1/50
Q) ఏ 'గ్రంధి'(gland) వలన అధిక ఆవేశం కలుగుతుంది?
2/50
Q) 'Canon brand' ఏ దేశానికి చెందినది?
3/50
Q) 'Cater pillar' అంటే ఏంటి?
4/50
Q) భారతదేశపు మొదటి 'వార్తా పత్రిక' ఏది ?
5/50
Q) 'పంచమ వేదము'గా గుర్తింపు పొందినది ఏది ?
6/50
Q) మన 'జాతీయ గీతం'లో ఎన్ని పద్యాలు ఉంటాయి ?
7/50
Q) కన్నీటి'ని ఈ గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి ?
8/50
Q) 'అంతర్జాతీయ కార్మిక దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
9/50
Q) 'విశ్వకవి' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
10/50
Q) 'చీకటి'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
11/50
Q) 'తామర' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?
12/50
Q) అత్యధిక దూరం గెంతగలిగే 'జంతువు' ఏది ?
13/50
Q) ఏ 'సముద్రం'లో మనుషులు పడిపోయినా మునిగిపోరు ?
14/50
Q) 'డేవిస్ కప్' ఏ క్రీడకు సంబంధించినది ?
15/50
Q) 'అస్సాం రాష్ట్రపు' రాజధాని ఏది ?
16/50
Q) 'Apple brand' ఏ దేశానికి చెందినది ?
17/50
Q) నాయాగరా వాటర్ ఫాల్స్' ఏ రెండు దేశాల మధ్య ఉన్నాయి ?
18/50
Q) 'ఇండియా' ఏ ఖండానికి సంబంధించిన దేశం ?
19/50
Q) అభిమన్యుడి భార్య ఎవరు ?
20/50
Q) 'పండ్ల ఉత్పత్తిని పెంచడాన్ని' ఏ రెవల్యూషన్ అంటారు ?
21/50
Q) గోదావరి నది యొక్క 'ప్రవాహ ప్రాంతం' అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
22/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తేయాకు తోటలు (Tea) అధికంగా ఉంటాయి ?
23/50
Q) అత్యంత కాంతివంతమైన 'గ్రహం' ఏది ?
24/50
Q) 'చలి'కి భయపడే ఫోబియాను ఏమంటారు ?
25/50
Q) 'ప్రపంచ మాతృభాషా దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
26/50
Q) 'coriander seeds' అంటే ఏవి ?
27/50
Q) 'ఉప్మా' ఏ దేశంలో పుట్టింది ?
28/50
Q) భారతదేశంలో 'అతిపెద్ద బీచ్' ఉన్న ప్రాంతం ఏది ?
29/50
Q) 'కాఠ్మండు' ఏ దేశపు రాజధాని ?
30/50
Q) 'Audi brand' ఏ దేశానికి చెందినది ?
31/50
Q) 'చైనా' ఏ ఖండానికి సంబంధించిన దేశం ?
32/50
Q) 'ఉల్లిపాయల'ను అధికంగా పండించే దేశం ఏది ?
33/50
Q) గాయాన్ని త్వరగా మానడానికి సహాయపడే విటమిన్ ఏది ?
34/50
Q) రామాయణాన్ని మొదటిగా 'పాడుతూ' ప్రచారం చేసింది ఎవరు ?
35/50
Q) 'పట్టు పురుగుల' పెంపకాన్ని ఏమంటారు ?
36/50
Q) 'తెరతాళి' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం ?
37/50
Q) భారతదేశంలోని 'అతిపెద్ద' ఆలయం ఏది ?
38/50
Q) 'శబరిమల' ఏ రాష్ట్రంలో ఉంది ?
39/50
Q) 'ప్రపంచ తల్లిపాల దినోత్సవం' ఎప్పుడు జరుపుకుంటాం ?
40/50
Q) 'కుందేలు' గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది ?
41/50
Q) '2 వేల' నోటును ముద్రించడానికి, గవర్నమెంట్ 'కి ఎంత కర్చు అయేది ?
42/50
Q) 'హైబిస్కస్ ఎస్కులేంటస్' ఏ మొక్క యొక్క శాస్త్రీయనామం ?
43/50
Q) 'గుర్రాల'కు భయపడే ఫోబియాను ఏమంటారు ?
44/50
Q) 'BMW brand' ఏ దేశానికి చెందినది ?
45/50
Q) 'శ్రీలంక' ఏ ఖండానికి సంబంధించిన దేశం ?
46/50
Q) 'ప్లాస్టిక్ కరెన్సీ'ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది ?
47/50
Q) 'వాలీబాల్' ఏ దేశానికి చెందిన క్రీడ ?
48/50
Q) 'నిమ్మకాయల'ను అధికంగా పండించే దేశం ఏది ?
49/50
Q) లక్ష్మణుడి భార్య అయిన 'ఊర్మిళ' తండ్రి ఎవరు ?
50/50
Q) మానవుల్లో అరుదైన 'బ్లడ్ గ్రూప్' ఏది ?
Result: