fun learning,kids quiz,educational,Telugu GK,
Telugu general knowledge questions for kids


1/10
Q) 'Soda water' తయారీలో ఉపయోగించే గ్యాస్ ఏది?
Ⓐ కార్బన్ డయాక్సైడ్
Ⓑ నైట్రోజన్
Ⓒ హైడ్రోజన్
Ⓓ ఆక్సిజన్
2/10
Q) 'పేపర్'ను వేటి నుండి తయారు చేస్తారు?
Ⓐ చెట్లు
Ⓑ పక్షులు
Ⓒ జంతువులు
Ⓓ కీటకాలు
3/10
Q) ఈ క్రిందివాటిలో 'Vitamin C' అధికంగా ఉండే పండేది?
Ⓐ ఆపిల్
Ⓑ మామిడి పండు
Ⓒ అరటి
Ⓓ నారింజ
4/10
Q) 'వారణాసి' ఏ రాష్ట్రంలో ఉంది?
Ⓐ ఉత్తరాఖండ్
Ⓑ ఉత్తర్ ప్రదేశ్
Ⓒ హిమాచల్
Ⓓ బిహార్
5/10
Q) 'ది హిందుస్థాన్ షిప్ యార్డ్' ఏ నగరంలో ఉంది?
Ⓐ హైదరాబాద్
Ⓑ ముంబై
Ⓒ విశాఖపట్నం
Ⓓ కలకత్తా
6/10
Q) పదవిలో ఉండగానే హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు?
Ⓐ పి.వి నరసింహారావు
Ⓑ రాజీవ్ గాంధీ
Ⓒ లాల్ బహదూర్ శాస్త్రి
Ⓓ ఇందిరాగాంధీ
7/10
Q) 'సతీష్ భావన్ స్పేస్ సెంటర్' ఎక్కడ ఉంది?
Ⓐ కొత్తపేట
Ⓑ శ్రీహరి కోట
Ⓒ నాయుడుపేట
Ⓓ చిలకలూరి పేట
8/10
Q) 'టోపీ'ను ఏ దేశంలో కనిపెట్టారు?
Ⓐ ఇండియా
Ⓑ ఈజిప్ట్
Ⓒ జపాన్
Ⓓ చైనా
9/10
Q) 'White Revolution' దేని ఉత్పత్తికి సంబంధంచినది?
Ⓐ నీళ్ళు
Ⓑ కొబ్బరి నీళ్ళు
Ⓒ పాలు
Ⓓ శీతల పానీయాలు
10/10
Q) ఈ క్రిందివాటిలో మన 'జాతీయగీతం'లో లేని రాష్ట్రం ఏది?
Ⓐ పంజాబ్
Ⓑ హిమాచల్ ప్రదేశ్
Ⓒ బీహార్
Ⓓ గుజరాత్
Result: