Test your knowledge with a wide range of general knowledge questions in Telugu. These questions are great for exams, quizzes, or general learning.

1/10
Q) ఈ క్రిందివాటిలో మొక్క ఎదుగుదలలో ఉపయోగపడని మూలకం ఏది?
ⓐ కాల్షియం
ⓑ సోడియం
ⓒ ఇరాక్
ⓓ పొటాషియం
2/10
Q) 'కోతి జాతి'కి సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది పెద్దది?
ⓐ చింపాంజీ
ⓑ గొరిల్లా
ⓒ కోతి
ⓓ ఒరాంగుటాన్
3/10
Q) 'మచిలీపట్నం' ఏ జిల్లాకు ముఖ్యపట్టణం?
ⓐ తూర్పుగోదావరి
ⓑ పశ్చిమ గోదావరి
ⓒ చిత్తూర్
ⓓ కృష్ణ
4/10
Q) మనదేశంలో 'గవర్నర్'లను ఎవరు నియమిస్తారు?
ⓐ రాష్ట్రపతి
ⓑ ఉపరాష్ట్రపతి
ⓒ ప్రధానమంత్రి
ⓓ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
5/10
Q) 'ఊటీ' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ కేరళ
ⓑ వెస్ట్ బెంగాల్
ⓒ కర్ణాటక
ⓓ తమిళ్ నాడు
6/10
Q) 'మహాబలిపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
ⓐ హర్యానా
ⓑ తమిళ్ నాడు
ⓒ కేరళ
ⓓ గుజరాత్
7/10
Q) పెళ్లిలో భార్యభర్తలకు 'అరుంధతి నక్షత్రాన్ని' ఎందుకు చూపిస్తారు?
ⓐ మూఢ నమ్మకం
ⓑ పిల్లల కోసం
ⓒ సంపద కోసం
ⓓ ఆదర్శం కోసం
8/10
Q) 'ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా' ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ?
ⓐ ముంబాయ్
ⓑ కలకత్తా
ⓒ న్యూఢిల్లీ
ⓓ చెన్నె
9/10
Q) 'తెలంగాణలోని ఏ పండుగ 'గిన్నిస్ రికార్డుల్లో'కి ఎక్కింది?
ⓐ బతుకమ్మ
ⓑ బోనాలు
ⓒ దసరా
ⓓ పొంగల్
10/10
Q) 'మహాత్మాగాంధీ' తన ఆత్మకథను ఏ భాషలో రాశారు?
ⓐ హిందీ
ⓑ గుజరాతీ
ⓒ ఇంగ్లీష్
ⓓ బెంగాలీ
Result: