Test your knowledge with the best Telugu general knowledge questions and answers. These questions are ideal for both exams and general learning.

1/10
Q) 'మిసిసిపి నది' ఏ దేశంలో ఉంది ?
ⓐ ఆస్ట్రేలియా
ⓑ అమెరికా
ⓒ రష్యా
ⓓ ఫ్రాన్స్
2/10
Q) 'పులి ఎముకల'ను దేనిలో ఉపయోగిస్తారు ?
ⓐ దాల్ట
ⓑ మెడిసిన్
ⓒ ఎనర్జీ డ్రింక్స్
ⓓ మసాలాలు
3/10
Q) 'గ్యాంగ్ టాక్' ఏ రాష్ట్రానికి రాజధాని ?
ⓐ అరుణాచల్ ప్రదేశ్
ⓑ హర్యానా
ⓒ సిక్కిం
ⓓ మిజోరాం
4/10
Q) 'Close Up brand' ఏ దేశానికి చెందినది ?
ⓐ ఇండియా
ⓑ స్విజర్లాండ్
ⓒ అమెరికా
ⓓ టర్కీ
5/10
Q) 'మార్జాలం' అంటే ఏంటి ?
ⓐ కుక్క
ⓑ కోతి
ⓒ గుర్రం
ⓓ పిల్లి
6/10
Q) 'న్యూరాలాజి' అంటే వేటి గురించి అధ్యయనం చేస్తారు ?
ⓐ ఎముకలు
ⓑ మెదడు, నరాలు
ⓒ కళ్ళు
ⓓ రక్త కణాలు
7/10
Q) 'మానవ బాంబ్' దాడిలో మరణించిన, మన దేశ ప్రధాని ఎవరు ?
ⓐ అటల్ బీహారి వాజ్పాయి
ⓑ ఇంధీర గాంధీ
ⓒ రాజీవ్ గాంధీ
ⓓ జవహర్ లాల్ నెహ్రూ
8/10
Q) మహాభారతం ప్రకారం 'జాంబవతి' భర్త ఎవరు ?
ⓐ శ్రీకృష్ణుడు
ⓑ భీముడు
ⓒ అర్జునుడు
ⓓ బలరాముడు
9/10
Q) 'WHO Headquaters' ఏ దేశంలో ఉంది ?
ⓐ స్విజర్లాండ్
ⓑ స్పెయిన్
ⓒ చైనా
ⓓ అమెరికా
10/10
Q) ప్రపంచంలోకెల్లా 'ఎత్తైన రైల్వే లైన్' ఎక్కడ ఉంది ?
ⓐ ఇండియా
ⓑ పాకిస్తాన్
ⓒ చైనా
ⓓ నేపాల్
Result: