Prepare for competitive exams or simply test your knowledge with Telugu general knowledge questions available online. These quizzes will help sharpen your skills.
1/10
Q) 'ఆక్టోపస్'కి ఎన్ని చేతులుంటాయి?
ⓐ 5
ⓑ 8
ⓒ 12
ⓓ 14
2/10
Q) పురాణాల ప్రకారం 'శని' తండ్రి ఎవరు?
ⓐ అగ్ని
ⓑ వాయువు
ⓒ సూర్యుడు
ⓓ చంద్రుడు
3/10
Q) 'Stephen Hawking' ఏ దేశానికి చెందిన సైంటిస్ట్?
ⓐ అమెరికా
ⓑ ఇంగ్లాండ్
ⓒ జర్మనీ
ⓓ ఫ్రాన్స్
4/10
Q) తూర్పుగోదావరి జిల్లాకు 'ముఖ్య పట్టణం' ఏది?
ⓐ పిఠాపురం
ⓑ రాజమండ్రి
ⓒ కాకినాడ
ⓓ సామర్లకోట
5/10
Q) 'ఎం.ఎస్ సుబ్బులక్ష్మి' గారి మాతృభాష ఏది?
ⓐ తెలుగు
ⓑ కన్నడ
ⓒ తమిళ్
ⓓ బెంగాళి
6/10
Q) పాకిస్తాన్ దేశపు జాతీయ జెండాలో ఎన్ని రంగులుంటాయి?
ⓐ 2
ⓑ 3
ⓒ 1
ⓓ 4
7/10
Q) 'కాలీవుడ్' ఏ భాషకు చెందిన ఫిల్మ్ ఇండస్ట్రీ?
ⓐ మలయాళం
ⓑ గుజరాతీ
ⓒ కన్నడ
ⓓ తమిళ్
8/10
Q) 'సబర్మతి ఆశ్రమం' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మహారాష్ట్ర
ⓑ కేరళ
ⓒ గుజరాత్
ⓓ కరాటక
9/10
Q) 'NRI' లో 'R' అంటే ఏంటి?
ⓐ Respect
ⓑ Regular
ⓒ Resident
ⓓ Reactive
10/10
Q) ఈ క్రిందివాటిలో 'మెడిసిన్ తయారీ'లో ఏ 'జంతువు'ని వాడతారు ?
ⓐ కోతి
ⓑ మేక
ⓒ కుక్క
ⓓ పంది
Result: