current affairs,general knowledge,Telugu GK,latest questions,
Latest Telugu general knowledge questions


1/10
Q) ఇంటర్నెట్ పరంగా 'www' అంటే full form ఏంటి?
ⓐ world white web
ⓑ world word web
ⓒ world work web
ⓓ world wide web
2/10
Q) దోమ'కి ఎన్ని కాళ్ళుంటాయి?
ⓐ 4
ⓑ 6
ⓒ 8
ⓓ 12
3/10
Q) ఇంగ్లీష్ లోని 'Decade' అంటే?
ⓐ దశాబ్దం
ⓑ శతాబ్దం
ⓒ అర్థ దశాబ్దం
ⓓ అర్థ శతాబ్దం
4/10
Q) సంవత్సరంలో '30 రోజులు' ఉన్న నెలలు మొత్తం ఎన్ని ఉంటాయి?
ⓐ 4
ⓑ 5
ⓒ 6
ⓓ 7
5/10
Q) హాకీ టీం'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
ⓐ 6
ⓑ 8
ⓒ 10
ⓓ 11
6/10
Q) 10M అంటే ఎంత?
ⓐ ఒక లక్ష
ⓑ పది లక్షలు
ⓒ 1 Cr
ⓓ పది కోట్లు
7/10
Q) 'Ship of Desert' అని ఏ జంతువుని అంటారు?
ⓐ గుర్రం
ⓑ ఒంటే
ⓒ సింహం
ⓓ ఏనుగు
8/10
Q) 'నైలు నది' ఏ ఖండంలో ఉంది?
ⓐ యూరప్
ⓑ ఆసియా
ⓒ ఆఫ్రికా
ⓓ నార్త్ అమెరికా
9/10
Q) 'యమునా నది' ఏ నదికి ఉపనది?
ⓐ గంగా
ⓑ కృష్ణా
ⓒ గోదావరి
ⓓ తుంగభద్ర
10/10
Q) 'తార్ ఎడారి' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ గుజరాత్
ⓑ రాజస్తాన్
ⓒ మహారాష్ట్ర
ⓓ మధ్యప్రదేశ్
Result: