Telugu General Knowledge Questions,Gk Questions in Telugu,General Knowledge Questions and Answers in Telugu,General Knowledge Questions Telugu,General Knowledge Bits in Telugu,Gk Telugu Questions,
Telugu General Knowledge Questions


1/10
Q) అరేబియా 'సముద్రపు రాణి ' అని ఏ ఓడరేవును పిలుస్తారు?
ⓐ కాండ్ల
ⓑ ముంబై
ⓒ కొచ్చిన్
ⓓ ఉప్పాడ
2/10
Q) మహాభారతంలో ' ధృతరాష్ట్రుని తల్లి ' ఎవరు?
Ⓐ అంబాలిక
Ⓑ అంబ
Ⓒ ద్రౌపది దేవి
Ⓓ అంబిక
3/10
Q) 'వాలి' కుమారుని పేరు ఏమిటి?
Ⓐ శతబలుడు
Ⓑ అంగదుడు
Ⓒ దుందుభి
Ⓓ వినతుడు
4/10
Q) ఇటలీ ' దేశం యొక్క కరెన్సీ ఏది?
Ⓐ డాలర్
Ⓑ రూపీస్
Ⓒ యూరో
Ⓓ పౌండ్
5/10
Q) వర్షానికి ' భయపడే ఫోబియాను ఏమంటారు?
Ⓐ ఓంబ్రో ఫోబియా
Ⓑ ఏరో ఫోబియా
Ⓒ జూ ఫోబియా
Ⓓ రైనో ఫోబియా
6/10
Q) క్రింది వాటిలో ' అమెరికా ' ఎక్కువగా వేటిని ఎగుమతి చేస్తుంది?
Ⓐ గోధుమ
Ⓑ ఆరెంజెస్
Ⓒ సోయాబీన్స్
Ⓓ గ్రేప్స్
7/10
Q) ఈ క్రింది వాటిలో ' ఎక్కువ రోజులు ' ఉండే నెల ఏది?
Ⓐ అక్టోబర్
Ⓑ నవంబర్
Ⓒ డిసెంబర్
Ⓓ జనవరి
8/10
Q) నల్లరేగడి నేలల్లో అధికంగా పండే పంట ఏది?
Ⓐ వరి
Ⓑ గోధుమ
Ⓒ పత్తి
Ⓓ చెరకు
9/10
Q) భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ఎవరు?
Ⓐ నికోలస్ కోపర్నికస్
Ⓑ సి.వి. రామన్
Ⓒ న్యూటన్
Ⓓ స్టీఫెన్ హాకింగ్
10/10
Q) ఉత్తమ 'విద్యుత్ వాహకం' ఏది?
Ⓐ రాగి
Ⓑ ఇనుము
Ⓒ బంగారం
Ⓓ సిల్వర్
Result: