100 General Knowledge Questions MCQ with Answers in Telugu
This post presents 100 general knowledge multiple-choice questions (MCQs) in Telugu with answers. Whether you’re preparing for competitive exams, quizzes, or just enhancing your knowledge, these Telugu GK questions are a perfect resource. Test your skills and learn something new today with this comprehensive set of Telugu quiz questions.
1/100
ఈ క్రింది వాటిలో ఏది తినడం వల్ల అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు?
2/100
ప్రతి పురుషుడు రెండు వివాహాలు చేసుకోకపోతే జైలు శిక్ష విధించే దేశం ఏది?
3/100
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీజీ మెచ్చిన గ్రామం ఏది?
4/100
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో సముద్రాలు ఉన్నాయ్ ?
5/100
ఏ బాటిల్ లో నీరు తాగితే మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతారు?
6/100
నీరు ఏ సమయంలో త్రాగితే 100% ఆరోగ్యంగా ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చు?
7/100
హార్ట్ ఎటాక్ దేనివల్ల వస్తుంది ?
8/100
పెళ్ళిలో వధువురులకు బాసికాలు ఎందుకు కడతారు ?
9/100
ప్రతిరోజు గుడ్డు తినే వారికి ఏ వ్యాది వచ్చే అవకాశం ఉంటుంది?
10/100
మలేరియా వ్యాధి దేని వల్ల వస్తుంది ?
11/100
జనాభా పరంగా మన దేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది ?
12/100
నోటి దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
13/100
జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తాగాలి ?
14/100
ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది ?
15/100
శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుంది?
16/100
మైలతుత్తము యొక్క రసాయన నామం ఏది?
17/100
పేపర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
18/100
ప్రపంచంలోకెల్లా అత్యేదిక పక్షులు ఉన్న దేశం ఏది ?
19/100
ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచి నిల్ల ధర ఎక్కువ ?
20/100
బిర్యానీ ఏ దేశంలో పుట్టింది ?
21/100
బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది ?
22/100
వేటిని తినడం వల్ల దోమలు కుట్టావు ?
23/100
అండర్ -19 ఆసియా కప్ 2021 విజేత ఎవరు?
24/100
ఆభరణాల తయారీలో బంగారంలో కలిపే లోహం ఏది?
25/100
ప్రపంచంలో విమానాశ్రయం లేని దేశం ఏది ?
26/100
సముద్రంలో అత్యంత నెమ్మదిగా ఉండే జివి ఏది ?
27/100
క్రింది వాటిలో ఆస్థిపంజరం లేనిది ఏది ?
28/100
షుగర్ వ్యాధి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి ?
29/100
వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?
30/100
చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?
31/100
పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరు?
32/100
అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ 2021కి ఎంపికైన భారతీయ పుస్తకం ఏది?
33/100
జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ప్రారంబించారు ?
34/100
పారిస్ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
35/100
వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచే ఆహారం ఏది ?
36/100
పూర్వం జలుబును నయం చేయడానికి దేనిని వాడేవారు ?
37/100
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారి తీస్తుంది?
38/100
మానవ శరీరంలో కాన్సర్ సోకని అవయవం ఏది ?
39/100
మొదటిసారిగా కృత్రిమంగా తాయారు చేసిన జీవ సమ్మేళనం ఏది?
40/100
అంతరించిపోతున్న మొసళ్ళ జాతి ఏది?
41/100
ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఏది ?
42/100
భూమి -సూర్యునికి మద్య సగటు దూరం ఎంత ?
43/100
మొదటి బిడ్డకు,రెండో బిడ్డకు మద్య గ్యాప్ ఎంత తీసుకోవాలి ?
44/100
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి గుండెపోటు రాకుండా చేసేది ఏది?
45/100
ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?
46/100
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
47/100
గంజాయి సాగును చట్టబు చేసిన తొలిదేశం ది?
48/100
యూరియ రాశాయన నామం ఏంటి?
49/100
భారతీయ సంగీతం యొక్క ప్రసిద్ధి ఆధారం ఏమిటి ?
50/100
ప్రపంచంలోనే అతిపెద్ద గడియారం ఏ నగరంలో ఉంది?
51/100
తెలుగులో "సీమ రేగి పండు" అని పిలిచే పండు ఏది ?
52/100
ఇండియస్ ఐస్ స్టీన్ అని ఎవరికీ పేరు ?
53/100
గుప్తుల యొక్క అధికార భాష ఏది?
54/100
మక్కా ఆఫ్ క్రికెట్ అని ఏ క్రికెట్ స్టేడియంని పిలుస్తారు?
55/100
ఎసిడిటిని తక్షణమే సహజంగా తగ్గించే ఆహారం ఏది ?
56/100
భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత ?
57/100
విడాకులు ఎక్కువగా తీసుకొనే దేశం ఏది ?
58/100
మనిషి భూమి మీద పుట్టిన తరువాత పరిచయమైనా తొలి ఆహారవృక్షం ఏది ?
59/100
పండ్ల తోటాలకు అనుకూలమైన నేలాలూ ఏవి?
60/100
మృచ్ఛకటికం అనే గ్రంధాన్ని రాసింది ఎవరు?
61/100
ఈ క్రింది వాటిలో ఏ లక్షణాలు ఉంటె, మీకు ఉపిరితిత్తులు 'Lung' కాన్సర్ ఉన్నట్లు ?
62/100
ప్రపంచంలో మొత్తం మిద ఎన్ని టైం జోన్స్ ఉన్నాయ్?
63/100
బొప్పాయి పండును దేనితో కలిపి తింటే విషం అవుతుంది ?
64/100
అన్నం తిన్నాక కనీసం ఎంతసేపు తర్వాత నీళ్ళు తాగాలి ?
65/100
అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే అమవుతుంది ?
66/100
దేని వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది ?
67/100
ఫ్రిజ్ లో నిరు తాగడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ?
68/100
ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ప్రారంభించబడింది?
69/100
చీలి రాజదాని ?
70/100
సిటీ అఫ్ బిల్డింగ్స్ అని ఏ నగరానికి పేరు?
71/100
నందాదేవి బైయోస్పియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?
72/100
చరిత్ర పితామహుడు
73/100
అంతర్జాతీయ మహిళా దినోత్సవాని ఏ తేదీన జరుపుకుంటారు?
74/100
అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వారు ?
75/100
మొదటి మహిళా ఐ ఏఎస్ అధికారి ఎవరు?
76/100
ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ పుస్తక రచయితా ఎవరు ?
77/100
మొదటి మహిళా స్పీకర్
78/100
భారత్ - చైనా మధ్య సరిహదు రేఖ ?
79/100
ప్రపంచంలో కెల్లా ఎత్తైన జలపాతం?
80/100
ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు?
81/100
బాంగ్రా 'ఏ రాష్ట్ర జానపద నృత్యం?
82/100
ఆసియ లో మొట్టమొదటి డిఎఎస్ఏ బ్యాంక్ ఈ నగరం లో ఎర్పాటు చెయ్యబడింది?
83/100
క్రింది వారిలో యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వారు ?
84/100
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
85/100
ఈ క్రింది వాటిలో ఏ చార్టర్ ఆహారంగా ఐక్య రాజ్య సమితి ఏర్పాటయింది?
86/100
దక్షిణ ఆఫ్రికా రాజధాని ?
87/100
సిలికాస్ సిటీ అఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు ?
88/100
మానస్ బయోస్ఫియర్ రిజర్వు ఏ రాష్ట్రం లో ఉంది?
89/100
రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?
90/100
జాతీయ యువజన దినోత్సావాన్ని ఏ తేది న జరుపుకుంటారు?
91/100
రామన్ మెగస్సీస్సీ అవార్డులను ఏ దేశం బహుకరిస్తుంది?
92/100
బుకర్ ప్రైజ్ సాధించిన తోలి భారతీయ వనిత?
93/100
భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు రేఖ ?
94/100
చేపల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు ?
95/100
కూడియాట్టం ఏరాష్ట్ర జానపద నృత్యం?
96/100
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)) మొదటి చైర్మన్ ఎవరు ?
97/100
భారత చెరకు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ?
98/100
భారత దేశం ఉపయోగించిన మొదటి వాతావరణ కేంద్రం ఉపగ్రహం 'మెట్ శాట్ 'కు ఏ పేరు పెట్టారు?
99/100
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
100/100
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి లో 'ని సభ్య దేశాల సంఖ్య ?
Result:
0 Comments