిన్న మహాసముద్రం ఏది ?
ⓐ ఇండియన్
ⓑ పెసిఫిక్
ⓒ అట్లాంటిక్
ⓓ ఆర్క్ టిక్
17/50
Q) 'DJ Music' ని మొదటిసారిగా ఏ దేశంలో వాడారు ?
ⓐ ఇండియా
ⓑ పాకిస్తాన్
ⓒ ఇంగ్లాండ్
ⓓ జపాన్
18/50
Q) 'ఏనుగు'ను జాతీయ జంతువుగా కలిగి ఉన్న దేశం ఏది ?
ⓐ థాయిలాండ్
ⓑ టిబెట్
ⓒ మంగోలియా
ⓓ భూటాన్
19/50
Q) అన్నీ 'యాసిడ్'లలో కామన్ గా ఉండే మూలకం (Element) ఏది ?
ⓐ కార్బన్
ⓑ హైడ్రోజన్
ⓒ సల్ఫర్
ⓓ హీలియం
20/50
Q) 'క్రోన్' ఏ దేశపు కరెన్సీ ?
ⓐ ఫిన్లాండ్
ⓑ చైనా
ⓒ డెన్మార్క్
ⓓ భూటాన్
21/50
Q) అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి 'భారతీయుడు' ఎవరు?
ⓐ విక్రమ్ అంబాలాల్
ⓑ రవీష్ మల్హోత్రా
ⓒ రాకేష్ శర్మ
ⓓ నాగపతి భట్
22/50
Q) మన 'జాతీయ గీతాన్ని' ఎవరు రచించారు?
ⓐ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓑ స్వామి వివేకానంద
ⓒ పింగళి వెంకయ్య
ⓓ సుభాష్ చంద్రబోస్
23/50
Q) మన 'జాతీయ చిహ్నం'లో గల 'ఎద్దు' దేనికి సంకేతం?
ⓐ కరుణ
ⓑ కోపం
ⓒ స్థిరత్వం
ⓓ శాంతి
24/50
Q) 'యక్షగానం' ఏ రాష్ట్రానికి చెందినది?
ⓐ తమిళనాడ
ⓑ కేరళ
ⓒ కర్ణాటక
ⓓ తెలంగాణ
25/50
Q) నిమ్మకాయలో ఏ 'ఆసిడ్' ఉంది?
ⓐ సల్ఫ్యూరిక్ ఆసిడ్
ⓑ సిట్రిక్ ఆసిడ్
ⓒ హైడ్రోక్లోరిక్ ఆసిడ్
ⓓ నైట్రిక్ ఆసిడ్
26/50
Q) √676 = ?
ⓐ 26
ⓑ 25
ⓒ 20
ⓓ 28
27/50
Q) 'ఫ్రాన్స్' దేశం యొక్క రాజధాని ఏది?
ⓐ హాంగ్ కాంగ్
ⓑ న్యూయార్క్
ⓒ దుబాయ్
ⓓ పారిస్
28/50
Q) మొట్టమొదటి ప్రపంచ 'పర్యావరణ దినోత్సవం' ఏ సంవత్సరంలో జరిపారు?
ⓐ 1970
ⓑ 1972
ⓒ 1973
ⓓ 1975
29/50
Q) ప్రపంచంలోనే సముద్రం మీద అతి 'పొడవైన బ్రిడ్జ్', ఏ దేశంలో నిర్మించారు?
ⓐ జపాన్
ⓑ చైనా
ⓒ రష్యా
ⓓ ఇండియా
30/50
Q) 'disaster' అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది?
ⓐ ఇంగ్లీష్
ⓑ తెలుగు
ⓒ స్పానిష్
ⓓ ఫ్రెంచ్
31/50
Q) ఖండాలలోకెల్లా అతి చిన్న ఖండం ఏది?
ⓐ ఆషియా
ⓑ నార్త్ అమెరికా
ⓒ ఆస్ట్రేలియా
ⓓ ఆఫ్రికా
32/50
Q) ఈ క్రిందివాటిలో దేని 'కారణం'గా ఎక్కువమంది చనిపోతున్నారు?
ⓐ Smoking
ⓑ Drinking
ⓒ Accidents
ⓓ అంటు వ్యాధులు
33/50
Q) 'నెమలి' యొక్క శాస్త్రీయ నామం (scientific name) ఏంటి?
ⓐ కార్వస్ స్ప్రెండెన్స్
ⓑ పావో క్రిస్టేటస్
ⓒ యూడైనమిస్ స్కోలిపేసియాస్
ⓓ టీరోపస్
34/50
Q) 'సైనా నెహ్వాల్' ఏ 'క్రీడ'కు సంబంధించిన వారు?
ⓐ టెన్నిస్
ⓑ బాస్కెట్ బాల్
ⓒ వాలీబాల్
ⓓ బ్యాడ్మింటన్
35/50
Q) 'వెయ్యి స్తంభాల గుడి' ఏ సంవత్సరంలో నిర్మించారు?
ⓐ 1125
ⓑ 1132
ⓒ 1182
ⓓ 1163
36/50
Q) భారతదేశంలో ఎక్కువ 'బంగారం' ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది?
ⓐ మధ్యప్రదేశ్
ⓑ కర్ణాటక
ⓒ కేరళ
ⓓ ఉత్తరాఖాండ్
37/50
Q) అమెరికా యొక్క 'జాతీయ పక్షి' ఏది?
ⓐ నెమలి
ⓑ రామచిలుక
ⓒ గ్రద్ద (Bald eagle)
ⓓ పావురం
38/50
Q) నీటి యొక్క 'Chemical Formula' ఏంటి?
ⓐ O₂
ⓑ H2o
ⓒ H₂O
ⓓ HO₂
39/50
Q) ఇండియాలోనే ఎత్తైన 'కాంక్రీట్ డ్యామ్' ఏది?
ⓐ హిరాకుడ్ డామ్
ⓑ శ్రీశైలం డామ్
ⓒ బాక్రా నంగల్ డామ్
ⓓ నాగార్జున డామ్
40/50
Q) 'మష్ రూమ్స్' అనేవి ఏంటి?
ⓐ వైరస్
ⓑ ఫంగస్
ⓒ బ్యాక్టీరియా
ⓓ ఆల్గే
41/50
Q) 'ఒరైజా సటైవా' అనేది ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం?
ⓐ గోధుమ
ⓑ మొక్కజొన్న
ⓒ వరి
ⓓ మామిడి
42/50
Q) 'with you all the way' అనేది ఏ బ్యాంకు యొక్క నినాదం?
ⓐ బ్యాంక్ ఆఫ్ బరోడా
ⓑ ఆంధ్ర బ్యాంక్
ⓒ ఐసిఐసిఐ బ్యాంక్
ⓓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
43/50
Q) 'డ్రై క్లీనింగ్'లో దేనిని ఉపయోగిస్తారు?
ⓐ బెంజీన్
ⓑ కోరో బెంజీన్
ⓒ నైట్రో బెంజీన్
ⓓ హైడ్రాక్సీ బెంజీన్
44/50
Q) అత్యధికంగా 'స్వచ్ఛమైన నీరు' ఉండే ప్రాంతం ఏది?
ⓐ నదులు
ⓑ సముద్రాలు
ⓒ మంచు కొండలు
ⓓ చెరువులు
45/50
Q) 'కాఫీ'ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
ⓐ స్విజర్లాండ్
ⓑ బ్రెజిల్
ⓒ కొలంబియా
ⓓ ఆఫ్రికా
46/50
Q) 'Youtube' ఏ దేశానికి చెందినది?
ⓐ చైనా
ⓑ ఇండియా
ⓒ అమెరికా
ⓓ ఇటలీ
47/50
Q) ప్రపంచంలోకెల్లా అతితక్కువ 'జనాభా' కలిగి ఉన్న దేశం ఏది?
ⓐ డెన్మార్క్
ⓑ వాటికన్ సిటీ
ⓒ బ్రెజిల్
ⓓ వియత్నం
48/50
Q) దృతరాష్ట్రుడి 'కూతురి' పేరేమిటి?
ⓐ దుస్సల
ⓑ శిఖండి
ⓒ ద్రౌపది
ⓓ సుభద్ర
49/50
Q) 'జీబ్రాల' గుంపుని ఏమంటారు?
ⓐ Algebra
ⓑ Dazzle
ⓒ Drove
ⓓ Trip
50/50
Q) ప్రపంచమంతా ప్రసిద్ధి చెందిన 'అజంతా గుహలు' ఎక్కడ ఉన్నాయి?
ⓐ ఒడిషా
ⓑ మహారాష్ట్ర
ⓒ తెలంగాణ
ⓓ మధ్యప్రదేశ్
Result: