bilingual quiz,general knowledge,Telugu GK,English questions,
Telugu GK quiz questions


1/10
Q) ఏ జీవులు నివసించేదాన్ని ఇంగ్లీషులో 'Stable' అంటారు?
ⓐ పందులు
ⓑ ఆవులు
ⓒ గుర్రాలు
ⓓ కుక్కలు
2/10
Q) 'కురుక్షేత్ర యుద్ధం' జరిగిన ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ రాజస్థాన్
ⓑ మహారాష్ట్ర
ⓒ హర్యాన
ⓓ బిహార్
3/10
Q) కంప్యూటర్ భాషలో 'Pentium' అనే పదం దేనికి వాడతారు?
ⓐ Hard Disc
ⓑ Micro processor
ⓒ Monitor
ⓓ Light pen
4/10
Q) సినిమా మొదలయ్యే ముందు తెరపై కనిపించే సర్టిఫికెట్ పేరేంటి?
ⓐ Board of Certificate
ⓑ Form of Film Certificate
ⓒ Central Board of Film Certificate
ⓓ Border Film Certificate
5/10
Q) విమానాన్ని కనిపెట్టిన 'Wright Brothers' ఏ దేశానికి చెందినవారు?
ⓐ జపాన్
ⓑ ఆస్ట్రేలియా
ⓒ అమెరికా
ⓓ జర్మనీ
6/10
Q) 'ఐఫిల్ టవర్' ఏ దేశంలో ఉంది?
ⓐ అమెరికా
ⓑ ఆస్ట్రేలియా
ⓒ ఇటలీ
ⓓ ఫ్రాన్స్
7/10
Q) పురాణాల ప్రకారం 'శకుంతల' ఏ అప్సరస కూతురు?
ⓐ రంభ
ⓑ మేనక
ⓒ ఊర్వశి
ⓓ ఊర్మిళ
8/10
Q) 'Religious capital of India' అని ఏ నగరాన్ని అంటారు?
ⓐ హరిద్వార్
ⓑ వారణాసి
ⓒ తిరుపతి
ⓓ మధురై
9/10
Q) తెలుగులో 'సచివాలయం' ఇంగ్లీష్ లో ఏమంటారు?
ⓐ Parliament
ⓑ White House
ⓒ Red Fort
ⓓ Secretariat house
10/10
Q) 'గోల్డెన్ గోల్' అనే పదం ఈ నాలుగింటిలో ఏ ఆటకు సంబంధించినది?
ⓐ వాలీ బాల్
ⓑ ఫుట్ బాల్
ⓒ క్రికెట్
ⓓ హాకి
Result: