1/50
Q) 'AC' ని ఏ దేశం కనిపెట్టింది ?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ ఆస్ట్రేలియా
ⓓ నేపాల్
2/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రం 'బంగారాన్ని' అధికంగా ఉత్పత్తి చేస్తుంది ?
ⓐ కర్ణాటక
ⓑ జార్ఖండ్
ⓒ బీహార్
ⓓ వెస్ట్ బెంగాల్
3/50
Q) సంతానం కోసం దశరథుడు ఏ యాగం చేసాడు ?
ⓐ అశ్వమేధ యాగం
ⓑ సంతాన యాగం
ⓒ పుత్ర యాగం
ⓓ పుత్రకామేష్టి యాగం
4/50
Q) పై ఈ చిత్రంలోని జెండా ఏ దేశపు 'జాతీయ జెండా' ?
ⓐ సింగపూర్
ⓑ నైజీరియా
ⓒ మలేషియా
ⓓ టర్కీ
5/50
Q) 'ఇంటర్నెట్ యూజర్స్' అధికంగా ఉన్న దేశం ఏది ?
ⓐ అమెరికా
ⓑ ఇండియా
ⓒ జపాన్
ⓓ చైనా
6/50
Q) కంగారు 'గర్భాన్ని' ఎన్ని రోజులు మోస్తుంది ?
ⓐ 80 రోజులు
ⓑ 90 రోజులు
ⓒ 100 రోజులు
ⓓ 50 రోజులు
7/50
Q) 'ఆవు' ఏ దేశపు జాతీయ జంతువు ?
ⓐ ఇండియా
ⓑ నేపాల్
ⓒ భూటాన్
ⓓ శ్రీలంక
8/50
Q) కర్ణాటక రాష్ట్రపు 'మాతృభాష' ఏది ?
ⓐ మరాఠీ
ⓑ హిందీ
ⓒ మలయాళం
ⓓ కన్నడ
9/50
Q) మన 'జాతీయ గీతాన్ని' మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో పాడారు ?
ⓐ 1911
ⓑ 1913
ⓒ 1936
ⓓ 1935
10/50
Q) భూమికి దగ్గరగా ఉన్న 'గ్రహం' ఏది ?
ⓐ జూపిటర్ (బృహస్పతి)
ⓑ వీనస్ (శుక్రుడు)
ⓒ మెర్క్యూరీ (బుధుడు)
ⓓ మార్స్ (అంగారకుడు)
11/50
Q) ఈ క్రింది వాటిలో 'ఒలంపిక్స్'లో ఆడని ఆట ఏది ?
ⓐ ఫుట్ బాల్
ⓑ హాకీ
ⓒ క్రికెట్
ⓓ వాలీబాల్
12/50
Q) హెలికాప్టర్'లో ఇంధనంగా దేనిని వాడతారు?
ⓐ నీళ్ళు
ⓑ ఏవియేషన్ కిరోసిన్
ⓒ LPG గ్యాస్
ⓓ డీజిల్
13/50
Q) ప్రపంచంలోకెల్లా పొడవైన నది ఏది?
ⓐ కావేరి నది
ⓑ నైలు నది
ⓒ అమెజాన్ నది
ⓓ గంగా నది
14/50
Q) ప్రపంచంలోకెల్లా 'కొబ్బరికాయల'ను అధికంగా పండించే దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ శ్రీలంక
ⓒ ఇండోనేషియా
ⓓ మెక్సికో
15/50
Q) 'Thumbs brand' ఏ దేశానికి చెందినది?
ⓐ పాకిస్తాన్
ⓑ అమెరికా
ⓒ ఇండియా
ⓓ జర్మనీ
16/50
Q) 'సైకిల్'ను మొట్టమొదటిగా ఏ దేశం కనిపెట్టింది?
ⓐ చైనా
ⓑ ఐస్ లాండ్
ⓒ ఇండియా
ⓓ జర్మనీ
17/50
Q) 'బాంగ్రా' ఏ రాష్ట్రపు శాస్త్రీయ (classical dance) నాట్యం?
ⓐ ఉత్తర్ ప్రదేశ్
ⓑ పంజాబ్
ⓒ రాజస్థాన్
ⓓ గుజరాత్
18/50
Q) 'వాలి' ఎవరి అంశతో జన్మించాడు?
ⓐ వాయుదేవుడు
ⓑ యమధర్మరాజు
ⓒ ఇంద్రుడు
ⓓ బ్రహ్మ
19/50
Q) అమెరికా దేశపు 'స్వాతంత్య్ర దినోత్సవం' ఏది?
ⓐ జూన్ 4వ తేది
ⓑ సెప్టెంబర్ 8వ తేది
ⓒ జూలై 4వ తేది
ⓓ ఆగస్టు 15వ తేది
20/50
Q) 'సిటీ ఆఫ్ ఫెస్టివల్స్' అని ఏ నగరాన్ని అంటారు?
ⓐ బద్రినాథ్
ⓑ మధురై
ⓒ పూరి
ⓓ కేదరినాథ్
21/50
Q) 'గుర్రం' గర్భాన్ని ఎన్నిరోజులు మోస్తుంది?
ⓐ 340 రోజులు
ⓑ 300 రోజులు
ⓒ 330 రోజులు
ⓓ 280 రోజులు
22/50
Q) 'మిక్కీమౌస్' పాత్రను సృష్టించింది ఎవరు?
ⓐ సంతోషి తాజిరి
ⓑ వాల్ డిస్నీ
ⓒ జె.కె. రౌలింగ్
ⓓ ఇయాన్ ఫ్లెమింగ్
23/50
Q) 'ఇండియన్ షేక్ స్పియర్' అని ఎవరికి పేరు?
ⓐ చాణిక్యుడు
ⓑ వేమన
ⓒ శ్రీనాథుడు
ⓓ కాళిదాసు
24/50
Q) 'జై జవాన్ జై కిసాన్' నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది?
ⓐ లాల్ బహదూర్ శాస్త్రి
ⓑ సుభాష్ చంద్రబోస్
ⓒ మహాత్మా గాంధీ
ⓓ మన్మోహన్ సింగ్
25/50
Q) ఈ క్రిందివాటిలో 'Side effect' లేనిది ఏది?
ⓐ All Out
ⓑ Thumbs up
ⓒ Vicks Tablet
ⓓ Zandu Balm
26/50
Q) ఇండియా- చైనా మధ్యగల 'సరిహద్దు రేఖ'ను ఏమంటారు?
ⓐ డ్యూరాండ్ లైన్
ⓑ రాడ్ క్లిఫ్ లైన్
ⓒ మెక్ మోహన్ లైన్
ⓓ ఏవి కావు
27/50
Q) మొక్కల పెంపకాన్ని ఏమంటారు?
ⓐ ఎపి కల్చర్
ⓑ వర్మి కల్చర్
ⓒ సెల్వి కల్చర్
ⓓ టిష్యూ కల్చర్
28/50
Q) భారతదేశపు ఏ రాష్ట్రంలో 'అధిక జనాభా' ఉంటుంది?
ⓐ మహారాష్ట్ర
ⓑ మధ్యప్రదేశ్
ⓒ ఉత్తరాఖండ్
ⓓ ఉత్తర్ ప్రదేశ్
29/50
Q) 'Fogg brand' ఏ దేశానికి చెందినది?
ⓐ చైనా
ⓑ స్పెయిన్
ⓒ అమెరికా
ⓓ ఇండియా
30/50
Q) '240 నిమిషాలు' అంటే ఎన్ని గంటలు?
ⓐ 5
ⓑ 6
ⓒ 4
ⓓ 3
31/50
Q) 'కంపెనీల పేర్ల'లో కనిపించే 'Ltd' ఫుల్ ఫామ్ ఏంటి?
ⓐ Lifted
ⓑ Limited
ⓒ Lated
ⓓ పైవేవీ కావు
32/50
Q) పురాణాల ప్రకారం 'భానుడు' అంటే ఎవరు?
ⓐ చంద్రుడు
ⓑ వాయుదేవుడు
ⓒ అగ్నిదేవుడు
ⓓ సూర్యుడు
33/50
Q) మనిషి శరీరానికి ఆకారాన్ని ఇచ్చేవి ఏవి?
ⓐ కండరాలు
ⓑ రక్త కణాలు
ⓒ ఎముకలు
ⓓ పైవేవీ కావు
34/50
Q) 'గౌతమ బుద్ధుడు' జన్మించిన ప్రదేశం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది?
ⓐ నేపాల్
ⓑ ఇండియా
ⓒ చైనా
ⓓ పాకిస్తాన్
35/50
Q) 'థామస్ ఎడిసన్' ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త?
ⓐ జర్మనీ
ⓑ ఫ్రాన్స్
ⓒ అమెరికా
ⓓ ఇటలీ
36/50
Q) 'రాంచి' ఏ రాష్ట్రపు రాజధాని?
ⓐ ఉత్తరాఖండ్
ⓑ ఉత్తర్ ప్రదేశ్
ⓒ జార్ఖండ్
ⓓ మిజోరాం
37/50
Q) కులు, మనాలి ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ⓐ హర్యాన
ⓑ హిమాచల్ ప్రదేశ్
ⓒ మహారాష్ట్ర
ⓓ గోవా
38/50
Q) 'నాగార్జున సాగర్ డ్యామ్' ఏ నది మీద ఉంది?
ⓐ గోదావరి
ⓑ కావేరి
ⓒ గంగా
ⓓ కృష్ణ
39/50
Q) "కె.శివశంకర వరప్రసాద్" అనే నటుడు, మనకు ఏ పేరుతో బాగా తెలుసు?
ⓐ రజినీకాంత్
ⓑ చిరంజీవి
ⓒ బాలకృష్ణ
ⓓ పవన్ కళ్యాణ్
40/50
Q) 'బిగ్ బాస్ షో' ఏ దేశానికి చెందినది?
ⓐ ఇండియా
ⓑ అమెరికా
ⓒ నెదర్లాండ్స్
ⓓ జపాన్
41/50
Q) 'Do or Die' నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది?
ⓐ సుభాష్ చంద్రబోస్
ⓑ మహాత్మా గాంధీ
ⓒ రవీంద్రనాథ్ ఠాగూర్
ⓓ అల్లూరి సీతారామరాజు
42/50
Q) 'ప్రపంచ శాంతి దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాము?
ⓐ జనవరి 19వ తేది
ⓑ జనవరి 10వ తేది
ⓒ మార్చ్ 8వ తేది
ⓓ జనవరి 25వ తేది
43/50
Q) 'Vkc pride brand' ఏ దేశానికి చెందినది?
ⓐ నేపాల్
ⓑ కెనడా
ⓒ ఇండియా
ⓓ అమెరికా
44/50
Q) 'వంద కోట్ల'కి ఎన్ని సున్నాలుంటాయి?
ⓐ 7
ⓑ 9
ⓒ 8
ⓓ 10
45/50
Q) పై ఈ చిత్రంలోని జెండా ఏ దేశపు 'జాతీయ జెండా'?
ⓐ అమెరికా
ⓑ ఐస్ లాండ్
ⓒ జర్మనీ
ⓓ న్యూజిలాండ్
46/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'సూర్యుడు' మొదటిగా ఉదయిస్తాడు?
ⓐ హర్యానా
ⓑ అరుణాచల్ ప్రదేశ్
ⓒ కేరళ
ⓓ మధ్యప్రదేశ్
47/50
Q) పురణాల ప్రకారం 'కుమారస్వామి' వాహనం ఏంటి?
ⓐ హంస
ⓑ నెమలి
ⓒ పావురం
ⓓ నంది
48/50
Q) 'వర్షం నీటి'లో ఏ విటమిన్ ఉంటుంది?
ⓐ Vitamin D
ⓑ Vitamin K
ⓒ Vitamin B12
ⓓ Vitamin C
49/50
Q) తెలుగు మాసాలలో 'చైత్రం' తర్వాత వచ్చేది ఏది?
ⓐ వైశాఖ మాసం
ⓑ శ్రావణ మాసం
ⓒ మాఘ మాసం
ⓓ కార్తీక మాసం
50/50
Q) 'కోన సీమ' ఏ జిల్లాలో ఉంది?
ⓐ ప.గో జిల్లా
ⓑ కడప జిల్లా
ⓒ కృష్ణా జిల్లా
ⓓ తూ.గో జిల్లా
Result: