1/10
Q) తెలంగాణలోని జంట నగరాలలో ఒకటి హైదరాబాద్, మరి రెండవది ఏది ?
2/10
Q) 'లవణం' అంటే ఏంటి ?
3/10
Q) నాగార్జున సాగర్ డ్యాం' ఏ జిల్లాలో ఉంది ?
4/10
Q) ఏ జంతువు యొక్క 'గుండె'ను మనిషికి పెట్టొచ్చు?
5/10
Q) "దొరికితే దొంగ, దొరకకపోతే .......... పై ఖాళీని పూరించండి."
6/10
Q) 'Oppo brand' ఏ దేశానికి చెందినది ?
7/10
Q) వేటిని అధ్యయనం చేయడాన్ని 'సైస్మోలజీ' అంటారు ?
8/10
Q) 'పాకిస్తాన్' ఏ సంవత్సరంలో ఏర్పడింది ?
9/10
Q) పురాణాల ప్రకారం 'మార్కండేయుడు' ఎవరి భక్తుడు ?
10/10
Q) 'బుర్రకథ' చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు ఉండాలి ?
Result:
0 Comments