Prepare for your next exam or quiz with these Telugu general knowledge questions. Covering a wide range of topics, these questions will sharpen your GK.

1/10
Q) మన జాతీయ క్యాలెండరు ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభ తేది ఏది ?
ⓐ మార్చ్ 20
ⓑ మార్చ్ 25
ⓒ మార్చ్ 22
ⓓ ఏప్రిల్ 22
2/10
Q) 9 గంటల,15 నిమిషాలకు, 10 గంటల, 5 నిమిషాలకు ఎంత సమయం తేడా ఉంటుంది ?
ⓐ 45 నిమిషాలు
ⓑ 50 నిమిషాలు
ⓒ 60 నిమిషాలు
ⓓ 1 గంట, 10 నిమిషాలు
3/10
Q) ఈ క్రిందివాటిలో 'క్రీడా పురస్కారం' కానిది ఏది ?
ⓐ అర్జునా
ⓑ ద్రోణాచార్య
ⓒ రాజీవ్ ఖేల్ రత్న
ⓓ భీష్మాచార్య
4/10
Q) ఈ క్రిందివాటిలో ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశం ఏది ?
ⓐ పాకిస్తాన్
ⓑ బంగ్లాదేశ్
ⓒ సౌత్ కొరియా
ⓓ నార్త్ కొరియా
5/10
Q) తేనెటీగ 'తేనె'ను ఏ రూపంలో పెడుతుంది ?
ⓐ వాంతు
ⓑ మలవిసర్జన
ⓒ ఉమ్ము
ⓓ చమట
6/10
Q) ఇంటర్నెట్'లో ఎక్కువగా ఉపయోగించే భాష ఏది ?
ⓐ ఇంగ్లీష్
ⓑ స్పానిష్
ⓒ లాటిన్
ⓓ జపనీస్
7/10
Q) 'Kit Kat' brand ఏ దేశానికి చెందినది ?
ⓐ ఇండియా
ⓑ ఇంగ్లాండ్
ⓒ అమెరికా
ⓓ భూటాన్
8/10
Q) శ్రీలంక జాతియ జెండా' పై కనిపించే జంతువు ఏది ?
ⓐ పులి
ⓑ సింహం
ⓒ గుర్రం
ⓓ ఎద్దు
9/10
Q) 'వృషభం' అంటే ఏంటి ?
ⓐ ఆవు
ⓑ కుక్క
ⓒ పంది
ⓓ ఎద్దు
10/10
Q) పురాణాల ప్రకారం 'కర్ణుడి' గురువు ఎవరు ?
ⓐ భీష్ముడు
ⓑ ద్రోణాచార్యుడు
ⓒ పరశురాముడు
ⓓ శివుడు
Result: