Test your knowledge with these Telugu general knowledge questions. This set is ideal for competitive exams and quiz preparation, helping you excel in your studies.
1/10
Q) Facebook, Twitter, Google, Instagram...వీటిలో ఏది సినీయర్?
ⓐ Facebook
ⓑ Google
ⓒ Twitter
ⓓ Instagram
2/10
Q) 'ఎం.ఎస్ సుబ్బులక్ష్మి' గారి మాతృభాష ఏది ?
ⓐ తెలుగు
ⓑ కన్నడ
ⓒ తమిళ్
ⓓ బెంగాళి
3/10
Q) 'NRI' లో 'R' అంటే ఏంటి ?
ⓐ Respect
ⓑ Regular
ⓒ Resident
ⓓ Reactive
4/10
Q) 'తాళపత్ర గ్రంథాల'ను ఏ ఆకులతో తయారు చేస్తారు ?
ⓐ కొబ్బరి ఆకులతో
ⓑ మామిడి ఆకులతో
ⓒ తాటి ఆకులతో
ⓓ టేకు ఆకులతో
5/10
Q) ఈ క్రిందివాటిలో 'నవరసాల'లో లేనిది ఏది ?
ⓐ భయానకం
ⓑ వితండం
ⓒ బీభత్సం
ⓓ అత్భుతం
6/10
Q) 'స్కంధుడు' అంటే ఏ దేవుడు ?
ⓐ సుబ్రమణ్య స్వామి
ⓑ శివుడు
ⓒ బ్రహ్మదేవుడు
ⓓ వినాయకుడు
7/10
Q) ఋషులలో 'ముక్కోపి' అని ఎవరిని అంటారు ?
ⓐ వశిష్ట మహర్షి
ⓑ గౌతమ మహర్షి
ⓒ విశ్వామిత్ర మహర్షి
ⓓ దుర్వాస మహర్షి
8/10
Q) "జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్" నినాదం ఏ ప్రముఖ వ్యక్తిది ?
ⓐ అటల్ బిహారీ వాజ్పాయి
ⓑ జవహర్ లాల్ నెహ్రూ
ⓒ లాల్ బహదూర్ శాస్త్రి
ⓓ మహాత్మా గాంధీ
9/10
Q) 2,5,9,19,37.... ఈ సిరీస్ లో వచ్చే next నెంబర్ ఏది ?
Ⓐ 73
Ⓑ 75
Ⓒ 76
Ⓓ 78
10/10
Q) 'నైరుతి ఋతుపవనాల' వల్ల ఏం వస్తుంది ?
Ⓐ వర్షం
Ⓑ తుఫాన్
Ⓒ భూకంపం
Ⓓ సునామీ
Result: