Enhance your learning with 100 Telugu GK bits that focus on critical topics for quizzes and general awareness. These short and informative facts make learning easier and more effective, helping you succeed in your knowledge-building goals for 2024.
1/100
ఒక మనిషి తన జీవిత కాలంలో మొత్తం ఎన్ని సంవత్సరాలు నిద్రిస్తాడు?
2/100
సంవత్సరంలో ఏ రెండు నెలలకు ఒకే క్యాలెండర్ ఉంటుంది?
3/100
అగ్గిపుల్లలలో అగ్గి కోసం ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు?
4/100
మనిషి తరువాత అతి తెలివైన జీవి ఏది?
5/100
సాధారణ రక్తపోటు (BP) ఎంత?
6/100
ఈ క్రింది వాటిలో గుండెకు ప్రమాదకరమైన ఆహరం ఏది?
7/100
చీకటి ఖండం ఏది?
8/100
కోహినూర్ డైమండ్ ఇక్కడ ఉంది?
9/100
దీపావళి రోజున ఏ దేవుడిని పూజిస్తారు?
10/100
క్రింది వాటిలో ఏ ఆహరం వల్ల మోకాళ్ళు త్వరగా అరిగి నొప్పి వస్తుంది?
11/100
గోల్డెన్ గర్ల్ అని ఎవరిని పిలుస్తారు?
12/100
మనిషికి 90 శాతం జబ్బులు దేని వల్లవస్తాయి?
13/100
ఊపిరితిత్తులు లేని జీవి ఏది?
14/100
పచ్చి మిరపకాయలు తింటే ఏమౌతుంది?
15/100
ఈ క్రింది వాటిలో కిడ్నీలను పాడుచేసే ఆహరం ఏది?
16/100
అతి పేదరిక ప్రజలు ఉన్న రాష్ట్రం ఏది?
17/100
క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింగి?
18/100
ఏ పండుతో పళ్ళు తోమితే పళ్ళు ఒక్కసారిగా తెల్లగా మారిపోతాయి?
19/100
స్త్రీ శరీరంలో రక్తం ఎన్ని లీటర్లు ఉండాలి?
20/100
మొదట సైకిల్ ఎప్పుడు తాయారు చేశారు?
21/100
01. మహాత్మా గాంధి గారు ఎక్కడ జన్మించారు?
22/100
02. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ పొరుగు రాష్ట్రానికి జాతీయ గీతాన్ని రాశారు?
23/100
మనిషికి రోజుకి ఎన్ని క్యాలరీలు అవసరం?
24/100
ప్రపంచంలోనే నంబర్ 1 కంపెని ఏది?
25/100
కుక్కలకు ఏ రంగు అంటే భయం?
26/100
చికెన్ ఎక్కువగా తింటే ఏమౌతుంది?
27/100
ప్రపంచంలో చాలామందికి నచ్చే రంగు ఏది?
28/100
నల్లగా ఉన్న వెంట్రుకలు త్వరగా తెలగా మారడానికి కారణం ఏది?
29/100
వేటిని తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు?
30/100
శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న పురుషులకి ఏది చాల ఫాస్ట్ గా పెరుగుతుంది?
31/100
ఏ పక్షికి మత్తు మందులిస్తే వేగంగా ఎగురుతాయి?
32/100
ఉదయాన్నే పరగడుపున ఎన్ని గంటల సమయంలో 4 గ్లాసుల వేడి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాల మంచిది?
33/100
భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కనీస వయసు ఎంత ?
34/100
ప్రస్తుతం ఉన్న గూగుల్ లోగో ఎన్నోవది?
35/100
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక లక్షణాలు ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయి?
36/100
ఆరోగ్యవంతమైన వ్యక్తీ ఎన్ని నెలలకి ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు?
37/100
వీటిలో గుండెలోని బ్లాకేజ్ లను అత్యంత ఫాస్ట్ గా క్లీన్ చేసే పండు ఏది?
38/100
హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది?
39/100
హర్ష లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
40/100
15. ఏ పండు తినడం వలన మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి?
41/100
పుష్ప జలాలు కలిగిన రాష్ట్రం ఏది?
42/100
పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారు?
43/100
వాయు కాలుష్యానికి కారణం అయ్యే ప్రధాన వాయువు ఏది?
44/100
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవ్వార్డ్ పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు?
45/100
పెన్సిల్ని ఏ దేశంలో మొదట తాయారు చేసారు?
46/100
ప్రపంచపు మొట్ట మొదటి వ్యాక్సిన్ ఏ రోగానికి తాయారు చేసారు?
47/100
నాలుగు ముక్కులు గల జీవి అని దేనిని అంటారు?
48/100
అమెరికా అధ్యక్షుడు పదవి కాలం ఎంత?
49/100
ఏ రంగు మన చూపుని వెంటనే ఆకర్షిస్తుంది?
50/100
పిల్లల ముక్కు దిబ్బడ ఏది ముక్కులో వేస్తె వెంటనే తగ్గిపోతుంది?
51/100
ఏ దేశ వ్యక్తీ చంద్రుడిపై మొదట నడిచాడు?
52/100
KFC ఫుడ్ రెస్టారెంట్ ఏ దేశానికి చెందినది?
53/100
ప్రపంచంలోనే అతి దుర్వాసన కలిగిన పండు ఏది?
54/100
మానవుని శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతం ఏది?
55/100
ప్యాక్ చేసిన మిల్క్ షేక్ లో దాదాపు ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయి?
56/100
మన శరీరంలో అతి ఎక్కువ కొవ్వు ఉన్న అవయవం ఏది?
57/100
ఊపిరితిత్తులు లేని జీవి ఏది?
58/100
అంగారకుడి పైకి ఉపగ్రహం పంపిన మొదటి ఆసియా దేశం ఏది?
59/100
ప్రపంచంలోనే అత్యధికంగా తినే జంక్ ఫుడ్ ఏది?
60/100
13. గర్భవతులు ఏ పండు తింటే పిల్లలు తెల్లగా అందంగా పుడతారు?
61/100
14. బంగారు పీచుగా పిలువబడే పంట ఏది?
62/100
మనిషి శరీరంలో రెండవ అతి ఎక్కువ పరిమాణంలో ఉండే లవణం ఏది?
63/100
గౌతమ బుద్ధుని భార్య పేరు ఏమిటి?
64/100
ఒక సిగరెట్ తాగితే ఎన్ని నిమిషాల ఆయుష్యు తగ్గుతుంది?
65/100
మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?
66/100
ఏ జీవి పొట్టలో దంతాలను కలిగి ఉంటుంది?
67/100
డయాబెటీస్ ఉన్న రోగులకు అధిక రోగ నిరోధక శక్తిని ఇచ్చే పండు ఏది?
68/100
తెలంగాణా రాష్ట్రీయ పుష్పం ఏది?
69/100
ఒలింపిక్ చిహ్నంలో ఉన్న 5 వృత్తాలు దేనిని సూచిస్తాయి?
70/100
ప్రపంచంలో అతి తక్కువ పెళ్ళిళ్ళు ఏ దేశంలో జరుగుతాయి?
71/100
చీకటి ఖండం ఏది?
72/100
రావణుడి కంటే ముందు లంక నగరాన్ని పాలించింది ఎవరు?
73/100
కల్తీ కల్లులో నురగ కోసం ఏ రసాయనాన్ని కలుపుతారు?
74/100
లుడో అనే ఆటను ఏ దేశంలో కనుగొన్నారు?
75/100
ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము ఏది?
76/100
ఐస్ క్రీం మొదట ఏ దేశంలో కనిపెట్టారు?
77/100
విమానాన్ని ఏ దేశస్తులు కనుగొన్నారు?
78/100
తూర్పు పాకిస్తాన్ ను మనం ఏ పేరుతో పిలుస్తున్నాం?
79/100
కాన్పూర్ ఏ రాష్ట్రం లో ఉంది?
80/100
బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించే బయో మెడికల్ చిప్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
81/100
అమెరికా నుండి రష్యాకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది?
82/100
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఏ రంగం నిపుణులకు ఇస్తారు?
83/100
గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించారు?
84/100
పులికాట్ సరస్సు ఏ జిల్లలో ఉంది?
85/100
నల్లమల కొండలు ఏ జిల్లలో ఉన్నాయి?
86/100
బీట్రూట్ జ్యూస్ లో ఏది అధికంగా ఉంటుంది?
87/100
మన కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది?
88/100
నాలుక పక్క భాగం ఏ రుచిని గ్రహిస్తుంది?
89/100
భారత దేశంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి?
90/100
టూత్ బ్రష్ ని ఏ సంవత్సరంలో తాయారు చేసారు?
91/100
మనిషి నిమిషానికి సుమారు ఎన్ని సార్లు శ్వాసిస్తాడు?
92/100
ఏ పక్షి ముట్టుకుంటే మరణిస్తుంది?
93/100
Nike brand ఏ దేశానికి చెందినది?
94/100
కంప్యుటర్ ను ఏ దేశం కనిపెట్టింది?
95/100
కొయ్య కండల జబ్బు ఏ అవయవానికి వస్తుంది?
96/100
ఏ జాతీయ గీతానికి లిరిక్స్ లేవు?
97/100
ఇండియా లో నీటిలో తేలే పోస్టాఫీస్ ఎక్కడ ఉంది?
98/100
500 వోల్ట్ కరెంట్ ఉత్పతి చేసే చేప ఏది (విద్యుత్ చేప)?
99/100
రంజీ ట్రోఫీలో తొలిసారి చంపియన్ గా నిలిచింది ఏ రాష్ట్రం వారు?
100/100
గ్లాస్ లోని నీటిలో గుడ్డు వేస్తే మునగకుండా పైకి తేలాలి అంటే గ్లాస్ లోని నీళ్ళలో ఏది వేయాలి?
Result:
0 Comments