quiz answers,general knowledge,Telugu GK,free quiz,
Telugu GK quiz with answers free


1/10
Q) 'జో అచ్యుతానంద జోజో ముకుందా' కీర్తన రాసింది ఎవరు?
Ⓐ శ్రీమదాసు
Ⓑ అన్నమయ్య
Ⓒ గురుజాడ అప్పారావు
Ⓓ నన్నయ
2/10
Q) 'చంద్రుడు ఎక్కువ కాంతిని దేని నుంచి పొందుతాడు?
Ⓐ సూర్యుడు
Ⓑ భూమి
Ⓒ సముద్రం
Ⓓ నక్షత్రాలు
3/10
Q) ఒక కారు, మూడు బైకులు మొత్తం ఎన్ని చక్రాలు?
Ⓐ 6
Ⓑ 12
Ⓒ 16
Ⓓ 10
4/10
Q) నాగాలాండ్ రాష్ట్రంలో ' Official Language'ఏది?
Ⓐ హిందీ
Ⓑ ఇంగ్లీష్
Ⓒ ఉర్దూ
Ⓓ తెలుగు
5/10
Q) Olympic జెండాలో' Black ring ఏ ఖండాన్ని సూచిస్తుంది?
Ⓐ ఆఫ్రికా
Ⓑ ఆసియా
Ⓒ యూరప్
Ⓓ ఆస్ట్రేలియా
6/10
Q) Study of Brain is ..................?
Ⓐ సైకాలజీ
Ⓑ ఆంత్రోపోలజీ
Ⓒ న్యూరాలజీ
Ⓓ బయోలజీ
7/10
Q) ఒక పట్టుచీర తయారీకి ఎన్ని పట్టు పురుగులను చంపుతారు?
Ⓐ 1000
Ⓑ 10,000
Ⓒ 5,000
Ⓓ 100000
8/10
Q) 'జపాన్' దేశపు జాతీయ క్రీడ ఏది?
Ⓐ హాకి
Ⓑ సుమో రెజ్లింగ్
Ⓒ ఫూట్ బాల్
Ⓓ స్విమ్మిగ్
9/10
Q) శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న' ఇండియన్ స్టేట్ ' ఏది?
Ⓐ కేరళ
Ⓑ తెలంగాణ
Ⓒ కర్ణాటక
Ⓓ తమిళనాడు
10/10
Q) F2,.., D8, C16, B32 ఈ సిరీస్ లో వచ్చే ' రెండో నెంబర్ ' ఏది?
Ⓐ E4
Ⓑ A16
Ⓒ G8
Ⓓ F46
Result: