1/50
Q) 'చింత' యొక్క శాస్త్రీయ నామం (Scientific name) ఏమిటి?
ⓐ మాంజిఫెరా ఇండికా
ⓑ పైరస్ మాలస్
ⓒ అనానాస్ సటైవా
ⓓ టామరిండస్ ఇండికా
2/50
Q) 'Fenugreek seeds' అంటే ఏవి?
ⓐ మెంతులు
ⓑ ఆవాలు
ⓒ నువ్వులు
ⓓ గసగసాలు
3/50
Q) 'తూనీగ'ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
ⓐ Caterpillar
ⓑ Scorpion
ⓒ Dragonfly
ⓓ Leech
4/50
Q) పువ్వుల'కు రాజుగా ఏ పువ్వుని చెప్తారు?
ⓐ కమలా పువ్వు
ⓑ గులాబీ పువ్వు
ⓒ మందార పువ్వు
ⓓ జాజి పువ్వు
5/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'ద్రాక్ష పళ్ళను' అధికంగా పండిస్తారు?
ⓐ అస్సాం
ⓑ ఆంధ్ర ప్రదేశ్
ⓒ మహారాష్ట్ర
ⓓ కర్ణాటక
6/50
Q) ఈ క్రింది వాటిలో 'ఎముకలు' లేని జీవి ఏది?
ⓐ సొర చేప
ⓑ పాము
ⓒ పిల్లి
ⓓ పిచ్చుక
7/50
Q) ఈ క్రింది వాటిలో 'విరిగిపోయిన పాల'తో చేసే 'స్వీట్' ఏది?
ⓐ రసగుల్లా
ⓑ పాలకోవా
ⓒ గులాబ్ జామ్
ⓓ పాయసం
8/50
Q) ఈ క్రింది వాటిలో ఇండియాలో ఉన్న 'చైనీస్ వంటకం' కానిది ఏది?
ⓐ ఫ్రైడ్ రైస్
ⓑ నూడుల్స్
ⓒ చికెన్ 65
ⓓ చౌమిన్
9/50
Q) 'పానీ పూరి' ఏ దేశంలో పుట్టింది?
ⓐ పాకిస్తాన్
ⓑ ఇండియా
ⓒ చైనా
ⓓ నేపాల్
10/50
Q) 'దాండియా' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం?
ⓐ కేరళ
ⓑ మహారాష్ట్ర
ⓒ అస్సాం
ⓓ గుజరాత్
11/50
Q) అ నుండి ఱ వరకు మొత్తం ఎన్ని అక్షరాలుంటాయి?
ⓐ 50
ⓑ 52
ⓒ 54
ⓓ 58
12/50
Q) రక్తం ఎర్రగా ఉండడానికి గల కారణం ఏమిటి?
ⓐ హిమో గ్లోబిన్
ⓑ క్లోరోఫిల్
ⓒ ఆక్సిజన్
ⓓ ఐరన్
13/50
Q) వాతావరణంలోని గాలిలో 'ఆక్సిజన్' శాతం ఎంత ఉంటుంది?
ⓐ 10%
ⓑ 30%
ⓒ 29%
ⓓ 21%
14/50
Q) 'సూర్య కాంతి' భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది?
ⓐ 8 నిమిషాలు
ⓑ 15 ని || 20 సెకండ్లు
ⓒ 8 ని॥ 20 సెకండ్లు
ⓓ 9 ని || 20 సెకండ్లు
15/50
Q) ప్రపంచంలో కెల్లా మొత్తం ఎన్ని 'మహా సముద్రాలు'(Oceans) ఉంటాయి?
ⓐ 3
ⓑ 5
ⓒ 7
ⓓ 10
16/50
Q) ఖండాలలోకెల్లా ఎక్కువ దేశాలను కలిగిన ఖండం ఏది?
ⓐ ఆసియా
ⓑ నార్త్ అమెరికా
ⓒ యూరప్
ⓓ ఆఫ్రికా
17/50
Q) పై చిత్రంలోని లోగో ఏ బ్రాండ్ 'కార్'ది?
ⓐ BMW
ⓑ Ferrari
ⓒ Rolls Royce
ⓓ Benze
18/50
Q) ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం(Island) ఏది?
ⓐ గ్రీన్ లాండ్
ⓑ ఫిన్ లాండ్
ⓒ సుమాత్ర
ⓓ బోర్నియో
19/50
Q) ఈము పక్షి ఏ దేశానికి చెందినది?
ⓐ న్యూజిలాండ్
ⓑ జపాన్
ⓒ ఆస్ట్రేలియా
ⓓ థాయిలాండ్
20/50
Q) పత్తి అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
ⓐ ఇండియా
ⓑ పాకిస్తాన్
ⓒ బ్రెజిల్
ⓓ చైనా
21/50
Q) 'బంగారం' atomic number ఎంత?
ⓐ 83
ⓑ 79
ⓒ 70
ⓓ 72
22/50
Q) సున్నాని(0) కనిపెట్టింది ఎవరు?
ⓐ రామానుజన్
ⓑ న్యూటన్
ⓒ సి.వి.వి.రామన్
ⓓ ఆర్యభట్ట
23/50
Q) ప్రపంచ దేశాలలోకెల్లా ఏ దేశపు కరెన్సీ ఎక్కువ విలువైనది?
ⓐ అమెరికా
ⓑ జర్మనీ
ⓒ బ్రెజిల్
ⓓ కువైట్
24/50
Q) లీటర్ పెట్రోల్, 'రూపాయి నరకే'(1.47 పైసలు) దొరికే దేశం ఏది?
ⓐ సౌదీ అరేబియా
ⓑ టర్కీ
ⓒ వెనిజులా
ⓓ కొలంబియా
25/50
Q) పై చిత్రంలోని జెండా ఏ దేశపు జాతీయ జెండా?
ⓐ ఇరాన్
ⓑ కువైట్
ⓒ గ్రీస్
ⓓ బ్రెజిల్
26/50
Q) ‘Mustard seeds' అంటే ఏవి?
ⓐ మెంతులు
ⓑ ఆవాలు
ⓒ జీలకర్ర
ⓓ నువ్వులు
27/50
Q) 'IPL'లో మొట్ట మొదటి 'సెంచరీ' చేసింది ఎవరు?
ⓐ విరాట్ కోహ్లి
ⓑ సచిన్ టెండూల్కర్
ⓒ బ్రెండన్ మెకల్లమ్
ⓓ ఎం.ఎస్ ధోని
28/50
Q) IPL 'టీమ్'లలో ఎప్పుడూ తన 'కెప్టెన్'ని మార్చని టీం ఏది?
ⓐ KKR
ⓑ CSK
ⓒ RR
ⓓ SRH
29/50
Q) CSK టీం కాకుండా 'IPL Finals'లో ఎక్కువ సార్లు పాల్గొన్న మరో టీం ఏది?
ⓐ SRH
ⓑ KKR
ⓒ PXIK
ⓓ MI
30/50
Q) 'IPL'లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు?
ⓐ మనీష్ పాండే
ⓑ యువరాజ్ సింగ్
ⓒ ఎం.ఎస్ ధోని
ⓓ సచిన్ టెండూల్కర్
31/50
Q) మొట్టమొదటి 'IPL' మ్యాచ్ ఎక్కడ జరిగింది?
ⓐ బెంగళూర్
ⓑ కలకత్తా
ⓒ ముంబై
ⓓ హైదరాబాద్
32/50
Q) IPL'లో తొలి 'హ్యాట్రిక్' చేసిన బౌలర్ ఎవరు?
ⓐ ఇర్ఫాన్ పఠాన్
ⓑ యువరాజ్ సింగ్
ⓒ లక్ష్మీపతి బాలాజీ
ⓓ అబ్దుల్ సమద్
33/50
Q) IPL' ప్లేయర్స్ లో తక్కువ వయసు గల ప్లేయర్ ఎవరు?
ⓐ ఆకాశ్ సింగ్
ⓑ అబ్దుల్ సమద్
ⓒ పృథ్వీ షా
ⓓ మనీష్ పాండే
34/50
Q) 'Purple Colour Cap' దేనికి సూచికం?
ⓐ అధిక వికెట్లు
ⓑ అధిక పరుగులు
ⓒ అధిక క్యాచ్లు
ⓓ పైవి ఏవి కావు
35/50
Q) IPL'లో అధిక పరుగులు చేసింది ఎవరు?
ⓐ క్రిస్ గేల్
ⓑ డేవిడ్ వార్నర్
ⓒ హార్దిక్ పాండ్యా
ⓓ విరాట్ కోహ్లి
36/50
Q) ‘IPL' full form?
ⓐ Indian Premier Limited
ⓑ Indian private League
ⓒ Indian private limited
ⓓ Indian Premier League
37/50
Q) IPL' ని ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు?
ⓐ 2003
ⓑ 2006
ⓒ 2008
ⓓ 2005
38/50
Q) మొట్టమొదటి 'IPL' గెలిచిన టీం ఏది?
ⓐ MI
ⓑ KKR
ⓒ RR
ⓓ CSK
39/50
Q) మొట్టమొదటి 'IPL'మ్యాచ్ ఏ రెండు టీమ్ ల మధ్య జరిగింది?
ⓐ KKR Vs CSK
ⓑ KKR Vs RCB
ⓒ RCB Vs CSK
ⓓ DD Vs CSK
40/50
Q) వికెట్ కి, వికెట్ కి మధ్య గల దూరం ఎంత ఉంటుంది?
ⓐ 50 అడుగులు
ⓑ 60 అడుగులు
ⓒ 70 అడుగులు
ⓓ 66 అడుగులు
41/50
Q) ప్రపంచంలోకెల్లా ప్రశాంతమైన దేశం ఏది?
ⓐ అమెరికా
ⓑ భూటాన్
ⓒ నెదర్లాండ్
ⓓ ఐస్ లాండ్
42/50
Q) జంతువుల్లో కెల్లా దుంకలేని (Can't Jump) ఒకే ఒక జంతువు ఏది?
ⓐ కుందేలు
ⓑ ఏనుగు
ⓒ ఆవు
ⓓ పంది
43/50
Q) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 'పంచదార'ను అధికంగా ఉత్పత్తి చేస్తారు?
ⓐ ఆంధ్ర ప్రదేశ్
ⓑ తమిళనాడు
ⓒ బీహార్
ⓓ ఉత్తర ప్రదేశ్
44/50
Q) ఈ క్రింది వాటిలో 'చెవి'లో ఏది ఉండటం కారణంగా మనం వినగలుగుతాము?
ⓐ దాగలి (incus)
ⓑ కూటకము (malleus)
ⓒ కర్ణభేరి (eardrum)
ⓓ కర్ణావర్తం (cochlea)
45/50
Q) కరెంట్ ' ని ఉత్పత్తి చేసే ఈ 'ఫాన్స్'ని ఏమంటారు?
ⓐ విండ్ ట్యూబ్స్
ⓑ విండ్ టర్నెన్స్
ⓒ విండ్ ఫ్యాన్స్
ⓓ విండ్ మోటార్స్
46/50
Q) రామాయణంలో తన రెక్కలను కోల్పోయిన 'పక్షి' పేరు ఏమిటి?
ⓐ జటాయువు
ⓑ సంపాతి
ⓒ గరుడ
ⓓ జటాధరుడు
47/50
Q) ఈ క్రింది వాటిలో 'పెన్సిల్'లో దేనిని వాడుతారు?
ⓐ ప్లాటినం
ⓑ గ్రాఫైట్
ⓒ పొటాషియం
ⓓ లిథియం
48/50
Q) ఈ క్రింది వాటిలో 'నాచురల్'గా తయారు చేసే గ్యాస్ ఏది?
ⓐ LPG గ్యాస్
ⓑ Hp గ్యాస్
ⓒ గోబర్ గ్యాస్
ⓓ నైట్రోజన్ గ్యాస్
49/50
Q) 'వడగళ్ల'ను ఇంగ్లీష్ లో ఏమంటారు?
ⓐ Ice Cubes
ⓑ Ice Rocks
ⓒ Snow Balls
ⓓ Hail
50/50
Q) మహాభారతంలో వివరించబడిన 'కృష్ణబిలాల'ను ఏమంటారు?
ⓐ బ్లాక్ హోల్స్
ⓑ నక్షత్రాలు
ⓒ గ్రహాలు
ⓓ ఉపగ్రహాలు
Result: