Welcome to this comprehensive post on Telugu General Knowledge Questions, designed to enhance your knowledge and assist in competitive exam preparation. This collection of 100 Telugu GK questions and answers covers diverse topics, including history, science, geography, current affairs, and more. Whether you are a student, a quiz enthusiast, or preparing for job exams, these questions will provide valuable insights and help boost your confidence.
1/100
ప్రపంచంలో కెల్లా అతి చిన్న పక్షి ఏది ?
2/100
ఏ చెట్టు బెరడు తడీగా ఉన్నా సరే మండగలదు ?
3/100
ఏ పక్షి రంగురంగుల గుడ్లను పెడుతుంది
4/100
మాంసం తినే మొక్క ఏది ?
5/100
తెల్లపావురం దేనికి గుర్తు ?
6/100
దెబ్బతగిలితే మనిషిలాగా ఏడ్చే జంతువు ఏది ?
7/100
ఏ జీవి తల తెగిపోయినా దాదాపు వారం రోజులు పాటు జీవించగలదు ?
8/100
నోటితో శబ్దం చేయలేని జంతువు ఏది ?
9/100
ఎక్కువ దూరం గెంతే జంతువు ఏది ?
10/100
ప్రపంచవ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై కనిపించే బొమ్మ పేరు ?
11/100
ఇండియాలో ఇళ్ళకి తలుపులు లేని గ్రామం ఎక్కడ ఉంది ?
12/100
హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
13/100
నది లేని దేశం ఏది ?
14/100
ప్రపంచంలో కెల్లా ఎక్కువ యాపిల్ పండ్లు పండించేది ఎక్కడ?
15/100
ఏడు ఖండాలలో ఎక్కువ దేశాలు కలిగి ఉన్న ఖండం ఏదీ?
16/100
తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి?
17/100
భారతదేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదీ?
18/100
ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా?
19/100
సచిన్ టెండుల్కర్ పూర్తి పేరు ఏంటి ?
20/100
ప్రపంచంలోనే గూడు కట్ట గల ఏకైక పాము ఏది ?
21/100
జంతువులలో శాకాహార జంతువు కానిది ?
22/100
కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించేది ఏంటి ?
23/100
ఏ ద్రవంలో ఇనుము మునిగి పోదు ?
24/100
ఏ సముద్రంలో మునిగి పోవడం జరగదు ?
25/100
పుర్రె ఉండి వెన్నెముక లేని ఏకైక జంతువు ఏది ?
26/100
ఘటోత్కచుడి ని ఎవరు వధిస్తారు ?
27/100
సీతాదేవి యొక్క గురువు ఎవరు ?
28/100
లంకలో " సీతాదేవి " కి సహాయం చేసిన రాక్షసి పేరేమిటి ?
29/100
రావణాసురుడి తల్లి పేరేమిటి ?
30/100
శ్రీరాముడి పొడవు ఎంత ?
31/100
పురణాల ప్రాకారం మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. ?
32/100
దసరా పండుగ ఏవరిని చంపిన తర్వత జరిగింది ?
33/100
షార్క్ లు రక్తపు బొట్టు వాసన్ని ఎంత దూరం నుంచి పసిగట్టగలవు ?
34/100
చింపాంజీ యొక్క జన్యువు ( DNA ) ను, మనిషి జన్యువుతో పోల్చి చూస్తే ఎంత % ఒకేలా ఉంటుంది ?
35/100
మనం పీల్చే ఆక్సిజెన్లో ఎంత శాతం మేధడే ఉపయోగించుకుంటుంది ?
36/100
ట్విట్టర్ లోగో లో కనిపించే పక్షి పేరేంటి ?
37/100
అన్ని ఎడారుల్లోకి అతి పెద్ద ఎడారి ఏదీ ?
38/100
ప్రంపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ వుంది దాని పేరేంటి ?
39/100
క్రీకెట్ ఫస్ట్ టేస్ట్ మ్యాచ్ ఎప్పుడు සරිරිංයි ?
40/100
ఇండియన్ క్రికేట్ లో ఎక్కూవ సెంచెరీలు చేసింది ఏవరు ?
41/100
కోకా - కోలా కంపెనీ మొదలైన మొదటి సంవత్సరంలో ఎన్ని బాటిల్స్ మాత్రమే అమ్మ గలిగేది ?
42/100
తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం, 3.74 లీటర్లు ఎంత రేటు ఉంటుంది ?
43/100
మానవ మెదడు ఎన్ని టెరాబైట్ల సమాచారాన్ని దాచుకోగలదు?
44/100
వ్యాయామం చేసిన తర్వాత ఏ నీళ్లు తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి లభిస్తుంది ?
45/100
మానవుడు 35 ఏళ్ళకు చేరుకున్న తర్వాత, ( అతడు / ఆమె ) రోజుకు సుమారు ఏన్నీ మెదడు కణాలను కోల్పోతారు ?
46/100
మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు ఎన్నీ మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి ?
47/100
మానవ శరీరంలోని అన్ని రక్తనాళాల పొడువు ఎంత ?
48/100
సెకనుకు మనిషి శరీరంలో ఎన్ని మిలియన్ల కణాలు చనిపోతూ పుడుతు ఉంటాయి ?
49/100
శరీరంలో రక్తసరఫరా లేని ఏకైక భాగం ?
50/100
మనిషి వెంట్రుకలు ఏ కాలంలో వేగంగా పెరుగుతాయి ?
51/100
మనిషి శరీరంలో కోలుకోలేని భాగం ఏది?
52/100
రబ్బరు బ్యాండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే దేంట్లో నిల్వ చేయాలి ?
53/100
ఏ దేశపు జాతీయ జెండా అత్యధిక రంగులు కలిగి ఉంటుంది ?
54/100
32 మెదళ్ళు కలిగి ఉన్న జీవి ఏది ?
55/100
క్యాన్సర్ ని పసిగట్టగల జంతువు ఏది ?
56/100
ఎక్కువ కాలం జీవించే కీటకం ఏది ?
57/100
ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ ఎక్కడ ఉంది ?
58/100
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం ఏది ?
59/100
శరీర లావు బరువుని అత్యధికంగా పెంచే ఆహారం ఏది ?
60/100
Telephone ని ఎవరు కనిపెట్టారు ?
61/100
Firefox లోగోలో ఉన్న జంతువు పేరు ఏంటీ ?
62/100
'Science' word ఏ భాషకు చెందినది
63/100
'Father of Internet' అని ఎవరిని పిలుస్తారు ?
64/100
ఏ రాష్ట్రంలో తొలి పాల ATM ప్రారంభించబడింది ?
65/100
ఏ సర్జరీలను పేషంట్ మెలకువగా ఉండగానే చేస్తారు ?
66/100
జీవిత కాలంలో గుండె ఎన్నీ మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని శుద్ది చేస్తుంది ?
67/100
మనుషుల తుమ్ము వేగం ఎంతో తెలుసా ?
68/100
మనిషి శరీరంలో ఉండే ధమనులు ఎంత పొడవు ఉంటాయో తెలుసా ?
69/100
మీ జుట్టు నాలుగు వారాలకు ఏన్ని అంగుళాలు పెరుగుతుంది ?
70/100
మెదడు ఎన్ని వేల రకాల సెంట్ వాసనలను గుర్తు పెట్టుకోగలదు ?
71/100
మన చేతి వేళ్ల ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా మన శరీరంలో ఇంకో అవయవం ఏదీ?
72/100
పానీ పూరి ఏ దేశంలో పుట్టింది ?
73/100
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ' ద్రాక్ష పళ్ళను ఎక్కువగా పండిస్తారు ?
74/100
మన శరీరంలో ఉండే ఎముకలు ఏరంగులో ఉంటాయి ?
75/100
మనుషుల కన్ను ఎన్ని వేర్వేరు రంగులను స్పష్టంగా గుర్తించగలదు?
76/100
నైలు నదీ వరప్రసాదం అని ఏ దేశానికి పేరు ?
77/100
లవంగాల దేశం అని ఏ దేశానికి పేరు ?
78/100
ప్రపంచంలోనే ఎక్కూవ పళ్లు కలిగిన జంతువు ఏది ?
79/100
భారతదేశ జాతీయ కరెన్సీ అంటే ఏమిటి?
80/100
భారతదేశ జాతీయ గీతాన్ని ఎప్పుడు బహిరంగంగా పాడారు?
81/100
ఒక తేనెటీగ తన ' జీవిత కాలం'లో ఎంత ' తేనె'ను ఉత్పత్తి చేయగలదు ?
82/100
భారతదేశంలో ' భూలోక వైకుంఠ ' అని పిలువబడే పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
83/100
అమెజాన్ నది పైన ఇప్పటివరకు ఒక్క వంతెనకూడా లేదు వంతెన నిర్మించక పోవటానికి గల కారణం ?
84/100
గుడ్లగూబల బృందాన్ని ఏమని పీలుస్తారు ?
85/100
ప్రపంచంలోనే కేవలం రెండు అడుగుల అతి చిన్న పార్క్ ఏదీ ?
86/100
చర్మం, మెదడు, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి ?
87/100
భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది ?
88/100
పక్షుల్లో వెనక్కి ఎగర గల పక్షి ?
89/100
భారతదేశ జాతీయ పుష్పం ఏది ?
90/100
ఇప్పటివరకు అధికంగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్ ఏది ?
91/100
ఒకే ఊపిరితిత్తు గల ప్రాణి ఏది
92/100
జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో లేని ఏకైక దేశం ?
93/100
ప్రపంచంలో అత్యంత ' ఖరీదైన కలప ' ఏది ?
94/100
భారతదేశంలో ' చత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఎక్కడ ఉంది ?
95/100
ఒక చీమ 24 గంటలలో ఎన్ని నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది
96/100
ఏ పక్షి వాటి కనుగుడ్లను కదల్చలేదు కాని వాటి మెడను 270 డిగ్రీల వరకు తిప్పిగలవు
97/100
గోర్లు ఉండి .. వేళ్లు లేని జీవి ఏదీ ?
98/100
ఆంధ్రప్రదేశ్ లో ' ఉండవల్లి గుహలు ' ఏ జిల్లాలో ఉన్నాయి ?
99/100
మనిషి త్వరగా సన్న బడటానికి పక్కువగా ఏ ఆహారం తీసుకుంటారు ?
100/100
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంలో ఉండే ఏడు కొనలు దేనిని సూచిస్తాయి ?
Result:
0 Comments